Categories: Horoscopeదైవం

March 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 21 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

Published by
sharma somaraju

March 21: Daily Horoscope in Telugu మార్చి 21 – పాల్గుణ మాసం – గురువారం – రోజు వారి రాశి ఫలాలు
మేషం
సమాజంలో ప్రముఖుల పరిచయాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి.

Daily Horoscope to start your day, March 21st Daily Horoscope, March 21st Rasi Phalalu

వృషభం
కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇంటా బయట బాధ్యతలు మానసికంగా చికాకు కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు. కీలక వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం ఉండదు.
మిధునం
మాతృ వర్గ బంధు మిత్రులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప నష్టాలు తప్పవు. ఉద్యోగస్థులకు ఇతరులతో వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. మిత్రులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.

daily-horoscope-March 21st -2024-rasi-phalalu Palguna Masam

కర్కాటకం
బంధు, మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పడుతుంది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. నూతన వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.
సింహం
వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున బాధ్యతలు నిర్వహించడంలో లోటుపాట్లు తప్పవు. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. సోదరులతో భూ సంబంధిత వివాదాలు చికాకు పరుస్తాయి. ధన వ్యవహారాలు మందగిస్తాయి. నేత్ర సంభంధిత సమస్యలు బాధిస్తాయి.

కన్య
నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. గృహమున దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. దీర్ఘకాలిక ఋణాలు తీర్చగలుగుతారు.
తుల
ముఖ్యమైన పనులలో ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయాలు వలన నష్టాలు తప్పవు. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఇంటాబయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో పై అధికారులతో సమస్యలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చెయ్యవలసి వస్తుంది.

వృశ్చికం
ఆర్థికంగా వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. దూరపు బంధువుల నుండి ఆకస్మిక ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు ఉత్సహంగా సాగుతాయి. వ్యాపారాలు అభివృద్ధిబాటలో సాగుతాయి.
ధనస్సు
వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున వివాహ విషయమై చర్చలు జరుగుతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించి ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.

మకరం
వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఇతరులతో ఆలోచించి మాట్లాడటం మంచిది. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు పని భారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి.
కుంభం
బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. దూర ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. నిరుద్యోగ ప్రయత్నాలు కలసిరావు కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక ఇబ్బందు కలుగుతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యత్మకంగా ఉంటుంది.

మీనం
చాలాకాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. ఆర్ధిక వ్యవహారాలలో స్వంత ఆలోచనలు ఆచరణలో పెడతారు. వృత్తి ఉద్యోగాలలో ప్రమోషన్లు అందుకుంటారు. నూతన వ్యాపార ప్రారంబానికి సన్నిహితుల సహాయం అందుతుంది. సంతానానికి నూతన విద్యాఉద్యోగ అవకాశములు లభిస్తాయి.దైవ చింతన పెరుగుతుంది.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో..

This post was last modified on March 22, 2024 1:02 am

sharma somaraju

Recent Posts

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More

May 9, 2024

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More

May 9, 2024

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More

May 9, 2024

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More

May 9, 2024

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More

May 9, 2024

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

రాజ‌కీయాలంటే రాజ‌కీయాలే. చ‌ప్ప‌గా చేస్తామంటే కుద‌ర‌దు. ప్ర‌త్య‌ర్థి ఎత్తుగ‌డ‌లు.. లోతుపాతులు గుర్తిం చి ఇవ‌త‌ల ప‌క్షం అడుగులు వేయాల్సి ఉంటుంది.… Read More

May 9, 2024

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More

May 8, 2024

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తారీకు పోలింగ్. వచ్చే సోమవారమే… Read More

May 8, 2024

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Geethanjali Malli Vachindi OTT: గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు. నిజానికి మంగళవారం అనగా మే… Read More

May 8, 2024

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Heeramandi: హెరామండి వెబ్ సిరీస్ లో ఫరీదన్ అనే వేశ్య పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. మే… Read More

May 8, 2024

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Project Z OTT: యంగ్ హీరో సందీప్ కిషన్ విభిన్నమైన కథనంతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ పేరే ప్రాజెక్ట్… Read More

May 8, 2024

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Aavesham OTT: తమిళ్ స్టార్ నటుడు ఫాహిద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన ఆవేశం చిత్రం బ్లాక్ బస్టర్ అయిన… Read More

May 8, 2024

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Adah Sharma Bastar OTT: అదాశర్మ ప్రధాన పాత్ర పోషించిన బస్తర్ ది నక్సల్ స్టోరీ సినిమా వివాదాస్పదమైనది. సుదీప్తో… Read More

May 8, 2024

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Niharika Latest Post: మెగా డాటర్ నిహారిక మనందరికీ సుపరిషతమై. మొదటిగా హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… Read More

May 8, 2024