Categories: FIFA World Cup 2022

FIFA World Cup 2022: ఫుట్ బాల్ వరల్డ్ కప్ టోర్నీలో.. అత్యధిక కప్ లు, అత్యధిక గోల్స్ వేసిన వారి లిస్ట్..!!

Published by
sekhar

FIFA World Cup 2022: ఖతర్ వేదికగా ఈనెల 20వ తారీఖున ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ టోర్నీ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 28 రోజులపాటు ఈ టోర్నీ జరగనుంది. ఇప్పటికే కొన్ని మ్యాచ్ లు జరిగాయి.జరిగిన్ మ్యాచ్ లలో అంచనాలు లేని టీమ్స్ గెలవటం విశేషం. పసికూన లాంటి సౌదీ అరేబియా ప్రపంచ బెస్ట్ టీం వరల్డ్ ర్యాంకింగ్స్ లో మూడో స్థానంలో ఉన్న అర్జెంటీనాని ఈ టోర్నీలో ఓడించడం సంచలనం సృష్టించింది. ఎంతో పోటా పోటీగా జరుగుతున్న ఈ ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ టోర్నీలో..1930 నుండి 2018 వరకు ఎన్ని జట్లు టైటిల్స్ ఎక్కువగా గెలిచాయి..? మరియు ఎవరు అత్యధిక గోల్స్ వేశారో..? వంటి పూర్తి విషయాలు తెలుసుకుందాం.

FIFA World Cup 2022
ఫుట్ బాల్ వరల్డ్ కప్ టోర్నీలో అత్యధికంగా గోల్స్ వేసిన ప్లేయర్స్ లిస్ట్..

1)జర్మనీ టీంకు చెందిన మిరోస్లవ్ క్లోజ్ ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ టోర్నీలో అత్యధికంగా 16 గోల్స్ వేసి మొదటి స్థానంలో ఉన్నాడు.

2) రెండో స్థానంలో బ్రెజిల్ టీం కి చెందిన స్టార్ ఆటగాడు క్రిస్టియనో రోనాల్డో 15గోల్స్ తో నిలిచాడు. ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో విజయవంతంగా రాణిస్తున్నాడు. ఈ క్రమంలో టోర్నీ పూర్తి అయ్యేసరికి మనోడు రెండు గోల్స్ వేస్తే.. ప్రపంచ రికార్డు సృష్టించినట్టే.

3) ఇక మూడో స్థానంలో 14 గోల్స్ తో జర్మనీకి చెందిన జర్డ్ ముల్లర్ ఉన్నాడు.

4) ఇక నాలుగో స్థానంలో 13 గోల్స్ తో ఫ్రాన్స్ టీంకు చెందిన జస్ట్ ఫంటైని ఉండటం జరిగింది.

5) ఇక ఐదో స్థానంలో 12 గోల్స్ తో బ్రెజిల్ టీం కి చెందిన పిల్లే తన స్థానం పదిలం చేసుకున్నాడు.

6) ఇక ఆరో స్థానంలో 11 గోల్స్ తో.. జర్మనీకి చెందిన జర్జన్ క్కిన్స్ మెన్ తో పాటు హంగేరీ టీంకి చెందిన సండోర్ కోక్సిస్ నిలవడం జరిగింది.

7)  అర్జెంటీనా టీంకి చెందిన గాబ్రియల్, పెరుకి చెందిన టియోఫిలో, పోలాండ్ కి చెందిన లాటో, ఇంగ్లాండ్ కి చెందిన గారి లైన్ కేర్…వీళ్ళంతా 10 గోల్స్ వేసిన వారు.

FIFA World Cup 2022
ఇక అత్యధిక వరల్డ్ కప్ టైటిల్ గెలుచుకున్న టీమ్స్ లిస్ట్..

1)బ్రెజిల్ టీం ఐదు సార్లు వరల్డ్ కప్ గెలిచింది.

2) జర్మనీ టీం నాలుగు సార్లు వరల్డ్ కప్ గెలవడం జరిగింది.

3) ఇటలీ కూడా నాలుగు సార్లు గెలవడం జరిగింది.

4) అర్జెంటీనా మరియు ఫ్రాన్స్.. రెండుసార్లు కలవడం జరిగింది.

కాగా ప్రస్తుతం ఖతర్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో 32 టీమ్స్.. టైటిల్ కోసం తలపడుతున్నాయి. మరి ఈసారి ఎవరు గెలుస్తారు అన్నది చాలా ఆసక్తికరంగా మారింది.

This post was last modified on November 26, 2022 6:13 pm

sekhar

Share
Published by
sekhar

Recent Posts

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మే 9వ తేదీ అత్యంత ప్రత్యేకమైన రోజు. మే 9న సినిమాను విడుదల చేస్తే… Read More

May 9, 2024

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

Sai Pallavi: సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీ అనగానే ప్రేక్షకులకు మొదట గుర్తుకు వచ్చే పేరు సాయి పల్లవి.… Read More

May 9, 2024

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ అనగానే గుర్తుకు వచ్చే పేరు కాజల్ అగర్వాల్. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్… Read More

May 9, 2024

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

Indian Student Missing: అమెరికాలో భారతీయ, భారత సంతతి విద్యార్ధులు వరసగా ప్రమాదాలకు గురవ్వడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ… Read More

May 9, 2024

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మొత్తం పిఠాపురం నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే… Read More

May 9, 2024

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందరి ఫోకస్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది. పిఠాపురం నియోజకవర్గం లో… Read More

May 9, 2024

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి తానే ఉంటానని జగన్మోహన్ రెడ్డి మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. మరోసారి గెలుస్తానని… Read More

May 9, 2024

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను,… Read More

May 9, 2024

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More

May 9, 2024

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More

May 9, 2024

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More

May 9, 2024

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More

May 9, 2024

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More

May 9, 2024

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

రాజ‌కీయాలంటే రాజ‌కీయాలే. చ‌ప్ప‌గా చేస్తామంటే కుద‌ర‌దు. ప్ర‌త్య‌ర్థి ఎత్తుగ‌డ‌లు.. లోతుపాతులు గుర్తిం చి ఇవ‌త‌ల ప‌క్షం అడుగులు వేయాల్సి ఉంటుంది.… Read More

May 9, 2024