Trinayani March 29 2024 Episode 1201: హాసిని బియ్యం తీసుకురా ముందు నువ్వు వెళ్లి అని పావన మూర్తి అంటాడు.అక్క బియ్యంతో పాటు చిల్లర కూడా తీసుకురా అని నైని అంటుంది. నువ్వు కూడా చిల్లర అని అంటున్నావా నైని అని తిలోత్తమ అంటుంది. తీసుకొచ్చే చిల్లరతో డబ్బులు పెడుతుంది కదా అండి అని దూరందర అంటుంది. బియ్యం తీసుకువచ్చి హాసిని ముగ్గు వేసి అక్కడ పెట్టి విశాలాక్షి గాయత్రి పాపని మాయం చేయాలనుకున్న దొంగల ముఠా ని పట్టివ్వు అని అంటుంది. నాన్న గాయత్రి నీ బుట్టల కూర్చోబెట్టండి అని విశాలాక్షి అంటుంది. విశాల్ గాయత్రీ ని బుట్టలో కూర్చోబెడుతుండు. ఇంట్లో వాళ్ళని నమ్మరు గాని ఇలాంటి వాళ్ళని నమ్ముతారా బావగారు అని సుమన అంటుంది. గాయత్రి ఈ గవ్వలే నిన్ను మాయం చేయాలనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తాయి అని విశాలాక్షి ముగ్గులో గవ్వలను పెడుతుంది. ఆ గవ్వలు కదిలి సుమన వైపు వెళ్తాయి.
ఈ గవ్వలు నా వైపు వస్తున్నాయి నేను గాయత్రి పాపను ఎత్తుకెలాన ని తెలిస్తే మా ఆయన నన్ను చంపేస్తాడు అని సుమన భయపడుతుంది.నైని గవ్వలు సుమన వైపు వెళ్తున్నాయి అని విశాల్ అంటాడు.ఆ గవ్వలు వెళ్లి సుమన దగ్గర ఆగి తిలోత్తమవైపు వెళుతుంటాయి గవ్వలు. సోదరి గవ్వలు అటు ఇటు తిరుగుతున్నాయి కానీ ఒక దగ్గర ఆగట్లేదు అని పావని మూర్తి అంటాడు. ఒక దగ్గర ఆగుతాయి సోదరా అని విశాలాక్షి అంటుంది.ఆ గవ్వలువెళ్లి నైని దగ్గర ఆగుతాయి. ఇదేం ట్రిష్టే తల్లి అని దురంధర అంటుంది. ఆ గవ్వలు పొరపాడటు ఉన్నాయి అని విక్రాంత్ అంటాడు. గాయత్రి పాపని దత్తత తీసుకొని నువ్వు ఇలా చేసావంటే నమ్మబుద్ధి కావట్లేదు కానీ నమ్మాల్సి వస్తుంది విశాలాక్షి వల్ల అని తిలోత్తమ అంటుంది. గవ్వలు ఫస్టు సుమన దగ్గర ఆగాయి కదా అని హాసిని అంటుంది. ఇప్పుడేమంటారు అని దూరందర అంటుంది. గాయత్రి పాపని ఎత్తుకుపోవాలనుకుది నైని అని మేమంటాం అని తిలోత్తమ అంటుంది. ఏమంటావ్ అక్క అని సుమన అంటుంది. చెప్పమ్మా పర్వాలేదు అని విశాలాక్షి అంటుంది. విశాలాక్షి సోది చెప్పాలని వచ్చావు కానీ ఆ గవ్వలు నైని దగ్గర ఆగడంతో నైని అందరూ అవమానిస్తూ ఎలా చూస్తున్నారు చూడు అని విశాల్ అంటాడు.
చెప్పమ్మా మాట్లాడకుండా ఉన్నావేంటి అని విశాలాక్షి అంటుంది. నువ్వు ఇలా మాట్లాడితే చెల్లి ఏం చెప్తుంది అని హాసిని అంటుంది. సిగ్గు పడుతున్నావా నైని అని తిలోత్తమ అంటుంది. అమ్మ ఏం మాట్లాడుతున్నావ్ అని విక్రాంత్ అంటాడు. విక్రాంత్ బాబు ఎవరిని ఏమీ అనకండి విశాలాక్షి చెప్పింది నిజమే గాయత్రి పాపని ఎత్తుకుపోయి ఇంటికి దూరం చేద్దామనుకుంది నేనే అని నైని గాయత్రి పాపని ఎత్తుకొని పైకి వెళ్ళిపోతుంది. అందరూ షాక్ అయిపోతారు. కట్ చేస్తే, నన్ను అనుమానించినట్టు మా అక్క దగ్గరికి వెళ్లి గాయత్రి పాపని ఎత్తుకెళ్లి ఏం చేద్దాం అనుకున్నావ్ అని నీలా తీయండి అని సుమన అంటుంది. పిచ్చి మాటలు మాట్లాడకుండా వెళ్లి పని చూసుకో పో అని విక్రాంత్ అంటాడు. మా అక్కని మీరు ప్రశ్నిస్తారా లేదా అని సుమన అంటుంది. తల్లి బిడ్డను తీసుకొని ఎక్కడికి వెళ్తుంది పార్కుకి వెళ్ళిందంట వదిన నాకు చెప్పింది అని విక్రాంత్ అంటాడు. మా అక్క పాపని పార్క్ కి తీసుకు వెళ్లలేదు ఇది అబద్దం అని సుమన అంటుంది.
గాయత్రి పాపని నైని వదిన తీసుకువెళ్లలేదంటే మరెవరు తీసుకువెళ్లారు అని విక్రాంత్ అంటాడు. మా అక్కే నిజ ఒప్పుకుంది కదా అని సుమన అంటుంది. నిజం చెప్పు తీసుకెళ్ళింది నువ్వే తీసుకెళ్లి ఏం చేద్దాం అనుకున్నావ్ అని విక్రాంత్ అంటాడు.నేనేదో ఒక్కమాట అంటే దాన్ని పట్టుకుని ఎలా ఆడతారేంటి అని సుమన వెళ్ళిపోతుంది. దీని మాటలో ఏదో తేడా ఉంది అని ఆలోచిస్తాడు విక్రాంత్. కట్ చేస్తే, కార్తీక్ ఎలా ఉన్నాడు ఆంటీ అని విశాల్ అడుగుతాడు. సర్జరీ చేయాలంటున్నారు బాబు అని వాళ్ళ అమ్మ అంటుంది.
ఆంటీ ట్రీట్మెంట్ కు ఏమైనా కావాలంటే మొహమాట పడకుండా నన్ను అడగండి ఆంటీ నేను హెల్ప్ చేస్తాను అని విశాల్ అంటాడు. వద్దు విశాల్ కార్తీక్ హెల్త్ ఇన్సూరెన్స్ చేశాడు ఆ డబ్బుతో బాబుకి ఆపరేషన్ చేస్తాం అవన్నీ దీపక్ చూసుకుంటున్నాడు అని ఆవిడ చెబుతుంది. కార్తికి దీపక్ అనే తమ్ముడు ఉన్నాడని నాకు చెప్పనేలేదంటే అని విశాల్ అంటాడు.ఇంతలో దీపక్ అక్కడికి వస్తాడు.ఆంటీ హెల్త్ ఇన్సూరెన్స్ పని అయిపోయింది ఇక ఇంటికి తీసుకు వెళ్లొచ్చు అని దీపక్ చెప్తాడు. ఇతనే బాబు దీపక్ అని పరిచయం చేస్తుంది కార్తీక్ వాళ్ళమ్మ. కట్ చేస్తే, నైని గాయత్రి పాపకు తినిపిస్తూ ఉంటుంది.
ఏం చేస్తున్నావ్ నైని అని దూరందర అంటుంది. తల్లి కూతురికి ఏం చేస్తుంది అని పావను మూర్తి అంటాడు.గాయత్రి పాపని ఎక్కడికో ఎత్తుకు వెళ్ళి ఏం చేయాలనుకుందో అని అత్తయ్య అడుగుతుంది మావయ్య అని వల్లభ అంటాడు. ఆ మాటలో అంత అర్థం ఉందా పిన్ని కూడా తెలియదు అని హాసిని అంటుంది. నన్ను ప్రశ్నించడం మానేసి నీ తోడికోడని కడిగిపారే అని వల్లభ అంటాడు. నైనీ ఏమి మాట్లాడవేంటి గవ్వలు నువ్వే దోషువని చూపించాయి కదా అని వల్లభ అంటాడు. విశాలాక్షి ఏదో తమాషాకి చేసి ఉంటుంది లే అల్లుడు అని పావనుమూర్తి అంటాడు. మేము అలా ఒప్పుకోము అని వల్లభ అంటాడు..
Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More
Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More
కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More
రాజకీయాలంటే రాజకీయాలే. చప్పగా చేస్తామంటే కుదరదు. ప్రత్యర్థి ఎత్తుగడలు.. లోతుపాతులు గుర్తిం చి ఇవతల పక్షం అడుగులు వేయాల్సి ఉంటుంది.… Read More
May 9: Daily Horoscope in Telugu మే 9 – వైశాఖ మాసం – గురువారం - రోజు… Read More
AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More
AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తారీకు పోలింగ్. వచ్చే సోమవారమే… Read More
Geethanjali Malli Vachindi OTT: గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు. నిజానికి మంగళవారం అనగా మే… Read More
Heeramandi: హెరామండి వెబ్ సిరీస్ లో ఫరీదన్ అనే వేశ్య పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. మే… Read More
Project Z OTT: యంగ్ హీరో సందీప్ కిషన్ విభిన్నమైన కథనంతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ పేరే ప్రాజెక్ట్… Read More
Aavesham OTT: తమిళ్ స్టార్ నటుడు ఫాహిద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన ఆవేశం చిత్రం బ్లాక్ బస్టర్ అయిన… Read More
Adah Sharma Bastar OTT: అదాశర్మ ప్రధాన పాత్ర పోషించిన బస్తర్ ది నక్సల్ స్టోరీ సినిమా వివాదాస్పదమైనది. సుదీప్తో… Read More
Niharika Latest Post: మెగా డాటర్ నిహారిక మనందరికీ సుపరిషతమై. మొదటిగా హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… Read More