నలుపు లేని అండర్ ఆర్మ్స్ కోసం తీసుకోవాలిసిన జాగ్రత్తలు పాటించవలిసిన  చిట్కాలు తెలుసుకోండి !!( పార్ట్-1)

Published by
siddhu

శుభ్రమైన మచ్చలు లేని అండర్ ఆర్మ్స్ కోసం తేలికగా చేసుకునే కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం.   హీరోయిన్స్ అండర్ ఆర్మ్స్ చాలా నీట్ గా కనిపిస్తూ ఉంటాయి… అది చూసి  అమ్మాయి లు  తమకు అలా కావాలని కోరుకున్న ఏమి చేయాలో తెలియక సతమతమవుతుంటారు. వారికీ మాత్రం ఇది చాలా పెద్ద సమస్యగా  కనిపిస్తుంటుంది. ఈ సమస్యతో చాలామంది అమ్మాయిలు స్లీవ్ లెస్ డ్రెస్ లు వేసుకోవడానికి ఇష్టపడరు.  ఒకవేళ వేసుకోవాలని కోరిక ఉన్నా.. ఈ సమస్య కారణంగా భయపడుతూ వాటికి దూరంగా ఉంటారు.


దాదాపు అందరూ స్నానం చేసిన తర్వాత శరీరానికి , ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకుంటూ ఉంటారు. అలాగే  అండర్ ఆర్మ్స్ కి కూడా రాస్తూ ఉండాలి.  ఇలా క్రమం తప్పకుండా  చేయడం వల్ల నలుపు సమస్య తగ్గుతుంది అని  నిపుణులు తెలియచేస్తున్నారు. అండర్ ఆర్మ్స్ లో ఉండే హెయిర్ ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ  ఆ ప్రదేశంలో మాయిశ్చరైజర్ రాస్తూ ఉండడం  వల్ల  అక్కడ చర్మానికి  నలుపు సమస్య  తగ్గుతుంది. డెడ్ స్కిన్ వలన  కూడా అండర్ ఆర్మ్స్ నల్లగా మారుతుంటాయి. కాబట్టి.. ఆ ప్రదేశంలో వారానికి ఒకసారి స్క్రబ్బర్ తో నెమ్మదిగా రుద్దుతూ  ఉండాలి. అయితే..  అక్కడ ప్రదేశం చాలా సున్నితం  గా ఉంటుంది కాబట్టి కఠినం గా  లేని స్క్రబ్బర్ వాడటం మంచిది…. అండర్ ఆర్మ్స్ తెల్లగా చేసే క్రీములు చాలా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి . నిజం చెప్పాలి అంటే  వాటిని పొరపాటున కూడా,వాడకుండా ఉండటం ఉత్తమం .

ఎందుకంటే వాటిలో  హాని చేసే రసాయనాలు ఉంటాయి.అండర్ ఆర్మ్స్  లో హెయిర్  క్లీన్  చేసుకోవడానికి రేసర్  వాడుతున్నట్లయితే.. దానికి  బదులు వ్యాక్స్ చేయించుకోవడం మంచిది. వ్యాక్స్ చేయించడం వల్ల  డెడ్ స్కిన్ కూడా పోతుంది. ఇలా చేయడం వలన నలుపు సమస్య తగ్గుతుంది. ఈ జాగ్రత్తలతో  పాటు ఈ సహజ పద్ధతులు కూడా పాటించడం వలన మంచి ఫలితం ఉంటుంది.

This post was last modified on May 7, 2021 9:19 pm

siddhu

Recent Posts

Naga Panchami: సిద్ధాంతి గారు చెప్పినట్లుగా పంచమి జ్వాలా మధ్యలో గొడవలు మొదలవుతాయా లేదా.

Naga Panchami: మోక్ష తన తల్లి వైదేహి పంచమిని ప్రేమగా చూసుకుంటున్నట్లుగా కలగంటాడు ఇదంతా నిజంగా జరిగితే ఎంత బాగుంటుందో… Read More

May 4, 2024

Nuvvu Nenu Prema May 4 Episode 615 :అరవింద సమక్షంలో దండలు మార్చుకున్న విక్కీ పద్మావతి.. కృష్ణ నిజస్వరూపం అరవింద కు తెలియనుందా?

Nuvvu Nenu Prema: కృష్ణ భారీ నుండి అరవిందను కాపాడి ఇంటికి తీసుకువస్తారు రాజ్ విక్కీ ఇద్దరు. అప్పుడే ఇంట్లో… Read More

May 4, 2024

Krishna Mukunda Murari May 4 2024 Episode 462:ఆదర్శ్ ముకుందలకు పెళ్లి ..పిల్లల దత్తత ఆలోచనలో కృష్ణ ..సరోగసి మదర్ ఎవరో తెలుసుకున్న మురారి ..

Krishna Mukunda Murari: కృష్ణ ప్రెగ్నెంట్ అనుకొని, భవానీ దేవి కృష్ణ కి చాలా జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది నేను… Read More

May 4, 2024

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

Mahesh Babu: బాహుబలి, RRR సినిమాల తర్వాత దర్శకుడు రాజమౌళితో సినిమాలు చేసేందుకు ఎంతోమంది నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అయితే,… Read More

May 3, 2024

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

Guppedanta Manasu May 3 2024 Episode 1065: శైలేంద్ర ఏంటి డాడ్ నన్ను ఎందుకు కొట్టారు అని అడుగుతాడు.… Read More

May 3, 2024

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

Malli Nindu Jabili May 3 2024 Episode 638: మీరు తండ్రి కావాలనే కోరిక నెరవేరుతుంది మీకు సంతోషమైన… Read More

May 3, 2024

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

Madhuranagarilo May 3 2024 Episode 353:  రాధా నిన్ను దూరం చేసుకోవడానికి కాదు తనతో ప్రేమగా ఉంటుంది తనతో… Read More

May 3, 2024

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

Jagadhatri May 3 2024 Episode 221: కళ్యాణ్ మీ అమ్మ ఆరోగ్యం బాగోలేదంట తనని ఎలా చూసుకుంటున్నావు అని… Read More

May 3, 2024

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Swapna kondamma: ప్రస్తుత కాలంలో టాలీవుడ్ సెలబ్రిటీస్ మరియు సీరియల్ సెలబ్రిటీలు సైతం ఒక్కొక్కరిగా దాంపత్య జీవితంలోకి అడుగుపెడుతున్న సంగతి… Read More

May 3, 2024

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Pawan Kalyan: కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవర్ స్టార్ పవన్… Read More

May 3, 2024

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Youtuber Ravi Shiva Teja: సూర్య వెబ్ సిరీస్ లో స్వామి క్యారెక్టర్ ని ఇష్టపడని వారు అంటే ఉండరు.… Read More

May 3, 2024

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Hari Teja: హరితేజ.. బుల్లితెర ప్రేక్షకులకే కాదు వెండి తెర ప్రేక్షకులకి కూడా పరిచయం అవసరం లేని పేరు. పలు… Read More

May 3, 2024