Madhuranagarilo : మీ మొదటి భార్య గురించి చెప్పకపోతే నా మీద ఒట్టే అంటున్నా రాధా..

Published by
siddhu

Madhuranagarilo : శ్యామ్ తెల్లవారి గట్ల లేచి రాత్రి మందు తాగి రాదని బాధ పెట్టాను సారీ చెప్పాలి అని అనుకుంటాడు. ఇంతలో రాధ గ్రీన్ కలర్ సారీ కట్టుకొని వచ్చి కాఫీ ఇస్తుంది. ఐ యాం సారీ రాధా నిన్ను రాత్రి బాధ పెట్టినందుకు అని శ్యామ్ అంటాడు. సారీ చెప్పక్కర్లేదు నా మొహం చూసి చెప్పలేరా నేలకు తలకాయ వేసి మాట్లాడుతున్నారు ఏంటి అని రాదా అంటుంది. రాదా అలా అనగానే శ్యామ్ తన వైపుకు తిరుగుతాడు అప్పుడు రాదా గ్రీన్ కలర్ సారీ కట్టుకొని కనపడుతుంది వెంటనే పక్కకు తిరిగి రాదా నువ్వా చీర ఎందుకు కట్టుకున్నావు నాకు ఆ కలర్ అంటే అసహ్యం నాకు కాఫీ వద్దు ఏమి వద్దు రాదా అంటూ మొహం తిప్పేసుకుంటాడు శ్యామ్. ఏంటి సార్ కాఫీ అవసరం లేదా ఈ కలర్ అంటే నీకు ఇష్టం లేదా ఈ కలర్ మీ మొదటి భార్యకి ఇష్టమా సార్ అందుకే నేను కట్టుకుంటే కోప్పడుతున్నారా చెప్పండి అని రాధా అడుగుతుంది.

Madhuranagarilo Today Episode December 23 2023 Episode 243 Highlights

ఏమీ లేదు రాదా నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని శ్యామ్ అంటాడు. నిజంగా మీకీ కలర్ అంటే ఇష్టం లేదా మీ మొదటి భార్యకి ఇష్టం లేదని నచ్చట్లేదు అంటున్నారా నా మీద ఒట్టేసి చెప్పండి అని రాదా నీ మొదటి భార్య గురించి నాకు చెప్పండి అడుగుతుంది రాధా. తన మీద రాధ ఒట్టి ఎంచుకునేసరికి ఏమీ చేయలేని పరిస్థితిలో తన మొదటి భార్య గురించి అంతా చెప్పేస్తాడు. నేను తనని రెడ్డి కలర్ సారీ కట్టుకొని పార్టీకి రమ్మంటే తను  గ్రీన్ కలర్ సారీ కట్టుకునే వచ్చింది ఎందుకు నన్ను నలుగురిలో చులకన చేసావు నీవల్ల నన్ను అందరూ ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు

Madhuranagarilo Today Episode December 23 2023 Episode 243 Highlights

అరే నేను ఇంతలా మాట్లాడుతుంటే ఇంతలా బాధపడుతుంటే పోనీలే బాధపడకండి సారీ అని చెప్పట్లేదు అని నేను అన్నాను,దానితో తనకి కోపం వచ్చి కేవలం ఈ చీర కట్టుకున్నందుకు నువ్వు ఇంతలా కోప్పడుతుంటే నేను సారీ చెప్పను ఆఫ్ట్రాంగ్ చీర కట్టుకొని వస్తే నన్ను సారీ చెప్పమంటావా మగవాడివని నీకు అహంకారమా ఇదే మాట నేనంటే నాకు నువ్వు క్షమాపణ చెప్తావా ఆడదానికి ఒక న్యాయం మగవాడికి ఒక న్యాయమా అని తను అని వెళ్ళిపోయింది దాంతో అప్పటి నుంచి నేను తను ఇప్పటివరకు కలుసుకోలేదు కానీ ప్లీజ్ రాధా ఆ రాక్షసి గురించి గుర్తుకు తెచ్చి నన్ను బాధ పెట్టకు అని  శ్యామ్ వెళ్ళిపోతాడు.

Madhuranagarilo Today Episode December 23 2023 Episode 243 Highlights

అక్క ఆరోజు ఎందుకు అలా ప్రవర్తించిందో అక్కని అడిగి తెలుసుకోవాలి అని రాదా అనుకుంటుంది. కట్ చేస్తే ఏంట్రా శ్యామ్ ఇంత పొద్దున్నే బయటికి వెళ్తున్నావు అని ధనంజయ్ అంటాడు. ఇంట్లో ఉండబుద్ధిగాక వెళ్తున్నాను అని కోపంగా అంటాడు శ్యామ్. ఏంట్రా అలా అంటున్నావ్ ఏమైంది రాధ ఏమైనా అనిందా అని ధనంజయ్ అంటాడు. ఏమైనా అన్నా బాగుండేది నాన్న ఏమీ అనలేదు కానీ నా మొదటి భార్య గురించి అడుగుతుంది అని శ్యామ్ అంటాడు. రాధా గ్రీన్ కలర్ సారీ కట్టుకొని వచ్చి నా ముందు నిలబడి నీ మొదటి భార్య గురించి చెప్తావా లేదా అని తన మీద ఒట్టేయించుకుంది ఏం చెప్పాలో అర్థం కాక తనకు నచ్చజెప్పి ఇలా వెళ్ళిపోతున్నాను నాన్న అని శ్యామ్ అంటాడు. నువ్వు ఇలా రోజు టెన్షన్ పడుతూ వస్తూ ఉంటే తనకి అనుమానం రాక ఇంకేం వస్తుందిరా వీలైనంత తొందరగా నీ మొదటి భార్యను వదిలించుకో లేదంటే రాదాకి నీ మొదటి భార్య గురించి తెలిసిపోతుంది అని మధుర అంటుంది.

Madhuranagarilo Today Episode December 23 2023 Episode 243 Highlights

తెలియకూడదు అమ్మ నా మొదటి భార్య గురించి రాధకు తెలియకూడదు తెలిస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోతుందమ్మా అని శ్యామ్ బాధపడతాడు. నువ్వు ఇలా తెలియకూడదు తెలియకూడదు అని రోజు మందు తాగి తనని ఇబ్బంది పెడుతూ ఉంటే ఏదో ఒక రోజు తనకు నిజం తెలిసిపోతుంది రా అందుకని రాద కు తెలిసేలోపే నీ మొదటి భార్య నీకు సెటిల్ చేసి పంపించేయ్ అని ధనంజయ్ అంటాడు. వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగా రాదా అక్కడికి వస్తూ ఉంటుంది తనను గమనించిన శ్యామ్ నాన్న నాకు ఆఫీసులో వర్క్ ఎక్కువగా ఉంది అందుకే ఎర్లీగా వెళుతున్నాను పండుని  స్కూల్ కి రాదని డ్రాప్ చేయమని చెప్పు అని శ్యామ్ ఏమీ తెలియనట్టు వెళ్ళిపోతాడు. మధురా ధనంజయ్ కాస్తంత టెన్షన్ పడుతూ ఉంటారు. ఏమీ అర్థం కాని రాదా రుక్మిణికి ఫోన్ చేసి అక్క నీతో ఒక అర్థగంట మాట్లాడాలి ఆఫీస్ కి అర్ధగంట లేటుగా వెళ్ళు అని అంటుంది. ఎందుకు రాదా మీ ఆయన గురించి ఏమైనా మాట్లాడాలా అని రుక్మిణి అంటుంది. మా ఆయన గురించి కాదు అక్క వేరే విషయం మాట్లాడాలి నువ్వు స్కూల్ దగ్గరికి రా నేను కూడా పండు ని తీసుకొని స్కూల్ దగ్గరికి వస్తాను మనం పర్సనల్ గా మాట్లాడుకున్న సంగతి అమ్మానాన్నలకి చెప్పకు బాధపడతారు అని రాదా అంటుంది. చెప్తే ఏమవుతుంది రాదా ఎందుకు బాధపడతారు అని రుక్మిణి అంటుంది.

Madhuranagarilo Today Episode December 23 2023 Episode 243 Highlights

అక్క మనం పర్సనల్ గా మాట్లాడుకున్నామంటే మా ఇద్దరికీ ఏదో గొడవైంది అనుకుంటారు అందుకే చెప్పొద్దు అంటున్నాను అని రాదా అంటుంది. అలాగే రాధా నేను స్కూల్ దగ్గరికి వస్తాను అలాగే పండును కూడా చూసినట్టు ఉంటుంది అని ఫోన్ కట్ చేస్తుంది.ఈరోజు ఎలాగైనా సరే అక్క తో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకోవాలి అని రాదా అనుకుంటుంది. కట్ చేస్తే, సిరి డ్రెస్సు చినిగిపోతే దారంతో కుట్టుకుంటూ ధనంజయ్ కి కనపడుతుంది. నా కూతురు చిరిగిపోయిన బట్టలు కుట్టుకొని వేసుకునే పరిస్థితిలో చూసి నేను ఇంకా ఏమీ చేయలేకపోతున్నాను నాకు నా ఆస్తిని బట్టి నా కూతురు రోజుకు కొత్త డ్రెస్ వేసుకోవాల్సిందే కానీ తనని నా కూతురు అని చెప్పుకోని బట్టలు కొనివ్వలేను పరిస్థితి నాది అని ధనంజయ బాధపడతాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

This post was last modified on December 24, 2023 12:36 pm

siddhu

Recent Posts

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

Kovai Sarala: కోవై సరళ.. సౌత్ సినీ ప్రియులకు అత్యంత సుప్రసిద్ధురాలు. తమిళనాడులోని కోయంబత్తూరు లో ఒక మలయాళీ కుటుంబంలో… Read More

May 10, 2024

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో… Read More

May 10, 2024

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

BrahmaMudi:రాజ్ రేపటిలోగా తన నిర్ణయం చెప్పకపోతే, తన ఇంట్లో నుంచి వెళ్లడం కాదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని… Read More

May 10, 2024

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

Nuvvu Nenu Prema:అరవింద ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని విక్కీ పద్మావతి ఇద్దరు బాధపడుతూ ఉంటారు విక్కీ అక్క ఇలా వెళ్ళిపోతుందని… Read More

May 10, 2024

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చాలా కీలకం గా మారాయి. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో… Read More

May 10, 2024

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

ఏపీలో ప్ర‌దాని న‌రేంద్ర‌మోడీ ఆవేశంగా ప్ర‌సంగాలు దంచి కొట్టారు. త‌మ‌ది కాని ప్ర‌భుత్వం.. ఎక్క‌డ ఉన్నా .. ఆయ‌న‌కు, బీజేపీ… Read More

May 10, 2024

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

ఎవ‌రైనా వ్య‌క్తిని అడాప్ట్ చేసుకోవ‌డం త‌ప్పుకాదు. కానీ, దీనికి కూడా కొన్ని హ‌ద్దులు.. ప‌ద్దులు ఉంటాయి. వాటిని బేరీజు వేసుకోకుండా..… Read More

May 10, 2024

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.… Read More

May 10, 2024

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది.… Read More

May 10, 2024

May 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 10: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More

May 10, 2024

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More

May 9, 2024

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More

May 9, 2024

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More

May 9, 2024

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More

May 9, 2024

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More

May 9, 2024