Insulin: సూప్స్, సలాడ్స్, బిర్యానీ, పలావ్, ఫ్రైడ్ రైస్ ఏదైనా సరే ఉల్లికాడలు ఉండాల్సిందే.. ఉల్లిపాయ తినని వారు కూడా ఉల్లికాడలు తినడానికి ఇష్టపడతారు.. ఉల్లికాడలు తింటే శరీరంలో ఏ విధంగా ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతాయో ఇప్పుడు చూద్దాం..!
ఉల్లికాడలలో సల్ఫర్ కాంపౌండ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది డయాబెటిక్ రోగులకు అవసరం. సల్ఫర్ కంటెంట్ ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఇన్సులిన్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మన శరీరానికి ఒక రోజుకి సుమారు 40 నుంచి 50 యూనిట్ల ఇన్సులిన్ అవసరం. అంతకంటే తక్కువగా ఇన్సులిన్ ఉత్పత్తి అయితే డయాబెటీస్ ఎటాక్ చేస్తుంది. అదే సరైన మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి అయితే ఎటువంటి సమస్య రాదు.. ఉల్లికాడలు మనిషి శరీరానికి సరిపడినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో చేయడానికి బ్లడ్ షుగర్ లెవెల్ పెరగకుండా నియంత్రణలో ఉంచడానికి ఇందులో ఉండే సల్ఫర్ కాంపౌండ్స్ ఉపయోగపడుతున్నాయని తాజా అధ్యయనాల్లో తేలింది.
డయాబెటిస్ తో బాధపడుతున్న వారు, మధుమేహం రాకుండా ఉండాలి అనుకునే వారు ఖచ్చితంగా మీ డైట్లో ఉల్లికాడలు తీసుకోవాలని అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి వంటలలో వీటిని ఉపయోగించవచ్చు. ఉల్లిగడ్డలు తీసుకుంటే డయాబెటిస్ తగ్గడమే కాకుండా గుండె, ఊబకాయం, జీర్ణ సమస్యలు రాకుండా చేస్తుంది.
This post was last modified on April 6, 2022 4:25 pm
Prasanna Vadanam: తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ నుంచి హీరోగా మారిన నటుల్లో సుహాస్ ఒకరు. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్,… Read More
Brahmamudi:అప్పు రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంట్లోకి వెళ్లి కావ్య కిడ్నాప్ అయిన విషయం చెప్పాలంటే ఇంట్లో అసలే… Read More
Nuvvu Nenu prema: విక్కీ ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకదు, ఒక టీ స్టాల్ దగ్గర ఆగిన విక్కీ నీ… Read More
Krishna Mukunda Murari: భవాని దేవికి ముకుంద మీద అనుమానం వస్తుంది. తను వాంతులు చేసుకుంటే, ఆదర్శవచ్చి తనతో మాట్లాడిన… Read More
ఏపీలో ఎన్నికల పర్వం ముగిసింది. సోమవారం జరిగిన పోలింగ్లో 81.86 శాతం పోలింగ్ నమోదైంది. ఇది ఎవరికీ అంతుచిక్కని విషయం.… Read More
రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాత.. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో చెలరేగిన హింస రాష్ట్రా న్నే కాదు.. దేశాన్ని కూడా… Read More
టీడీపీలో ఇప్పుడు జరుగుతున్న ఆసక్తికర విషయం.. ఆపార్టీ పగ్గాలను నారా లోకేష్ ఎప్పుడు చేపడతార నే. చంద్రబాబు తర్వాత.. పార్టీకి… Read More
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శినియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు.? ఇదీ.. ఇప్పుడు పెద్ద చర్చగానే కాకుండా.. భారీ ఎత్తున బెట్టింగులు కూడా… Read More
May 18: Daily Horoscope in Telugu మే 18 – వైశాఖ మాసం – శనివారం - రోజు… Read More
విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని జిందాల్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేయడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఎలాంటి నోటీసులు లేకుండా… Read More
KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు… Read More
Rain Alert: రానున్న అయిదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక లో భారీ వర్షాలు కురస్తాయని భారత… Read More
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ జ్యోతిమఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు… Read More
Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More
YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More