Categories: హెల్త్

విటమిన్ సీ ఫుడ్ మీ వంటింట్లోనే ఉంది .. !

Published by
Kumar

ఇమ్యూనిటీని పెంచి మన ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడే ఫుడ్స్ చాలానే ఉన్నాయి. తీసుకునే ఫుడ్ లో కొన్ని చేర్చుకోవడం  ద్వారా మాన్సూన్ టైం ని మంచి హెల్త్ తో ఎంజాయ్ చేయవచ్చు. అవేమిటో చూద్దాం.

విటమిన్ సీ ఇమ్యూనిటీ బూస్టర్ గా పని చేస్తుంది. ఎర్ర కాప్సికం, బొప్పాయి, నిమ్మకాయ, టొమాటో వంటివి విటమిన్ సీ తో సమృద్ధమైనవి. రోజులో కనీసం ఒకసారైనా వీటితో చేసిన ఫుడ్ తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ ని స్ట్రాంగ్ గా ఉంచుకోగలుగుతాం. వానా కాలం లో మాత్రం బైట తినకూడదు. ఇంటిలోనే వేడి వేడి గా  తయ్యారు చేసుకుని తినాలి.

మీకు కావాలనుకుంటే, రైస్ కి బదులుగా చిరు ధాన్యాలు తీసుకోవచ్చు. వీటి వల్ల మంచి ప్రోటీన్ అందుతుంది. అల్లం, వెల్లుల్లి, పసుపు, మిరియాలు వంటి దినుసులు ఇమ్యూన్ సిస్టం బాగా పని చేసేలా చేస్తాయి. మీ కూరల్లో, పులుసుల్లో ఇవి వేసుకోండి. లేదా వీటిని వాడి చేసే టీ తాగండి. లేదా పరగడుపున నిమ్మకాయ నీళ్ళల్లో కొంచేం అల్లం ముక్కలుగా చేసి వేసుకుని తాగండి. ఎలా వాడతారో మీ ఇష్టం. కానీ, ఇవి వాడడం మాత్రం మంచిది.

వాతావరణం కొంచెం చల్లబడగానే అందరం చేసే తప్పు ఏమిటంటే నీరు సరిగ్గా తాగకపోవడం. ఇండియా లాంటి ట్రాపికల్ కంట్రీలో నీరు ఎక్కువ తాగాలి. దాహం గా అనిపించకపోయినా తాగాలి. నీటి తో పాటూ జ్యూసులూ, మజ్జిగా, కొబ్బరి నీరూ వంటివి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ సీజన్ లో వీలున్నంత వరకూ పూర్తిగా ఉడికించిన కూరగాయలనే తీసుకోండి. పచ్చి వాటిని బాక్టీరియా పట్టుకుని ఉండే అవకాశం ఉంది. అలాగే తొక్క తీసి తినే పండ్లని ప్రిఫర్ చేయండి. అరటి పండ్లు, పుచ్చకాయ, బత్తాయిలు, లిచీ వంటివి మంచి ఆప్షన్స్.

This post was last modified on August 10, 2020 9:27 pm

Kumar

Recent Posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

దేశంలో ఈసారి సార్వత్రిక ఎన్నికలు మొత్తం 7 దశల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు (మంగళవారం) మూడో… Read More

May 7, 2024

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన… Read More

May 7, 2024

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

Venkatesh: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి రామసహాయం రఘురాం రెడ్డి మద్దతుగా ఆయన వియ్యంకుడు, సినీ నటుడు విక్టరీ… Read More

May 7, 2024

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Parthu Telugu OTT: ఈవారం ఓటిటి ద్వారా సైకోథ్రిల్లర్ మూవీ తెలుగు ఆడియోస్ ముందుకు రాబోతుంది. పార్థు మూవీలో మైఖేల్… Read More

May 7, 2024

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Aavesham OTT: ఆవేశం మూవీ ఓటిటి రిలీజ్ డేట్ పై ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మూవీ… Read More

May 7, 2024

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Nikhil Swayambhu: నిఖిల్ స్వయంభు మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో కార్తికేయ 2, స్పై మూవీ లతో పాన్… Read More

May 7, 2024

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Murder In Mahim OTT: ఓటీటీలలో క్రైమ్ థ్రీల్లర్ వెబ్ సిరీస్ లు చాలానే వస్తున్న సంగతి తెలిసిందే. ఓటిటిలలో… Read More

May 7, 2024

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం పైనే ఉంది. పిఠాపురం నియోజకవర్గంలో… Read More

May 7, 2024

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలోనే... మరో ఉప ఎన్నిక తెరపైకి వచ్చింది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల పట్టభద్రుల… Read More

May 7, 2024

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఏపీలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలు హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరో వారం రోజుల్లోనే ఏపీలో ఎన్నికల పోలింగ్… Read More

May 7, 2024

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

రాజ‌కీయాలు ఎప్పుడూ ఒక విధంగా ఉండ‌వు. ఎప్ప‌టికప్పుడు స‌రికొత్త నాయ‌కులు వ‌స్తూనే ఉంటారు. అప్ప‌టి వ‌రకు ఉన్న రాజ‌కీయాల‌కు చెక్… Read More

May 7, 2024

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

తెలుగు దేశం పార్టీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ త‌ర‌చుగా రెడ్ బుక్‌-రెడ్ బుక్‌.. అంటూ కామెంట్లు… Read More

May 7, 2024

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

ఏపీలో ఎన్నిక‌ల ప్ర‌చారం ఊపందుకుంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు పేద‌ల ఇంటి గ‌డ‌ప తొక్క‌ని వారు.. పేద‌లు నివ‌సించే… Read More

May 7, 2024

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

మ‌రో ఆరు రోజులు. నేటి(మంగ‌ళ‌వారం) నుంచి ఈ నెల 13న పోలింగ్ జ‌రిగే నాటికి.. కేవ‌లం ఆరు రోజులు మాత్ర‌మే… Read More

May 7, 2024

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Karthika Deepam 2 May 7th 2024 Episode: దీప అనసూయ మాటలు తలుచుకుని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది.… Read More

May 7, 2024