Categories: హెల్త్

అందం vs ఆరోగ్యం – ఏది ముఖ్యం అని మీ ఉద్దేశ్యం ?

Published by
Kumar

అందం ముఖ్యమా ఆరోగ్యం ముఖ్యమా అంటే , ఆరోగ్యమే ముఖ్యమని చెప్తాం.ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటె అందం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కాబట్టి. ఎక్కువ నీరు త్రాగడం, కూరగాయలు ,  ఆకు కూరలు , పండ్లు, ధాన్యాలు ఆహారంలో భాగం చేసుకోవడం వలన అందం ఆరోగ్యం రెండు ఒకే సారి సొంతమవుతాయి.కేవలం చర్మానికి రాసుకునే క్రీం వలన అందం ఎప్పుడు రాదు, దానితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం కూడా అవసరం.

అందానికి ఫేస్ ప్యాక్ ల కన్నా జ్యూస్‌లు మేలు!. యవ్వనంగా, గ్లోయింగ్ స్కిన్ తో కనబడాలంటే కొన్ని బెస్ట్ ఫ్రూట్ జ్యూస్‌లు కూడా ఉన్నాయి. ఫ్రెష్‌గా ఉండే పండ్లు, కూరగాయల జ్యూసులు మన శరీరానికి అవసరం అయ్యే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినిరల్స్‌ని పుష్కలంగా అందిస్తాయి.కాంతివంతమైన చర్మం కోసం ఒక ఉత్తమ వెజిటేబుల్ జ్యూస్ ఏదైనా ఉందంటే అది క్యారెట్ జ్యూస్. ఎందుకంటే ఈ క్యారెట్‌‌లో విటమిన్ సి, బీటా కెరోటిన్‌లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి వృద్ధాప్యం, ముడుతలతో సంబంధం ఉన్న ఫ్రీరాడికల్ చర్యను నిరోధిస్తుండగా, బీటా కెరోటిన్ చర్మ మంటను నివారిస్తుంది. అంతే కాదు, ఫైబర్ అధికంగా ఉండే బౌల్ మూమెంట్‌ని మెరుగుపరిచి, పొట్టను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుంది. వారానికి కనీసం   అయిదు రోజులైనా 30-40 నిమిషాలపాటు నడవడం ,లేదా వ్యాయామం చేయటం అలవాటు చేసుకోవాలి. చెమట పట్టటం వల్ల నిల్వఉండే విషపదార్థాలు బయటికి పోయి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఏరోబిక్‌ వ్యాయామాలు జీర్ణశక్తినీ, జీవక్రియల్నీ పెంచుతాయి.

శరీరంలో తగినంత నీటిశాతం లేకపోతే చర్మం ముడతలు పడటం, చర్మ సమస్యలు, వంటి  వాటికీ  దారితీస్తుంది .  అందుకే మన శరీరంలో దాదాపు 75 నుంచి 80 శాతం నీరు ఉండాలి. ప్రతిరోజు మంచినీరు త్రాగడం వల్ల చర్మం మరియు చర్మ రంద్రాల ను క్లీన్ చేసి కొమలమైన సౌందర్యాని అందిస్తుంది. మరియు చర్మాని మృదువుగా,తేమగా ఉంచుతుంది. సరైన మోతాదులో మంచినీరు తాగడం వలన జీర్ణ ప్రక్రియ సక్రమముగ జరిగి మలబద్దకన్ని మరియు ఫైల్స్నినివారిస్తుంది. చూసారా అందాన్ని ఆరోగ్యాన్ని పొందే ఆహారం మనకి అందుబాటులోనే ఉంది. కేవలం క్రీం ల వలన ఎటువంటి ప్రయోజనాలు ఉండవు.

This post was last modified on July 3, 2020 5:31 am

Kumar

Share
Published by
Kumar

Recent Posts

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

Janasena: ఎట్టకేలకు కాకినాడ సిటీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనకు అనుమతి లభించింది. కాకినాడ పట్టణంలో పవన్… Read More

May 11, 2024

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

Samantha: దక్షిణాదిలో ఉన్న అగ్రతారాల్లో సమంత ఒకటి. దాదాపు దశాబ్దన్నర కాలం నుంచి వరుస సినిమాలు చేస్తూ కెరీర్ ను… Read More

May 11, 2024

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?

దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు విడతల్లో ఎన్నికల పోలింగ్ పూర్తయింది. మరో మూడు… Read More

May 11, 2024

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. మే 13వ తేదీన అంటే మరో మూడు రోజుల్లోనే… Read More

May 11, 2024

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత...తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అష్ట కష్టాలు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ… Read More

May 11, 2024

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో.. ఓ పిడుగు లాంటి వార్త వచ్చి పడింది. కేంద్రం చేతిలోకి… Read More

May 11, 2024

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

రాజ‌కీయాల్లో నేత‌ల ప్ర‌భావం ఎంత ఉన్నా.. మేనిఫెస్టోల ప్ర‌భావ‌మే ఎక్కువ‌గా చూపిస్తుంది. తాము అధికా రంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఇది… Read More

May 11, 2024

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

Brahmamudi:అపర్ణ ఇంట్లో నుంచి వెళ్లిపోతానని సుభాష్ తో చెప్పడంతో, దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు అపర్ణకు నిజం తెలిస్తే తట్టుకోలేదు… Read More

May 11, 2024

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

CM Revanth Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్ మాటలను సొంత చెల్లెలు, కన్న తల్లి కూడా నమ్మడం లేదని… Read More

May 11, 2024

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

Nuvvu Nenu Prema:విక్కీ,పద్మావతి చేత అరవింద కోరిక ప్రకారం శ్రీరామనవమి పూజ చేయించడానికి పంతులుగారు వస్తారు. విక్కీ పద్మావతి రెడీ… Read More

May 11, 2024

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

Krishna Mukunda Murari:కృష్ణ హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత భవానీ దేవి ఇంట్లో పూజ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. కృష్ణ… Read More

May 11, 2024

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఆమె సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలపై… Read More

May 11, 2024

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

Vijay Deverakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కెరియర్ ఎత్తుపల్లాల గుండా వెళ్తూ ఉంది. గత ఏడాది "ఖుషి" సినిమాతో… Read More

May 10, 2024