Categories: Entertainment News

Devatha Today Episode: దేవుడమ్మకి మాధవ్ మా నాన్న కాదన్నా నిజం చెప్పేసిన దేవి.! రాధను అనుమానించిన రామ్మూర్తి..!

Published by
bharani jella

Devatha Today Episode: ఆదిత్య నేను నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని అంటుంది దేవుడమ్మ.. నీకు రుక్మిణి కనిపించిందా అని ఆదిత్య ను దేవుడమ్మ అడుగుతుంది.. లేదు అమ్మ అలా ఎందుకు అడిగావు అని ఆదిత్య అడుగుతాడు.. నీలో ఈ మధ్య చాలా మార్పు వచ్చింది.. ఆ మార్పుకి రుక్మిణి నే కారణం అని నాకు అనిపిస్తుంది.. నీ బుక్ లో రుక్మిణి ఫోటో పెట్టుకున్నావు కదా.. అది చూసి అడుగుతున్నా అని దేవుడమ్మ అంటుంది.. ఆదిత్య అలాంటిది ఏం లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తాడు.. లేదు ఆదిత్య నువ్వు ఏదో దాస్తున్నావని నాకు అర్థం అవుతుంది.. ఇంకా నువ్వు అబద్ధం చెప్పకు.. నేను ఈ విషయం గురించి నిన్ను ఇంకా  అడిగి బలవంతం పెట్టాలని అనుకోవడం లేదు అని దేవుడమ్మ అంటుంది.. ఆదిత్య అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత దేవుడమ్మ మనసులో. ఆదిత్య నా దగ్గర ఏదో విషయం రాస్తున్నాడు అది ఏంటో నేను త్వరలోనే తెలుసుకోవాలి అని దేవుడమ్మ  అనుకుంటుంది.

Devatha Today Episode 5th November Number: S1 E696
Devatha Today Episode Name: “Adithya Is Anxious”
Devatha Today Episode Summary from Disney+ Hotstar: Adithya worries as Devudamma questions him about Rukmini’s whereabouts. Later, Satya gets stunned after Devi reveals Madhava’s identity.
Devatha Today Episode 5th November: Watch Here Devatha Today Episode 5th November

Devatha Today Episode : 5 November 2022 Episode 696 Highlights

 

దేవి దేవుడమ్మ వాళ్ళింటికి వస్తుంది.. దేవిని చూడగానే దేవుడమ్మ అక్కున చేర్చుకొని పలకరిస్తుంది.. ఏంటి దేవమ్మా ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్లావు అంట అని భాష అడుగుతాడు.. అవును మా నాన్నను వెతుక్కుంటూ వెళ్ళాను అని దేవి చెబుతుంది.. అదేంటి మీ నాన్న మాధవ్ ఇంట్లోనే ఉన్నాడు కదా అని భాష అంటాడు.. ఆయన మా నాన్న కాదు.. ఆ విషయం తెలిసి అందరూ షాక్ అవుతారు.. అందుకే మా నాన్న ఎవరో తెలుసుకోవాలని నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను అని దేవి అంటుంది..

Devatha Serial 5 November 2022 Today 696 Episode Highlights

ఏంట్రా దేవి ఏదేదో మాట్లాడుతుంది అని ఆదిత్యను అడుగుతుంది దేవుడమ్మ.. దేవి మనసులో ఆఫీసర్ సారు మీరు మా నాన్న అని నాకు తెలుసు తొందర్లోనే మిమ్మల్ని నాన్న దేవుడమ్మ నువ్వు నిజంగానే నా సొంత అవ్వవే. నిన్ను కూడా అవ్వా అని పిలిచిన రోజు తొందరలోనే ఉంది అని దేవి మనసులో అనుకుంటుంది.. అలా ఇంట్లో ఒక్కొక్కరిని తలుచుకుంటూ వాళ్ళని వరుసలతో పిలవాలని మనసులో అనుకుంటుంది దేవి.. అందరూ నావల్లే ఆ నిజం మా అమ్మని ఒప్పించాకే చెబుతాను అని డిసైడ్ అవుతుంది..

Devatha Serial 5 November 2022 Today 696 Episode Highlights

రామ్మూర్తి రాధ దగ్గరకు వచ్చి అమ్మ రాధా నేను నీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటాడు.. చెప్పండి ఏంటో అని రాధ అడుగుతుంది.. ఈ విషయం నీకు సంబంధించినది.. నీ విషయాలలో నేను కల్పించుకోకూడదు అని నాకు తెలుసు అలా అని నేను అడగకుండా కూడా ఉండలేను.. ఇది కుటుంబ గౌరవానికి సంబంధించింది అందుకే అడగాలని అనుకుంటున్నాను..

Devatha Today Episode : 5 November 2022 Episode 696 Review

Devatha Today Episode Summary and Highlights

ఆఫీసర్ బాబు నువ్వు ఇద్దరూ మంచివాళ్ళు.. మీ ఇద్దరు గురించి నాకు తెలుసు.. ఆఫీసర్ బాబు దేవి కోసం మన ఇంటికి వస్తున్నాడని నాకు తెలుసు.. అలాగే మన కుటుంబాలు కూడా కలిసి ఉన్నాయి.. అలా అని మీరిద్దరూ కలిసి మాట్లాడుకోవడం ఏం బాగోలేదు అమ్మ.. మీ ఇద్దరు గురించి నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారు.. నీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేను తట్టుకోలేనమ్మ అని రామ్మూర్తి అంటాడు.. ఇక రాధ ఏమని సమాధానం చెబుతుందో తరువాయి భాగంలో చూద్దాం..

bharani jella

Recent Posts

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో… Read More

May 10, 2024

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

BrahmaMudi:రాజ్ రేపటిలోగా తన నిర్ణయం చెప్పకపోతే, తన ఇంట్లో నుంచి వెళ్లడం కాదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని… Read More

May 10, 2024

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

Nuvvu Nenu Prema:అరవింద ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని విక్కీ పద్మావతి ఇద్దరు బాధపడుతూ ఉంటారు విక్కీ అక్క ఇలా వెళ్ళిపోతుందని… Read More

May 10, 2024

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చాలా కీలకం గా మారాయి. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో… Read More

May 10, 2024

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

ఏపీలో ప్ర‌దాని న‌రేంద్ర‌మోడీ ఆవేశంగా ప్ర‌సంగాలు దంచి కొట్టారు. త‌మ‌ది కాని ప్ర‌భుత్వం.. ఎక్క‌డ ఉన్నా .. ఆయ‌న‌కు, బీజేపీ… Read More

May 10, 2024

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

ఎవ‌రైనా వ్య‌క్తిని అడాప్ట్ చేసుకోవ‌డం త‌ప్పుకాదు. కానీ, దీనికి కూడా కొన్ని హ‌ద్దులు.. ప‌ద్దులు ఉంటాయి. వాటిని బేరీజు వేసుకోకుండా..… Read More

May 10, 2024

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.… Read More

May 10, 2024

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది.… Read More

May 10, 2024

May 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 10: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More

May 10, 2024

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More

May 9, 2024

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More

May 9, 2024

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More

May 9, 2024

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More

May 9, 2024

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More

May 9, 2024

OTT: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More

May 9, 2024