Urine Infection : మహిళలకు కొన్ని రకాల ఇన్ ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయి. అందులో యూరిన్ ఇన్ ఫెక్షన్ కూడా ఒకటి. ఇది మన దేశంలో మరీ ఎక్కువ. ఎలా అంటే ప్రతీ 10 మందిలో ముగ్గులు పురుషులకు ఈ సమస్య ఉంటే.. ఐదు మంది మహిళలకు ఈ సమస్య ఉంటుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసినప్పుడు 40 శాతం మంది మహిళలు ఈ ఇన్ ఫెక్షన్ తో బాధ పడుతున్నారు. 12 శాతం మంది పురుషులు ఈ ఇన్ ఫెక్షన్ కు గురవుతున్నారు. ఈ విషయాలను పలువురు పరిశోధకులు నిర్ధారించారు.
దీనిపై ఇండియన్ హెల్త్ జర్నల్ ఒక నివేధికను ప్రచురించింది. ఇందులో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. ఈ నివేధిక ప్రకారం.. ప్రపంచంలో ప్రతీ యేడాది 150 మిలియన్ల యూరిన్ ఇన్ఫెక్షన్ కేసులు వెలుగులోనికి వస్తున్నాయట.ఈ యూరిన్ ఇన్ ఫెక్షన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు రూ.45 వేల కోట్ల ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నారట.
మన శరీరంలో మూత్ర మార్గంతో సహా మూత్ర వ్యవస్థలోని పలు భాగాలు దెబ్బతినడాన్ని యూరిన్ ఇన్ఫెక్షన్గా డాక్టర్లు చెబుతారు. ఇది యూరిన్ సిస్టమ్లో ఇన్ఫెక్షన్. ఇందులో మూత్ర మార్గం దెబ్బతింటుంది. అలాగే మూత్ర వ్యవస్థలోని చాలా భాగాలు దెబ్బతింటాయి. దీనికి క్రమరహిత దినచర్యే కారణమని వైద్యులు చెబుతున్నారు. అలాగే మనం తీసుకునే ఆహారం, పానీయాలలో నిర్లక్ష్యం అతిపెద్ద కారణమని కూడా చెబుతున్నారు. ఈ ఇన్ ఫెక్షన్ కు సరైన సమయంలో చికిత్స చేయాలి. లేకపోతే అది ప్రోస్టేట్ క్యాన్సర్ లాంటి వాధిగా కూడా మారే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఇన్ఫెక్షన్ పెరుగడానికి కారణాలు చాలా మందికి తెలియవు. అలాగే దీని గురించి మాట్లాడటానికి కూడా వెనుకంజ వేస్తారని వైద్యులు చెబుతున్నారు. ఇలా చేయడం చాలా ప్రమాధమని వైద్యులు సూచిస్తున్నారు. ఇలాంటి సమస్యలను గుర్తిస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు పోవాలి.
This post was last modified on January 31, 2021 8:10 am
Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ అనగానే గుర్తుకు వచ్చే పేరు కాజల్ అగర్వాల్. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్… Read More
Indian Student Missing: అమెరికాలో భారతీయ, భారత సంతతి విద్యార్ధులు వరసగా ప్రమాదాలకు గురవ్వడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మొత్తం పిఠాపురం నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందరి ఫోకస్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది. పిఠాపురం నియోజకవర్గం లో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి తానే ఉంటానని జగన్మోహన్ రెడ్డి మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. మరోసారి గెలుస్తానని… Read More
BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను,… Read More
Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More
Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More
కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More
రాజకీయాలంటే రాజకీయాలే. చప్పగా చేస్తామంటే కుదరదు. ప్రత్యర్థి ఎత్తుగడలు.. లోతుపాతులు గుర్తిం చి ఇవతల పక్షం అడుగులు వేయాల్సి ఉంటుంది.… Read More
May 9: Daily Horoscope in Telugu మే 9 – వైశాఖ మాసం – గురువారం - రోజు… Read More
AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More
AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తారీకు పోలింగ్. వచ్చే సోమవారమే… Read More