పండ్లు ఆరోగ్యానికి మేలుచేస్తాయి…అయితేపండ్లను ఎప్పుడుపడితే అప్పుడు అందులో ముఖ్యంగా కొన్ని పండ్లను రాత్రులల్లో అస్సలుతినకూడదని సూచిస్తున్నారు. యాపిల్ తినడం ఆరోగ్యానికి మంచిది . యాపిల్ పండులో లభ్యమయే విటమిన్ ఎ, సి, క్యాల్షియం, పొటాషియం వల్ల శరీరానికి పోషకాలు అందుతాయి.
గుండెకు సంబంధిత వ్యాధులు, అల్జీమర్స్ ,తదితర వ్యాధులతో పోరాడే శక్తిని యాపిల్ శరీరానికి ఇస్తుంది.అయితే రాత్రి యాపిల్ఎందుకు తినకూడదు అంటే యాపిల్‌లో పోషకాలే కాదు.. యాసిడ్స్ కూడా ఉంటాయి. రాత్రి వేళ యాపిల్ తింటే కడుపులో ఆమ్ల స్థాయిలు పెరుగుతాయి. యాపిల్ పెక్టిన్ అనే ఫైబర్ ని కలిగి ఉండడం వలన ఆపిల్ తిన్న తర్వాత జీర్ణ వ్యవస్థపై భారాన్ని కలిగిస్తుంది.
పెక్టిన్ వల్ల ఎసిడిటీ ఏర్పడుతుంది. అందుకే.. యాపిల్‌ను ఉదయం టిఫిన్ తిన్న తర్వాత తీసుకుంటే ఆరోగ్యానికి మేలు.అదే అరటి పండు రాత్రికి తింటే ఏమవుతుంది అంటే,అరటి పండు రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అరటి పండులోఉండే ఫైబర్ విటమిన్స్, మినరల్స్, వల్ల జీర్ణాశయం సమస్యలు నివారించబడతాయి. ఇందులో పొటాషియం ఎక్కువగా, సోడియం తక్కువగా ఉంటుంది. ఫలితంగా బీపీ అదుపులో ఉంటుంది.
అల్సర్ సమస్యలను సైతం అరటి పండు దూరం చేస్తుంది. రాత్రిపూట అరటి పండు తింటే ఊపిరితిత్తుల్లో మ్యూకస్ ఏర్పడి జలుబుకు దారితీస్తుంది. అంతేకాదు.. అరటి పండును పరగడుపున కూడా తీసుకోకూడదు. అరటి పండులో ని ఆమ్లతత్త్వం వల్ల జీర్ణసంబంధ సమస్యలు తలెత్తవచ్చు.
అరటి పండు మధ్యాహ్నం పూట తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది.కాబట్టి ఆ పండ్లు తినే టప్పుడు ఈ విషయాలని గుర్తుపెట్టుకోండి.
This post was last modified on September 14, 2020 6:36 am
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో… Read More
BrahmaMudi:రాజ్ రేపటిలోగా తన నిర్ణయం చెప్పకపోతే, తన ఇంట్లో నుంచి వెళ్లడం కాదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని… Read More
Nuvvu Nenu Prema:అరవింద ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని విక్కీ పద్మావతి ఇద్దరు బాధపడుతూ ఉంటారు విక్కీ అక్క ఇలా వెళ్ళిపోతుందని… Read More
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చాలా కీలకం గా మారాయి. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో… Read More
ఏపీలో ప్రదాని నరేంద్రమోడీ ఆవేశంగా ప్రసంగాలు దంచి కొట్టారు. తమది కాని ప్రభుత్వం.. ఎక్కడ ఉన్నా .. ఆయనకు, బీజేపీ… Read More
ఎవరైనా వ్యక్తిని అడాప్ట్ చేసుకోవడం తప్పుకాదు. కానీ, దీనికి కూడా కొన్ని హద్దులు.. పద్దులు ఉంటాయి. వాటిని బేరీజు వేసుకోకుండా..… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది.… Read More
May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More
YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More
This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More
OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More