Telangana High Court: దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసు అధికారులకు ఊరట లభించింది. సిర్పూర్కర్ కమిషన్ నివేదిక ఆధారంగా సదరు అధికారులపై చర్యలు తీసుకోవద్దంటూ తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. సిర్పూర్కర్ కమిషన్ నివేదికపై ఏడుగురు పోలీసు అధికారులు, షాద్ నగర్ తహశీల్దార్ హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్ పై ఇవేళ (బుధవారం) హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవద్దంటూ జస్టిస్ విజయ్ సేన్ రడ్డి స్టే విధించారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు ఊరట లభించినట్లు అయ్యింది.
దిశా నిందితుల ఎన్ కౌంటర్ పై సిర్పూర్కర్ కమిషన్ ను సుప్రీం కోర్టు నియమించింది. ఈ క్రమంలో సిర్పూర్కర్ కమిషన్ క్షేత్ర స్థాయిలో పర్యటించడంతో పాటు పలువురిని విచారించింది. చివరకు దిశా నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీస్ అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కమిషన్ సూచించింది. అయితే ఈ కమిషన్ నివేదిక సరిగ్గా లేదంటూ పోలీసు అధికారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, విచారణ జరిపిన కోర్టు వారిపై చర్యలు తీసుకోవద్దంటూ స్టే ఉత్తర్వులు జారీ చేసింది.
2019 నవంబర్ నెలలో దిశ (26) పశువైద్యురాలిని నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసి, హత్య చేసిన సంగతి తెలిసిందే. 2019 నవంబర్ 28 ఉదయం దిశ శవాన్ని గుర్తించారు. షాద్ నగర్ లోని చేతనపల్లి బ్రిడ్జ్ సమీపంలో దహనం చేసిన శవం లభ్యం అయ్యింది. అంతకు ముందు రోజు రాత్రి ఆమె సమీపంలోని టోల్ గేట్ సమీపంలో ఒంటరిగా ఉండగా .. లారీలో వచ్చిన నిందితులు ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారు. ఆనంతరం ఆమెను సజీవ దహనం చేశారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం అయ్యింది. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజల నుండి తీవ్రమైన డిమాండ్ లు వచ్చాయి.
ఈ కేసులో నిందితులను అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు నిందితులతో సీన్ రీక్రియేట్ చేస్తుండగా ..నలుగురు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులపై దాడి చేసి పారిపోయే క్రమంలో వారిని ఎన్ కౌంటర్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ పై మానవహక్కుల పోరాట సమితి నేతలు నిరసనలు వ్యక్తం చేశారు. ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని ఆరోపణలు వచ్చాయి. నిందితులను చట్ట ప్రకారం శిక్షించాల్సి ఉండగా, పోలీసులు చట్టాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారని విమర్శలు వచ్చాయి. ఈ అంశం సుప్రీం కోర్టు వరకూ వెళ్లడంతో ఎన్ కౌంటర్ పై విచారణ కోసం సిర్పూర్కర్ కమిషన్ ను సుప్రీం కోర్టు నియమించింది. కమిషన్ విచారణ జరిపి ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని నిర్ధారించింది.
Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట
May 16: Daily Horoscope in Telugu మే 16 – వైశాఖ మాసం – గురువారం - రోజు… Read More
Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,… Read More
Blink OTT: తెలుగులో దసరా మూవీ బ్లాక్ పాస్టర్ హిట్ టాక్‌ను అందుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. నాచురల్… Read More
Megalopolis: ఓ సినిమా కోసం డైరెక్టర్లు ఏడాది లేదా రెండు సంవత్సరాలు తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. జక్కన్న లాంటి… Read More
Zee Mahotsavam OTT: తెలుగు టెలివిజన్ పరిశ్రమలో ప్రేక్షకులకు వినోదం పంచుతూ అగ్రగామిగా నిలుస్తున్న చానల్లో జీ తెలుగు కూడా… Read More
Dakshina Trailer: కబాలి మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి సాయిధన్నిక. ఈ మూవీలో రజనీకాంత్ కూతురుగా యాక్షన్… Read More
Aquaman And The Lost Kingdom OTT: హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆక్వామాన్ అండ్ ద లాస్ట్ కింగ్డమ్… Read More
Maya Petika OTT: థియేటర్లలో రిలీజ్ అయిన సుమారు 11 నెలల అనంతరం మరో ఓటిటిలోకి వస్తుంది పాయల్ రాజ్… Read More
Allagadda: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడు నిఖిల్ పై హత్యాయత్నం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి… Read More
EC: ఏపీలో పోలింగ్ ముగిసినప్పటికీ పలు చోట్ల హింసాత్మక ఘటనలు చేలరేగాయి. తాడిపత్రి, చంద్రగిరి, మాచర్ల, నరసరావుపేట ప్రాంతాల్లో ఇప్పటికీ… Read More
Comedian Srinu: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది కమెడియన్స్ మరియు హీరో అదే విధంగా హీరోయిన్ కూడా అయ్యారు. అలా… Read More
Faima: జబర్దస్త్ కమెడియన్ ఫైమా మనందరికీ సుపరిచితమే. మొదట ఈ బ్యూటీ ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయినా పటాస్… Read More
Kajal Agarwal: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ బ్యూటీ ఇప్పటికే అనేక మంది స్టార్… Read More
OTT: 30 వెడ్స్ 21 అనే యూట్యూబ్ సిరీస్ తో పాపులర్ అయిన చైతన్య రావ్ మనందరికీ సుపరిచితమే. ఈయన… Read More
Sri Sathya: ప్రెసెంట్ ఉన్న సినీ తారలు కారులు కొనుగోలు చేయడంపై బిజీ అయిపోయారు. చిన్న యాక్టర్ పెద్ద యాక్టర్… Read More