బిగ్ బాస్ నాలుగవ సీజన్ లో స్పెషల్ అట్రాక్షన్ గా ఇంటి లోనికి అడుగు పెట్టిన గంగవ్వ ప్రయాణం అర్ధాంతరంగా ముగిసినప్పటికీ ఉన్న కొద్దిరోజులు ప్రేక్షకులను విపరీతంగా అలరించింది తన కల్లాకపటం లేని మనసుతో ప్రేక్షకులందరినీ గెలుచుకుంది. ఇంటిలో ఉన్నన్ని రోజులు నామినేషన్ లో ఉన్నది చాలా తక్కువ ఇక ఆమెకు ఓట్లు కూడా భారీగా పోల్ అయ్యేవి. ఆరోగ్య కారణాల రీత్యా గంగవ్వ కొద్ది వారాలకే వెనుదిరగాల్సి వచ్చింది.
అయితే ఆమె వల్ల బిగ్ బాస్ రేటింగ్ ఆకాశాన్ని అంటింది. ఇంట్లో ఉన్నప్పుడే గంగవ్వ ఒక టాస్క్ రూపంలో లక్ష రూపాయలు సంపాదించింది. చంద్ర బ్రదర్స్ వారి ర్యాంప్ వాక్ టాస్క్ లో అబ్బాయిలు నుండి ఒకరు అమ్మాయిల నుండి ఒకరు విజేతలుగా ఎంపికయ్యారు. అబ్బాయిల నుండి అవినాష్ లక్ష రూపాయలు గెలుచుకోగా ఆడవారి నుండి గంగవ్వ లక్ష రూపాయలు గెలుచుకుంది. ఇక అందరూ కలిసి గంగవ్వ కు ఆ డబ్బులు ఉపయోగపడతాయని ఆమెకు లక్ష రూపాయలు ఇచ్చారు.
ఇప్పుడు గంగవ్వ చందనాబ్రదర్స్ కు వెళ్లి ఆ లక్ష రూపాయల డబ్బులతో బంగారం కొన్నట్లు మీడియాలో పేర్కొంది. చందన బ్రదర్స్ లో బట్టలు ఉందా లేదా బంగారం కొందామా అని ఆలోచించి దాదాపు తులం బంగారం కొన్నట్లు వెల్లడించింది. ఇక గంగవ్వ కు షోలో పాల్గొనడం ద్వారా రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందిందని సమాచారం. పైగా నాగార్జున సొంత ఇల్లు కూడా కట్టిస్తాను అన్నాడు. మొత్తానికి గంగవ్వ టాలెంట్ ఆమె ఆర్థికంగా ఆదుకుంది అనే చెప్పాలి.
This post was last modified on December 17, 2020 5:46 pm
Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ అనగానే గుర్తుకు వచ్చే పేరు కాజల్ అగర్వాల్. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్… Read More
Indian Student Missing: అమెరికాలో భారతీయ, భారత సంతతి విద్యార్ధులు వరసగా ప్రమాదాలకు గురవ్వడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మొత్తం పిఠాపురం నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందరి ఫోకస్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది. పిఠాపురం నియోజకవర్గం లో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి తానే ఉంటానని జగన్మోహన్ రెడ్డి మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. మరోసారి గెలుస్తానని… Read More
BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను,… Read More
Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More
Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More
కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More
రాజకీయాలంటే రాజకీయాలే. చప్పగా చేస్తామంటే కుదరదు. ప్రత్యర్థి ఎత్తుగడలు.. లోతుపాతులు గుర్తిం చి ఇవతల పక్షం అడుగులు వేయాల్సి ఉంటుంది.… Read More
May 9: Daily Horoscope in Telugu మే 9 – వైశాఖ మాసం – గురువారం - రోజు… Read More
AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More
AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తారీకు పోలింగ్. వచ్చే సోమవారమే… Read More