Tooth Paste : మీరు వాడే టూత్ పేస్ట్ తోనే  మీ పిల్లలకు బ్రష్ చేయిస్తున్నారా ?

Published by
siddhu

Tooth Paste :  అందరికి ఒకే రకమైన  టూత్‌పేస్టు
బ్రష్ చేసుకోవడం కోసం   మ‌న‌కు మార్కెట్‌లో  చాలా  ర‌కాల టూత్‌పేస్టులు అందుబాటులో ఉన్నాయి.ఇంట్లో ఉన్న అందరు ఒకే రకమైన పేస్ట్ ని వాడుతుంటారు.  కానీ ఇక్కడ తెలుసుకోవాలిసింది  ఏమిటంటే   అందరికి ఒకే రకమైన  టూత్‌పేస్టు ను   వాడ‌కూడ‌దు. ఎవరికీ  ఉన్న దంత స‌మ‌స్య‌ల‌ ను బట్టి   వారు  టూత్‌పేస్టుల‌ను వాడుకోవాలి.  వాటిగురించి తెలుసుకుందాం.

Tooth Paste : దంతాల‌ను కాపాడి :

కావిటీలు  (దంత క్ష‌యం )  స‌మ‌స్య‌లు ఉన్న‌వారు    వాడే టూత్‌పేస్టులో సోడియం ఫ్లోరైడ్ ఉండేలా చూసుకుని వాడాలి.  ఇలా చేయడం వలన  ఆ ర‌సాయ‌నం మీ దంతాల‌ను కాపాడి దంత సమస్యలు లేకుండా చేస్తుంది.   కానీ ఇక్కడ గుర్తు పెట్టుకోవాలిసింది ఏమిటంటే ఈ  టూత్‌పేస్ట్‌ను పిల్ల‌లు  ఉపయోగించకుండా చూసుకోవాలి. అలా చేయకపోతే  వారికి దంత స‌మ‌స్య‌లు  వచ్చేప్రమాదం ఉంది. బాగా వేడిగా  ఉన్న పదార్ధాలు లేదా బాగా చ‌ల్ల‌గా ఉన్న ప‌దార్థాల‌ను తినడం వలన  కొంద‌రికి దంతాల లో ఒకరకమైన నొప్పి కలుగుతుంది.   ఇలాంటి సమస్య ఉన్నవారు  డీసెన్సిటైజింగ్ టూత్ పేస్ట్ మాత్రమే వాడాలి.  అలా వాడడం వలన  ఆ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం  పొందుతారు. చిగుళ్ల‌లో నొప్పి ఉండి, చిగుళ్ల నుండి  ర‌క్తం కారుతూ ఉండేవారు Anti-gingivitis టూత్ పేస్ట్ వాడితే ఇది చిగురు వాపుకు వ్యతిరేకం గా పనిచేసి మంచి   ఫలితాన్ని ఇస్తుంది.

అబ్బా ఇన్ని పేస్ట్ లు :

కొందిరికి నాలుక‌పై పాచి ఎక్కువ‌గా చేరిపోతుంటుంది.  అలాంటి వారు Tartar-control   టూత్‌పేస్టు వాడితే మంచిది.  ఇది వాడడం వలన నోట్లో ఉండే బాక్టీరియా తొలగిపోయి  నోరు దుర్వాస‌న లేకుండా  ఉంటుంది.  ఎటువంటి  దంత స‌మ‌స్య‌లు లేని వారు   టీత్ వైటెనింగ్ టూత్ పేస్ట్‌ను వాడాలి. ఈ పేస్ట్ తో దంతాలు తెల్ల‌గా ఉంటాయి .  ఇప్పుడు మీరే చెప్పండి ఇంట్లో అందరికి ఒకే రకమైన పేస్ట్ పనికి వస్తుందా?అబ్బా ఇన్ని పేస్ట్ లు ఎక్కడ వాదం అనుకుంటున్నారా.. కానీ తప్పదు మరి అందరికి దంతాల సంరక్షణ అవసరమే కదా.

siddhu

Share
Published by
siddhu

Recent Posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

Pushpa Pushpa: "పుష్ప 2" నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్ కావటం జరిగింది. "పుష్ప... పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్" అంటూ… Read More

May 1, 2024

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఘోరంగా ఓడించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కోనసీమ… Read More

May 1, 2024

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

ఏపీలో ఎన్నిక‌ల ప్ర‌చారం మ‌రో 9 రోజుల్లో ముగియ‌నుంది. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎవ‌రెవ‌రు గెల‌వ‌బోతున్నారు ? ఎవ‌రు ఆధిక్యంలో ఉన్నారు… Read More

May 1, 2024

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Lal Salaam OTT: రజనీకాంత్ గ్యాస్ట్రోలో నటించిన లాల్ సలాం మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మూవీ థియేటర్లలో… Read More

May 1, 2024

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

12 -Digit Masterstroke: పొట్టి పుట్టగానే ప్రతి ఒక్కరికి ఉండే ఏకైక కారు ఆధార్. అప్పుడే పుట్టిన శిశువు నుంచి… Read More

May 1, 2024

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Yaathisai: మొదట థియేటర్లలో విడుదలై అనంతరం ఓటీటీలలో రిలీజ్ అవ్వడం సర్వసాధారణం. కానీ దీనికి విభిన్నంగా తమిళ్ మూవీ ఒకటి… Read More

May 1, 2024

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

KCR: లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసిఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల… Read More

May 1, 2024

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

YS Sharmila: ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ రాశారు.… Read More

May 1, 2024

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Heeramandi OTT: బాలీవుడ్ బడా డైరెక్టర్ సంజయ్ లీల బన్సాలి రూపొందించిన హిరామండి సిరీస్ ప్రస్తుతం స్ట్రీమింగ్ కు వచ్చేసాయి.… Read More

May 1, 2024

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

YS Jagan: వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవేళ అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఎన్నికల… Read More

May 1, 2024

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Zee Telugu New Serial: ప్రస్తుత కాలంలో అనేక కాన్సెప్ట్లతో ప్రేక్షకుల ముందుకి వస్తువు విపరీతమైన టిఆర్పి రేటింగ్ను దక్కించుకుంటున్నారు… Read More

May 1, 2024

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

ఉమ్మ‌డికృష్ణాజిల్లాలోని మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ప‌రిస్థితి ఎలా ఉంది? వైసీపీ నుంచి టీడీపీ లోకి వ‌చ్చి.. టికెట్ ద‌క్కించుకున్న ఎమ్మెల్యే… Read More

May 1, 2024

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

ఏపీలో అధికారం ద‌క్కించుకుని తీరాల‌న్న క‌సితో ఉన్న కూట‌మి పార్టీలు.. ఉమ్మ‌డి మేనిఫెస్టోను విడుద ల చేశాయి. ప్ర‌ధానంగా.. పేద‌లు,… Read More

May 1, 2024

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసు అధికారులకు ఊరట లభించింది. సిర్పూర్కర్ కమిషన్ నివేదిక ఆధారంగా… Read More

May 1, 2024