Brahmamudi: మానస్, మాటీవిని ఒక్కమాటతో బుక్ చేసిన కావ్య.. ఫ్యాన్స్ సపోర్ట్ కూడా

Published by
siddhu

Brahmamudi:  ప్రముఖ బుల్లితెర సీరియల్ బ్రహ్మముడి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే కాకుండా ఇందులో నటిస్తున్న నటీనటులు కూడా తమనటనతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇక ఈ సీరియల్ లో నటిస్తున్న మానస్ , కావ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సీరియల్ లో లీడ్రోల్ పోషిస్తున్న వీరిద్దరూ తమ నటనతో అందంతో బుల్లితెర ప్రేక్షకులను టీవీకే కట్టిపడేస్తున్నారు ఇదిలా ఉండగా బ్రహ్మముడి సీరియల్ ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకొని బిగ్ బాస్ తో మరింత క్రేజ్ సొంతం చేసుకున్న మానస్ ప్రతి ఒక్కరికి సుపరిచితుడే.

Kavya who booked Manas and Maatv with one word

హౌస్ లో ఉన్నంతసేపు చాలా అమాయకంగా అందరి మనసులు దోచుకున్న ఈయన అద్భుతమైన టాస్క్ పెర్ఫార్మెన్స్ తో అందరిని ఆకట్టుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా పెద్దలు కుదిర్చిన వివాహానికే ఓటు వేసిన మానస్ తాజాగా నిశ్చితార్థం జరుపుకున్నట్లు తెలుస్తోంది.

Kavya who booked Manas and Maatv with one word

శ్రీజ నిస్సంకర అనే అమ్మాయితో బుల్లితెర నటీనటులు, కుటుంబ సభ్యుల మధ్య అంగరంగ వైభవంగా నిశ్చితార్థాన్ని జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

Kavya who booked Manas and Maatv with one word

ఇదిలా ఉండగా తాజాగా ఒక పోస్ట్ తో బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య అటు మానస్ ను ఇటు స్టార్ మాను బుక్ చేసిందని చెప్పవచ్చు. ఇంతకు కావ్య అన్నమాట ఏమిటి అనే విషయానికి వస్తే.. మానస్, శ్రీజాలు ఎంగేజ్మెంట్ ఫోటోని ఆమె షేర్ చేస్తూ కంగ్రాట్యులేషన్స్ మానస్ గారు.. శ్రీజ గారు.. వీరిద్దరినీ హైదరాబాదుకు తీసుకురండి స్టార్ మా షో లో వీరిద్దరికి మళ్ళీ ఎంగేజ్మెంట్ చేయండి..

Kavya who booked Manas and Maatv with one word

ఇది నేను కాదు అభిమానులు అడుగుతున్న మాటగా చెబుతున్నాను. ముఖ్యంగా మానస్ అభిమానులు అడుగుతున్నారు కదా అన్నట్టుగా ఒక పోస్ట్ వదిలింది కావ్య. ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారుతుంది.మరి కావ్య ఫ్యాన్స్ తరఫున కోరినట్టు కోరగా అటు మానస్.. ఇటు స్టార్ మా ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

This post was last modified on September 3, 2023 4:59 pm

siddhu

Recent Posts

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

Nuvvu Nenu Prema:అరవింద ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని విక్కీ పద్మావతి ఇద్దరు బాధపడుతూ ఉంటారు విక్కీ అక్క ఇలా వెళ్ళిపోతుందని… Read More

May 10, 2024

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చాలా కీలకం గా మారాయి. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో… Read More

May 10, 2024

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

ఏపీలో ప్ర‌దాని న‌రేంద్ర‌మోడీ ఆవేశంగా ప్ర‌సంగాలు దంచి కొట్టారు. త‌మ‌ది కాని ప్ర‌భుత్వం.. ఎక్క‌డ ఉన్నా .. ఆయ‌న‌కు, బీజేపీ… Read More

May 10, 2024

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

ఎవ‌రైనా వ్య‌క్తిని అడాప్ట్ చేసుకోవ‌డం త‌ప్పుకాదు. కానీ, దీనికి కూడా కొన్ని హ‌ద్దులు.. ప‌ద్దులు ఉంటాయి. వాటిని బేరీజు వేసుకోకుండా..… Read More

May 10, 2024

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.… Read More

May 10, 2024

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది.… Read More

May 10, 2024

May 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 10: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More

May 10, 2024

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More

May 9, 2024

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More

May 9, 2024

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More

May 9, 2024

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More

May 9, 2024

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More

May 9, 2024

OTT: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More

May 9, 2024

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ… Read More

May 9, 2024

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More

May 9, 2024