Krishna Mukunda Murari February 13 2024 Episode 392: డెకరేషన్ వాళ్ళు వచ్చి వాలెంటైన్స్ డే రోజు కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. మీరు గ్రాండ్గా రెడీ చేయండి అని చెబుతారు. రెడీ చేస్తూ ఉండగా సార్ స్టిక్కర్లు తీసుకురావడం మర్చిపోయాను కొంచెం అవి అరేంజ్ చేస్తారా అని మురారిని అడుగుతారు. అప్పుడే తన పక్కనే ఉన్న ఆదర్శ్ ని పిలిచి కొంచెం అవి పాత కబోర్డ్ లో ఉన్నవి తీసుకువస్తావ అని మురారి ఆదర్శ్ తో అంటాడు. సరే అని ఆదర్శ్ తీసుకురావడానికి గదిలోకి వెళ్తాడు. ఇక ఇదే ఛాన్స్ అనుకోని ముకుందా మురారితో ఫోటో దిగాలని అనుకుంటుంది. మురారి చూడకుండా తనతో కలిసి సెల్ఫీ దిగుతుంది. అప్పుడే ఆదర్శ్ తన గదిలోకి వెళ్లడానికి తెలిసి తను భయపడి గబగబా పైకి పరిగెత్తుతుంది. అమ్మో ఇప్పుడు ఆదర్శ్ ఆ ఫోటోలు చూస్తే ఇంకేమైనా ఉందా అని ముకుందా గబగబా పరిగెత్తుతుంది.
మరోవైపు ఆదర్శ్ స్టిక్కర్ కోసం అని ఆ పాత రాక్ ఓపెన్ చేసి చూస్తే అందులో ముకుందా మురారి కలిసి ఉన్న ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటో పక్కనే ఆదర్శ్ మురారి కలిసున్న ఫోటో ఉంటుంది. అది ముకుందా ఫోల్డ్ చేసి ఉంచుతుంది. ఎందుకు ముకుందా? కావాలని నా ఫోటోని ఫోల్డ్ చేసి పెట్టింది అని మురారి ఆదర్శ్ అనుకుంటాడు. ఆదర్శ్ కి అప్పుడే ముకుంద మొదటిసారి ఫస్ట్ నైట్ రోజు నిన్ను ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఆదర్శ ను ఎప్పటికీ నా జీవితంలోకి రానివ్వను అని ముకుందా అన్న మాటలు ఆదర్శ్ కి గుర్తుకు వస్తాయి ఇక ఆదర్శ్ ఏమి తెలియనట్టు ఆ ఫోటోలను చూడనట్టు వాటిని ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టేసి పక్కకు వెళ్ళిపోతాడు. ఇక ఆదర్శ్ పక్కకు వెళ్లి ఆలోచిస్తూ ఉంటాడు. ఆదర్శ్ ఇప్పుడు ఆ ఫోటోలను చూస్తే ఇంకేమైనా ఉందా అని ముకుందా గబగబా పరుగెత్తుకు వెళ్తుంది.
. ఆదర్శ్ ఆ ఫోటోలను చూసేసాడు అని ముకుంద కి తెలీదు. తను ఆ ఫోటోలను ఎక్కడ తీశాడు అక్కడే పెట్టేసి పక్కకు వెళ్ళిపోతాడు. ముకుంద తన గదిలోకి వెళ్లి ఆ ఫోటోలు ఎక్కడ ఉన్నాయో చూస్తూనే ఇక ఆ ఫోటోలు అక్కడే ఉండకపోతే అమ్మయ్య ఆదర్శ్ చూడలేదు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది అక్కడి నుంచి తీసేసి వేరేచోట దాచిపెడుతుంది ముకుంద. ఆయన చూడలేదు కాబట్టి సరిపోయింది చూసి ఉండుంటే పరిస్థితి ఏంటో అని ముకుందా అనుకుంటుంది.
క్రిష్ణా అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి అని మురారి అడుగుతాడు. సూపర్ ఉన్నాయి ఏసిపి సార్, ఇప్పుడు కనుక పెద్ద అత్తయ్య ఆదర్శ్, ముకుంద లను చూస్తే వాళ్లపై ఉన్న అనుమానాలన్నీ తొలగిపోతాయి. ముకుంద మారిపోయింది అని తెలిస్తే ఇక అస్సలు ఆగదు. అయితే వెంటనే ఇక మన శోభనం ముహూర్తం పెట్టేస్తుంది కదా అని మురారి మీ ధ్యాసంతా అక్కడే ఉన్నట్టుంది కృష్ణ అంటుంది. అప్పుడే కృష్ణ తన చేతిని చూసుకొని బాధపడుతూ ఉంటుంది. ఆ రింగ్ గురించి ఇంకా ఆలోచించు కృష్ణ ఇప్పుడు ఉన్న హ్యాపీ టైం ని ఎంజాయ్ చేయమని మురారి చెబుతాడు హ్యాపీ చేయడానికి మురారి పక్కనే ఉన్న రెడ్ బెలూన్ రెడ్ రోజ్ తీసుకొని కృష్ణకి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. కృష్ణ కూడా ఐ టు లవ్ యు చెప్పేసారు అని చెబుతోంది. సరిగ్గా అదే సమయానికి ముకుందా అక్కడికి వచ్చే వాళ్ళు ఇద్దరు చూసి జలసీగా ఫీల్ అవుతుంది.
నేనెందుకు ఇలా అనుకుంటున్నాను కృష్ణ ఎప్పుడు మురారితో కలిసి ఉండాలి. వాళ్ళ లైఫ్ లోకి నేను వెళ్ళాలని అనుకోకూడదు అని ముకుందా అనుకుంటుంది. అప్పుడు మధు వచ్చి క్లోజ్ గా ఉన్నా కృష్ణా మురారి లను ఫోటో తీస్తూ ఉంటాడు. మురారి మల్లి కృష్ణకు ప్రపోజ్ చేస్తున్నట్లు ఉండవా మళ్లీ ఇంకోసారి ఫోటో తీస్తాను అని మధు అంటాడు. ఇక అప్పుడే ముకుందని చూసి కొంతమంది ఎంత అడిగినా కూడా దిగరు అని అంటాడు. అప్పుడు ముకుందా అయితే ఆదర్శనే పిలిపించు నేను ఎన్ని ఫోటోలు కావాలి అంటే అన్ని ఫోటోలు దిగుతాను అని ఛాలెంజ్ చేస్తుంది. మధు ఆదర్శ్ దగ్గరికి వెళ్తాడు. తను ఎదురుగా ఉండి ఫోన్ చేస్తున్నా కానీ ఆదర్శ్ ఫోన్ లిఫ్ట్ చేయడం ఏంటి బ్రో ఏమైంది అంతగా ఏమీ ఆలోచిస్తున్నావు అని మధు అడుగుతాడు. అలాంటిది ఏమీ లేదు పద చెప్పి కిందకు వస్తాడు.
ఇక రేపటి ఎపిసోడ్ లో భవాని అత్తయ్య జడ్జ్మెంట్ ఇవ్వడానికి జడ్జి సీట్లో ఉన్నారు. ఇక మన కాంపిటీషన్ స్టార్ట్ చేద్దామా అని కృష్ణ అంటుంది. అయితే ఇప్పుడు మేం ప్లే చేయబోయే పాటకి ముకుంద మురారి డాన్స్ చేస్తారు అని మధు అన్న చేస్తాడు ఆ మాట విని ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ముకుంద మురారి ఇద్దరు డాన్స్ చేస్తూ ఉంటే కృష్ణ వాళ్ళిద్దర్నీ చూసి షాక్ అవుతుంది. ఆ సాంగ్ కి సాల్సా డాన్స్ ముకుందా మురారి పర్ఫామెన్స్ చేసిన సీన్స్ చూసి ఆదర్శ్ భవాని కనురెప్ప వేయకుండా ఆశ్చర్యంగా వాళ్ళిద్దర్నీ చూస్తూ ఉంటారు. ఒక్కసారిగా ముకుందా మురారి దగ్గర అయిపోయారేమోనని కృష్ణ భయపడుతూ ఉంటుంది.
YSRCP MLA: వైసీపీ ఎమ్మెల్యే, మాచర్ల అభ్యర్ధి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవిఎంలను ధ్వంసం చేసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మాచర్ల… Read More
ACB Raids On ACP: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న అభియోగాలపై హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో ఏసీబీ… Read More
CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడేలా నూతన పాలసీలు ఉండాలని సీఎం రేవంత్… Read More
AP Election 2024: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున కొత్తపేట నియోజకవర్గంలో ఓటర్లకు టీడీపీ నగదు పంపిణీ చేసిందని, దీనిపై… Read More
ఏపీలో వినియోగదారుల స్వచ్చంద సంస్థలు, సంఘాలకు ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వినియోగదారుల సంస్థలు… Read More
Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం ఆకాశంలో తీవ్రమైన కుదుపునకు లోనవ్వడంతో ఓ వ్యక్తి… Read More
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు) అనారోగ్యంతో మృతి చెందారు.… Read More
Kalki 2898 AD: గత ఏడాది సలార్ మూవీతో చాలా కాలం తర్వాత బిగ్ హిట్ ను అందుకుని సక్సెస్… Read More
Bengalore Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆదివారం సాయంత్రం నుండి నగరంలోని ఎలక్ట్రానిక్… Read More
Tollywood Young Heroes: తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్దపెద్ద హీరోలు పాన్ ఇండియా ట్రెండ్ వెనుక పరుగులు పెడుతూ రెండేళ్లకో… Read More
Harom Hara Release Date: హరోం హర మూవీ సుదీర్ బాబు కెరీర్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ గారు… Read More
Lavanya Tripathi: ప్రెసెంట్ మెగా ఫ్యామిలీ తీరు చూస్తుంటే ఓ రేంజ్ లో ఉంది. ఒకపక్క గొడవ పడుతూనే మరో… Read More
Srimukhi: ప్రజెంట్ తెలుగులో పలు టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ సుమా అనంతరం అంతటిస్తాయి సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి.… Read More
Prabhas Kalki OTT: రిలీజ్ కి ముందే ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ఫిక్స్… Read More
Dhe Promo: బుల్లితెరపై డి షో క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదనే చెప్పుకోవాలి. తెలుగులో అత్యధిక సీజన్లో… Read More