Brahmamudi November 22 2023 Episode 260: కళావతి తెలివితేటలు చూసి ఆశ్చర్యపోయిన రాజ్.. అప్పు ఆత్మహత్య? రేపటి ఎపిసోడ్ లో ట్విస్ట్

Published by
bharani jella

Brahmamudi November 22 2023 Episode 260: నిన్నటి ఎపిసోడ్ లో, రాజ్, అరుణ్ గురించి ఎంక్వయిరీ చేయడం మొదలుపెడతాడు. రాహుల్ వేసిన ప్లాన్ సక్సెస్ అయినందుకు తల్లి కొడుకుల సంతోషిస్తారు. స్వప్న అరుణ్ అడిగినా 10 లక్షలు తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలు పెడుతుంది. రాజ్ కావ్య చెప్పింది నిజమని నమ్ముతాడు. అప్పు కళ్యాణ్ కోసం బాధపడుతూ ఉంటుంది. కనకం అప్పు గురించి కంగారు పడుతూ ఉంటుంది. అన్నపూర్ణ ధైర్యం చెప్పడంతో కనుక ఆలోచనలో పడుతుంది.

Brahmamudi Serial Today Episode 22 November 2023  Episode 260 Highlights

ఈరోజు 260 ఎపిసోడ్ లో అప్పు గదిలోనికి కనకం వెళ్లి చూస్తుంది అప్పు మంచం మీద, చేతికి నరం కట్ చేసుకుని పడుకొని ఉండడం చూస్తుంది. ఆసీన్ చూడ్డానికి అప్పు ఇక లేచేటట్టు లేకుండా ఉంటుంది. అది చూసి కనకం ఒక్కసారిగా పెద్దగా అరుస్తుంది. అప్పు అని అరిచేసరికి పక్కనే ఉన్న కృష్ణమూర్తి ఉలిక్కిపడి లేస్తాడు. కళ్ళు పెద్దవి చేసి షాప్ లో ఉంటుంది కనకం. అప్పు ఆత్మహత్య చేసుకున్నట్టు కనకం కలగంటుంది. ఏమైంది కనకం అని అడుగుతాడు కృష్ణమూర్తి. అప్పుడే అధికలని కనకానికి అర్థమవుతుంది. ఏదో పిడకల వచ్చింది మీరు పడుకోండి అని చెప్పి కనకం అక్కడి నుంచి బయటికి వస్తుంది. అప్పు ఎక్కడ ఉందో అని వెతుక్కుంటూ గదిలోనికి వెళుతుంది నిజంగానే అప్పు గదిలో ఉండదు ఇంక కనకానికి ఒక్కసారిగా భయం వేయడం మొదలు పెడుతుంది అసలే కల కూడా కనకం భయపడేటట్టు వచ్చింది ఇక అప్పు నిజంగా ఎక్కడికైనా వెళ్లిపోయిందా లేదంటే ఆత్మహత్య చేసుకుందామని కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది.

Krishna Mukunda Murari: ఆ మాటతో భవానికి చుక్కలు చూపించిన క్రిష్ణ.. మూరారికి కృష్ణ భరోసా

Brahmamudi Serial Today Episode 22 November 2023  Episode 260 Highlights

కనకం భయం..కంగారు

అప్పు కోసం వెళ్లి మొత్తం వెతుకుతూ ఉంటుంది ఎంత వెతికినా అప్పు కనిపించదు కనుక చాలా కంగారుగా భయంగా అటు ఇటు చూస్తూ బయటికి వస్తుంది అప్పుడే అప్పు బయట బావి మీద కూర్చుని ఉంటుంది. ఒకసారి అప్పు ని చూసి కనకానికి భయం వేస్తుంది అప్పు బావిలో పడిపోయి ఆత్మహత్య చేసుకుంటుందేమోనని, అప్పు ఏదో ఆలోచిస్తూ అక్కడే కూర్చుని ఉంటుంది. కనకం అప్పు దగ్గరికి వెళ్లిన తర్వాత ఇక్కడ కూర్చున్నావ్ ఏంటి అని అడుగుతుంది. నిద్ర పట్టట్లేదు అమ్మ అని అంటుంది అప్పు ఎందుకని అని అంటుంది. ఏమో తెలియదు అమ్మ నిద్ర పట్టట్లేదు అని అంటుంది. కావ్య ఉన్నట్టయితే నా బాధని అర్థం చేసుకునేది నీకు నా బాధలు కూడా తెలియట్లేదు అని అంటుంది కనుకమ్. అయినా సరే కానీ ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అని అంటుంది.నిద్ర పట్టకపోతే ఒంటరిగా ఒక్కదానివి రాత్రిపూట ఇలా కూర్చుంటావా అని అంటుంది. ఈ మాత్రం కూర్చుని హక్కు కూడా నాకు ఇవ్వద ఇవ్వరా మీరు అని అంటుంది అప్పు. నీకు ఇంట్లో హక్కు లేదు అని ఎప్పుడైనా అనిపించిందా అని అంటుంది కనకం. నువ్వు అడిగినదానికల్లా ఒప్పుకున్నాను కదా నువ్వు అబ్బాయిల డ్రెస్ వేసుకుని తిరిగినా సరే అన్నాను కదా ఇంటికి ఆలస్యంగా వచ్చిన నిన్ను ఎప్పుడూ తప్పు పట్టలేదు కదా ఆడపిల్లవి కదా అని ఏదో కొంచెం అరుస్తాం కానీ వద్దు అని ఎప్పుడూ నీకు అడ్డం చెప్పలేదు కదా నీ ఇష్టప్రకారమే నిన్ను ఉండనిచ్చాను కదా అంటుంది కనకం. అన్ని విన్న తర్వాత అప్పుడు నవ్వుతుంది.

Nuvvu Nenu Prema: అందరి ముందు విక్కీని ఇబ్బంది పెట్టిన పద్మావతి.. విక్కీ ఏం చేయనున్నాడు?

Brahmamudi Serial Today Episode 22 November 2023  Episode 260 Highlights

అప్పు బాధ..ఆవేదన..

కనకం చెప్పిన మాటలు విని నవ్వుతుంటే అప్పు ని చూసి, కనకం ఏంటి ఏమైంది అలా నవ్వుతున్నావ్ అని అంటుంది. ఏం లేదమ్మా నువ్వు కండిషన్లు పెట్టి ఇంట్లోనే ఉండనిచ్చి ఉంటే నాకు ఈ రోజు ఈ బాధ ఉండేది కాదేమో అని అంటుంది అప్పు ఆవేదనగా, మన తలరాతల రాసి ఉంటే నువ్వు ఎక్కడ ఉన్నా జరగాల్సింది జరుగుతుంది అప్పు అని అంటుంది కనకం. అప్పు కూడా నిజమే అని అనుకుంటుంది సరే పదా ఇంకా పడుకుందువు గాని ఇక్కడే ఉంటే మంచు ఎక్కువగా వస్తుంది కదా నీకు జలుబు చేస్తుంది అమ్మ అని కావాలనిఅప్పు ని బయట నుంచి లోపలికి తీసుకు వెళ్తుంది. దగ్గరుండి రూమ్ లోకి తీసుకువెళ్లి కనకం అప్పుని పడుకోమని చెప్తుంది అప్పుడు మంచం మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి ప్రేమగా, నువ్వు ఇంకా నిద్ర పో అప్పు బయటికి వెళ్ళకు అని చెప్తుంది సరే అమ్మ నువ్వు వెళ్లి పడుకో అని అంటుంది అప్పు అప్పు పక్కనే కూర్చుని, ఆ పూని ఒంటరిగా వదలడం మంచిది కాదు అని మనసులో అనుకొని నేను కూడా ఇక్కడే పడుకుంటాను అని అంటుంది. సరే అంటుంది అప్పు ఇక ఇందాక కావ్య ఉంటే నాకు కష్టం రాకుండా చూసుకుంటుంది అని చెప్పాను కదా అందుకు నువ్వు ఏమన్నా బాధపడుతున్నావా అని అంటుంది అప్పుతో కనకం వెంటనే కళ్ళు తెరిచి అప్పు పైకి లేచి నేను ఎందుకు బాధపడతానమ్మా అక్కంటే నాకు కూడా ఇష్టమే కదా అని అంటుంది వెంటనే, కనకం కావ్య ఉంటే నాకు కష్టం రాకుండా చూసుకుంటుంది కానీ నువ్వుంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది అని అంటుంది అక్కడ చాలా ఎమోషనల్ సీన్ నడుస్తుంది. కనకం చెప్పిన మాటలకి అప్పుకి కళ్ళు అంబటి నీళ్లు వస్తాయి ఒక కొడుకులా అనిపిస్తావు నువ్వు ఎప్పుడూ నిన్ను కూతురుగా మేము ఎప్పుడూ చూడలేదు కోపం లేదు అంటూ ఉంటాను కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అప్పుతో కనకం అంటూ ఉంటుంది. ఆ మాటలకి తల్లి కూతుర్లు ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. ఒకరికొకరు ఓదార్చుకొని పడుకుంటారు.

Madhuranagarilo Episode 215: దొంగతనం చేస్తూ దొరికిపోయిన చలపతి దాక్షాయని.

Brahmamudi Serial Today Episode 22 November 2023  Episode 260 Highlights

ఇంట్లోకి దొంగ..

ఇక కావ్య రాజ్ ఇద్దరు నిద్రపోతూ ఉంటారు అప్పుడే అక్కడికి పైకి తాడు వేసుకొని దొంగ వస్తాడు. మెల్లిగా ఎవరూ చూడకుండా రాజు కా వీలు గది వైపుకి వస్తాడు దొంగ. రాజు కావ్యల గది తలుపు తీసే ఉంటుంది వెంటనే ఆహా వీళ్ళు ఎవరో మంచి పని చేశారు నా కోసం తలుపు తీసే పెట్టారు అనుకోని లోపలికి వస్తాడు. ఈ గదిలో వాళ్ళు దేవుడు సార్ మీరు దొంగల కోసం తలుపులు తెరిచే పెడతారు మీకు ఎన్నిసార్లు థాంక్స్ చెప్పినా కానీ తనివి తీరదు అని రాజ్ ని చూసి అనుకుంటాడు. ఇక కావ్య రాజు ఇద్దరు నిద్రపోతూ ఉంటే నెమ్మదిగా తాడు తీసుకొని వాళ్ళిద్దర్నీ కాళ్లుకి చేతులకి కట్టేస్తాడు. కాళ్లు చేతులు రెండు కట్టేసిన తర్వాత వెంటనే కావ్యకి మెలకువ వస్తుంది. రాజు తలా కావ్య తలా కొట్టుకుంటాయి. ఒకరికి ఒకరు నువ్వు ఎందుకు కట్టావంటే తాడు నువ్వు ఎందుకు కట్టావని గొడవ పడుతూ ఉంటారు. దొంగ వచ్చిన విషయం ఇద్దరూ చూసుకోరు ఇద్దరూ తాళ్లు కట్టి ఉంటే గొడవ పడుతూ ఉంటారు ఆ పక్కనే ఉన్న దొంగ మీరిద్దరూ కొట్టుకోక్కర్లేదు కట్టింది నేనే అని అంటాడు. వెంటనే షాక్ అవుతారు. ఎవరు నువ్వు అని అడుగుతారు దొంగ గజదొంగ దొంగలకే దొంగని అని బిల్డప్ ఇస్తాడు దొంగ. ఇక నోరు మూసుకొని ముందు కట్లు విప్పు అంటాడు రాజ్ కోపంగా దొంగ వైపు చూసి అది జరగదు సార్ అని అంటాడు దొంగ ఎందుకు అంటాడు నేను దోచుకెళ్ళాల్సింది. ఉన్నాయి కదా దేవుడు సార్ అని అంటాడు దేవుడు సారా అదేం పేరు అని అంటుంది కావ్య మాలాంటి వాళ్ల కోసం తలుపులు తీసిపెట్టే ఇలాంటి వాళ్లు నీ దేవుడని అంటారమ్మ అని అంటాడు దొంగ. రాజ్ కావ్యతో ఎప్పుడూ అరుస్తూనే ఉంటావు కదే ఊరికినే ఇప్పుడుఅరువు అని అంటాడు. మీరు కాసేపూరుకోండి నేను ఎప్పుడూ దొంగని లైఫ్ లో చూడలేదు ఇప్పుడే మొదటిసారి కళ్ళారా చూస్తున్నాను కాసేపు చూసుకొని ఇవ్వండి అని అంటుంది. ఆ మాటలకి రాజ్, కావ్య వైపు చూస్తాడు. నువ్వు కల్లారా చూసుకోవడానికి వాడు ఏమైనా దేవుడా అని అంటాడు అయినా కావ్య అవన్నీ పట్టించుకోకుండా దొంగని పైనుంచి కింద దాకా చూస్తూ ఉంటుంది. ఇంక చూడ్డం అయితే అరవే అని అంటాడు రాజ్ ఇక వెంటనే కావ్య పెద్దంగా దొంగ అని అరుస్తుంది. పెద్దగా కావ్య అరవడంతో దొంగ కత్తి బయటకు తీస్తాడు అది చూసి కావ్య షాక్ అవుతుంది వెంటనే రాజ్ ఆ కత్తి ఏంటండీ?

BrahmaMudi November 21 Episode 259: కళ్యాణ్ కోసం అప్పు సూసైడ్ చేసుకుందా? రాహుల్ ప్లాన్ బి సక్సెస్.. అందరి ముందు దోషిగా స్వప్న.. రేపటి ఎపిసోడ్ లో సూపర్ ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode 22 November 2023  Episode 260 Highlights
దొంగ అన్నయ్య..

ఇక రాజ్ అన్న మాటలకు కావ్య,మనకి కట్టిన తాళ్లు విపడానికై ఉంటుందండి అని అంటుంది కావ్య నాలుక కట్ చేస్తా అంటాడు దొంగ. వద్దు దొంగన్నయ్యా అని అంటుంది కావ్య. వెంటనే దొంగ ఎమోషనల్ గా చెల్లెమ్మ అని అంటాడు. కావ్య తెలివితేటలు చూసి రాజ్ షాక్ అవుతాడు. చెల్లెమ్మ ఇంకొకసారి అనమ్మా అని అంటాడు దొంగ వెంటనే కావ్య దొంగ అన్నయ్య దొంగ అన్నయ్య అంటూ నీకు పెళ్లి అయ్యిందా అన్నయ్య అని అంటుంది వదిన ఏం చేస్తుంది అన్నయ్య అని అడుగుతుంది. ఈ తింగరిది ఇలాంటి ప్రశ్నలు వేస్తుంది ఏంటి అని అనుకుంటాడు రాజ్. పెళ్లయింది చెల్లెమ్మ మా ఆవిడ కూడా దొంగే పట్టుచీరలు దీపావళి ఆవరణ నడుస్తుంటాయి కదా అలాంటప్పుడు షాపులకి వెళ్లి అవన్నీ కొట్టుకొస్తూ ఉంటుంది అని అంటాడు దొంగ. ఇక కావ్యా దొంగ అన్నయ్య నీకు కాఫీ అయినా పెట్టిద్దామంటే చేతులు కట్లు వేశావే అని అంటుంది. అయినా నీకు నగల నగలు ఇద్దామనుకుంటే అవన్నీ తాకట్టులో ఉన్నాయి పోనీ డబ్బులు అయినా ఇద్దామనుకుంటే అవన్నీ కార్డులో ఉన్నాయి ఇప్పుడు నువ్వు ఏం తీసుకుంటావు అన్నయ్య అని అంటుంది. సరే అన్నయ్య నేను నీకు హెల్ప్ చేస్తాను ఆ సరుగులో పర్సుంటుంది మా వారుది తీసుకో అని అంటుంది. రాజ్ హుస్సేన్ నువ్వేం చేస్తున్నావే నువ్వు నా పెళ్ళానివి ఆ దొంగకు సిస్టర్ వి కాదు అని అంటాడు రాజ్. మీరు ఊరుకోండి కాసేపు, అని కావ్య రాజ్ నోరు మూయిస్తుంది ఇక రాజ్ అల్లాడిపోతూ ఉంటాడు. వీడు ఇప్పుడు పరిస్థితి తీసుకుంటే అందులో నా డబ్బులు అన్ని పోతాయేమో కార్డులు కూడా ఉన్నాయి అని అనుకుంటాడు. ఇక కావ్యా దొంగ అన్నయ్య వైఫైతో 5000 తీసుకోవచ్చు తీసుకో అన్నయ్య అని అంటుంది ఇక సరే చెల్లెమ్మా అంటూ 5000 తన అకౌంట్లోకి వేసుకుంటాడు దొంగ ఇక కట్లు విప్పురా అని అంటాడు దొంగతో రాజ్.

Brahmamudi Serial Today Episode 22 November 2023  Episode 260 Highlights
కావ్య తెలివి కి తల కొట్టుకోవాలి అనుకున్న రాజ్..

ఇక దొంగ 5000 తీసుకునేసరికి రాజ్ కి చాలా కోపం వస్తుంది. అయినా అలా ఎలా ఇచ్చేస్తున్నావే నువ్వు అని అంటాడు ఇక రాజు కట్ల ఇబ్బంది అని అడిగితే, ఆయన ఏమన్నా దొంగ కాదనుకుంటున్నారా గజదొంగ అసలే తాళ్లు విప్పేస్తే మనిద్దరం కలిసి ఆయన పట్టుకుంటాం కదా అందుకని తాడు విప్పడు అని అంటుంది. వెంటనే రాజ్ ఎక్కలేని ఐడియాలన్నీ వాడికి చెప్పేస్తుంది ఇది అని అనుకుంటాడు. మంచి సలహా ఇచ్చావు చెల్లెమ్మ నేను మీకు అట్లు ఇప్పట్లేదు అని చెప్పేసి అక్కడి నుంచి దొంగ వెళ్ళిపోతాడు ఏంటే ఇలా చేశావు అని అంటాడు రాజ్. ఇంట్లో ఉన్న డబ్బు నగలు గురించి చెప్పానా ఏంటి? 5000 తో వాడిని ఇకనుంచి పంపించేశాను అది నా తెలివంటే అని అంటుంది అబ్బా చేత్తో తల కొట్టుకుందాం అంటే కట్టేసాడు నీ తింగరి తన తెలివితో 5000 పోగొట్టుకోవాల్సి వచ్చింది అని అంటాడు రాజ్. మీ ఆవిడ తెలివి చూసి నేర్చుకోరా అని అంటుంది. నీ మొహంలా ఉంది అని అంటాడు రాజ్. అయితే చాలా బాగుంది అన్నమాట అని అంటుంది.ఇక కావ్య ఇప్పుడు మనం ఈ కట్లు ఇలానే ఉంచుకొని పడుకుందామండి రాత్రంతా అని అంటుంది. రాజ్ చేసేదేం లేక సైలెంట్ గా ఉంటాడు.

స్వప్న కంగారు.. రాహుల్ షాక్..

ఇక స్వప్న కంగారుగా, ఈ అరుణ్ గాడు లొకేషన్ కూడా షేర్ చేశాడు ఇప్పుడు నేను డబ్బులు ఎలా తీసుకెళ్లాలి అని అనుకుంటూ ఉంటుంది. పోనీ కావ్యకు చెబుదామంటే, శ్రీమంతం రోజు తప్పంతా దానిమీద నెట్టాలని ఇప్పటికే నా మీద పీక లోతు కోపంలో ఉంది ఇప్పుడు నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు? నేను ఇప్పుడు ఏం చేయాలి అరుణ్ గాడి భారీ నుంచి ఎలా తప్పించుకోవాలి అని అనుకుంటుంది. ఇదంతా రాహుల్ వాకిలి ముందు నుంచుని చూస్తూ ఉంటాడు రూమ్ లో స్వప్న భయపడుతూ ఉంటుంది అదంతా రాహుల్ చూసి నవ్వుకుంటూ ఉంటాడు ఇక స్వప్న స్వప్న థింక్ చాలా పెద్దదిగా ఆలోచించాలి ఏదో ఒక ఆలోచన వస్తుంది నీకు ఆలోచించు అని తనకు తాను చెప్పుకుంటూ ఉంటుంది అప్పుడే తాత ఇచ్చిన నగలు ఉన్నాయి కదా అని, ఆ నగలన్నీ తాకట్టు పెడితే పది లక్షలు వస్తాయి కదా, అని అనుకొని ఇంట్లో ఎవరైనా నగల గురించి అడిగితే ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ, అయినా ఇప్పట్లో పండగలు ఏమి లేవు కాబట్టి తాత ఏమి అడగరు ఇంట్లో వాళ్లకి నేనేం సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక పండగ వచ్చినప్పుడు చూసుకుందాము అని అనుకుంటుంది ఈ మాటలన్నీ రాహుల్ వింటూ ఉంటాడు ఇక స్వప్న ఒకవేళ అంతగా ఎవరికైనా తెలిసి నన్ను నగల గురించి నిలదీస్తే అప్పుడు మొన్న రాహుల్ తీసుకెళ్లాడు కదా అట్లానే రాహులే తీసుకెళ్లాడు అని భారం అంతా రాహుల్ మీద నెట్టేద్దాం అని, స్వప్న అంటుంది ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అవుతాడు రాహుల్ వామ్మో తప్పు ఇది చేసి నేరం నా మీద నెట్టాలని చూస్తుంది అని అనుకుంటాడు.

రేపటి ఎపిసోడ్ లో స్వప్న, అరుణ్ కలిసి ఇంటికి వస్తుంది. లోపలికి వెళ్తూ ఉంటే రాహుల్ ఆగు అని అంటాడు. అప్పటికే అందరూ హాల్లో సమావేశం అయి ఉంటారు. నన్ను మోసం చేసి ఎవరితోనో తిరుగుతుంది అని అంటాడు. చూడండి కావాలంటే అని అరుణ్ స్వప్న ఫోటోలు ఇంట్లో అందరికీ చూపిస్తాడు. ఆ ఫోటోలు చూసి స్వప్న అవన్నీ కాలేజీ ఫొటోస్ మేము కాలేజీలో ఉన్నప్పుడు క్లోజ్ ఫ్రెండ్ ఓన్లీ ఫ్రెండ్ మాత్రమే అని అంటుంది. ఫ్రెండ్ అయితే నన్ను నేను ఫోటో చూపించినప్పుడు నాకు ఈ అబ్బాయి ఎవరో తెలియదని చెప్పావు అని అడుగుతుంది ఇందిరా దేవి. ఆ మాటలకు ఇంట్లో అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు ఇక స్వప్న ఎలా తప్పించుకుంటుందో, రేపటి ఎపిసోడ్ లో చూద్దాం..

bharani jella

Recent Posts

May 31: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 31: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 31: Daily Horoscope in Telugu మే 31 – వైశాఖ మాసం – శుక్రవారం- రోజు వారి… Read More

May 31, 2024

PS AB Venkateswararao: ఏపీ సీఎస్ ను కలిసిన ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు .. పోస్టింగ్ కోసం వినతి

IPS AB Venkateswararao: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ)కి హైకోర్టులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. కేంద్ర… Read More

May 30, 2024

YSRCP: ఏపీలో ప్రభుత్వం ఏర్పాటుపై మరోసారి స్పందించిన సీఎం జగన్

YSRCP: ఏపీలో అధికారంపై వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మరోసారి స్పందించారు. తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మరోసారి ప్రభుత్వాన్ని… Read More

May 30, 2024

Pushpa 2: పన్నెండు దేశాల్లో పుష్ప-2 ‘కపుల్’ సాంగ్ ట్రెండింగ్..!!

Pushpa 2: సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్-రష్మిక జంటగా నటించిన పుష్ప-2లోని 'కపుల్' సాంగ్ 12 దేశాల్లో ట్రెండింగ్… Read More

May 30, 2024

AP Election 2024: కౌంటింగ్ కేంద్రంలో అలజడి సృష్టిస్తే జైలుకే: సీఈవో ముకేష్ కుమార్ మీనా

AP Election 2024: ఏపిలో ఓట్ల లెక్కింపు సమయంలో ఎవరైనా కౌంటింగ్ కేంద్రంలో అలజడి సృష్టిస్తే తక్షణమే వారికి అరెస్టు చేస్తామని… Read More

May 30, 2024

KTR: రాజకీయ కక్షతోనే సీఎం రేవంత్ సర్కార్ మూర్ఖపు నిర్ణయాలు: కేటీఆర్

KTR: రాజకీయ కక్షతోనే రేవంత్ సర్కార్ రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటిఆర్… Read More

May 30, 2024

YCP MLA Pinnelli: మరో సారి హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి .. కీలక వినతి

YCP MLA Pinnelli: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై ఇటీవల పలు కేసులు నమోదు అయిన… Read More

May 30, 2024

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం .. లోయలో బస్సు పడి 21 మంది మృతి..40 మందికి గాయాలు

Road Accident: జమ్మూకశ్మీర్ లో ఘోర ప్రమాదం జరిగింది. జమ్ము – పూంచ్ రహదారిపై బస్సు అదుపుతప్పి లోయలో పడిన ప్రమాదంలో… Read More

May 30, 2024

`జ‌గ‌న్ అనే నేను`కు ఐదేళ్లు పూర్తి… సెన్షేష‌న‌ల్ విక్ట‌రీ వెన‌క‌..?

ఏపీలో 2019, మే 30వ తేదీన ప్ర‌జా తీర్పున‌కు అనుగుణంగా ప్ర‌భుత్వం మారింది. ఆ రోజు వైసీపీ అధినేత‌.. `జ‌గ‌న్… Read More

May 30, 2024

ఆ టీడీపీ టాప్ లీడ‌ర్‌కు చివ‌రి సారి అయినా ప‌రువు ద‌క్కుతుందా… ఉన్న‌ది కూడా పోతుందా ?

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి ఈ సారైనా గెలుస్తారా? సుదీర్ఘ ఓటముల త‌ర్వాత‌.. ఇప్ప‌టికై నా విజ‌యం ద‌క్కించుకుంటారా?… Read More

May 30, 2024

ఏపీలో ఎన్న‌డూ లేని టెన్ష‌న్‌.. ఉద్యోగాల‌ను వ‌దిలేసే ప‌రిస్థితి ఎందుకు..?

ఏపీలో ఎన్నిక‌లు ముగిసి.. ప‌ది రోజులు దాటింది. మ‌రో ప‌ది రోజుల్లో ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా జ‌ర‌గ నుంది.… Read More

May 30, 2024

టీడీపీ బీకాంలో ఫిజిక్స్‌ లెక్క ఇదీ.. ఎన్నిక‌ల వేళ ఇంత పెద్ద డ్రామా చేశారా ?

విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే.. బీకాంలో ఫిజిక్స్ చ‌దివానంటూ.. మాట్లాడి..మంత్రి ప‌ద‌విని తృటిలో పోగొట్టుకున్న మైనారిటీ నాయ‌కుడు.. జ‌లీల్… Read More

May 30, 2024

ట‌ఫ్ ఫైట్ లీడ‌ర్లు… పూజ‌ల్లో బిజీబిజీ… ఈ సెంటిమెంట్ వెన‌క క‌థ ఇదే..?

ఈ నెల 13 వ‌ర‌కు ఎంతో బిజీగా ఉన్న నాయ‌కులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు కూడా.. త‌ర్వాత కొంత ఫ్రీ అయ్యారు.… Read More

May 30, 2024

ఫ‌స్ట్‌-ఫ‌స్ట్.. పలాస‌.. వైసీపీలో ఇదే బిగ్ హాట్ టాపిక్‌..?

సీదిరి అప్ప‌ల‌రాజు. డాక్ట‌ర్ టు పొలిటీషియ‌న్ అయిన నాయ‌కుడు. వైసీపీలో ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్నా రు. వాస్త‌వానికి.. ఆయ‌న నిత్యం… Read More

May 30, 2024