Trisha: మళ్లీ పవర్ స్టార్ తో నటించడానికి రెడీ అవుతున్న హీరోయిన్ త్రిష..??

Published by
sekhar

Trisha: ఒకానొక టైంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా త్రిష ఓ వెలుగు వెలిగింది. దాదాపు సౌత్ టాప్ హీరోలందరి సరసన నటించి.. సౌత్ ఇండస్ట్రీ లోనే అప్పట్లో బిజీ హీరోయిన్ గా చేతి నిండా సినిమాలతో కెరీర్ సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తూ ఉండేది. ఆ తర్వాత మెల్ల మెల్లగా అవకాశాలు తగ్గటంతో ఎక్కువగా తమిళంలోనే ప్రస్తుతం త్రిష సినిమాలు చేస్తూ ఉంది. ఇటువంటి తరుణంలో తాజాగా ఈ చెన్నై బ్యూటీ కి కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తో సినిమా చేసే అవకాశం దక్కింది. ఆల్రెడీ త్రిష 2014వ సంవత్సరంలో పునీత్ రాజ్ కుమార్ తో “పవర్” అనే సినిమాలో నటించింది.

అయితే మళ్ళీ ఏడు సంవత్సరాలకు ఇద్దరు కలిసి నటిస్తూ ఉండటంతో.. తాజాగా ఈ వార్త సౌత్ ఇండస్ట్రీ లో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే ఈ సినిమాని తెలుగు తమిళ భాషల్లో కూడా రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. మరోపక్క కావాలని త్రిష తెలుగులో డాన్సులు వస్తున్న వదులుకున్నట్టు కేవలం తమిళ కన్నడ భాషల కి ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు టాక్. సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా వస్తున్నట్లు సమాచారం.

Read More: Trisha : మహేష్ బాబుతో మరోసారి త్రిష..?

తమిళంలో ఎక్కువగా ఫిమేల్ సెంట్రిక్ సబ్జెక్ట్ కలిగిన సినిమాలు చేస్తున్న త్రిష కన్నడలో ఎక్కువగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న స్క్రిప్ట్ లు అందుకుంటూ సినిమాలు చేస్తూ వస్తోంది. కానీ తెలుగులో మాత్రం ససేమిరా అంటున్నట్లు టాక్.

This post was last modified on July 26, 2021 11:05 pm

sekhar

Share
Published by
sekhar

Recent Posts

AP High Court: పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ

AP High Court:  పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటు విషయంలో వైసీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ ల విషయంలో… Read More

June 1, 2024

Telangana Exit Polls: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ .. బీఆర్ఎస్ కు షాక్ .. కాంగ్రెస్, బీజేపీలదే హవా

Telangana Exit Polls: తెలంగాణ లోక్ సభ ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే తీవ్రమైన పోటీ ఉన్నట్లుగా సర్వేలు వెల్లడిస్తున్నాయి.… Read More

June 1, 2024

AP Exit Polls: ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ విడుదల .. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే..?

AP Exit Polls: దేశంలో నేటితో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్… Read More

June 1, 2024

Supreme court: సుప్రీం కోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి బాధితుడు

Supreme court: వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితుడు నంబూరి శేషగిరిరావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి నుండి… Read More

June 1, 2024

వైసీపీ ఓడితే.. అది ముగిసిన‌ట్టే.. జ‌గ‌న్ రికార్డే…?

ప్ర‌స్తుతం జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ క‌నుక ఓడిపోతే.. ఏం జ‌రుగుతుంది? అంటే.. అనేక ప‌రిణామాలు చోటు చేసుకుంటాయి. దీనిలో ప్ర‌ధానంగా… Read More

June 1, 2024

ఏపీలో ఐదేళ్లు: ఎవ‌రు గెలిచినా నిప్పుల న‌డ‌కే.. ఎవ‌రొచ్చినా స‌వాళ్ల సంసార‌మే ..!

ఏపీలో ఎవ‌రు అధికారంలోకి వ‌స్తారు? ఎవ‌రు పాల‌న ప‌గ్గాలు చేప‌డ‌తారు? అనేది.. ఆస‌క్తిక‌ర విష‌య‌మే. ప్ర‌జ‌లు దీనికి సంబందించి తీర్పు… Read More

June 1, 2024

ప‌వ‌న్ విక్ట‌రీకి ఎందుకంత క్రేజ్‌.. ఇదీ రీజ‌న్‌!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ సారి ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవాల‌న్న‌ది.. ఆ పార్టీ నాయ‌కుల అభిలాష‌. అదేవిధంగా ప‌వ‌న్… Read More

June 1, 2024

కౌంటింగ్‌కు ముందే ఏపీ రాజ‌ధాని డిసైడ్ అయిపోయిందా..?

ఏపీ రాజ‌ధాని ఏది అని ఎవరిని అడిగినా పెద‌వి విరుపులు క‌నిపిస్తున్నాయి. ముఖం చిట్లింపులు ద‌ర్శ‌న మిస్తున్నాయి. మ‌రికొంద‌రు మూడు… Read More

June 1, 2024

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. అందంలో హీరోయిన్ల‌కే పోటీ ఇస్తుంది..!!

Kiccha Sudeep: కన్నడ స్టార్ హీరోల్లో కిచ్చా సుదీప్ ఒకరు. 1997లో తాయవ్వ అనే మూవీతో సుదీప్ త‌న సినీ… Read More

June 1, 2024

Paruvu Web Series: నివేత తో చిరు కుమార్తె వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..!

Paruvu Web Series: ఏడాది గ్యాప్ తర్వాత ఓ వెబ్ సిరీస్ తో తెలుగులోకి కం బ్యాక్ ఇవ్వనుంది నివేత… Read More

June 1, 2024

Shoban Babu: శోభన్ బాబు అసలు హీరో అయ్యే వాడే కాదా?.. మొహమాట పడకుండా జరిగింది చెప్పేసిన సూపర్ స్టార్..!

Shoban Babu: సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు ఇద్దరూ ‌ మంచి స్నేహితులు. ఈ లెజెండ్రీ నటులు ఇద్దరూ… Read More

June 1, 2024

Bujji And Bhairava OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న బుజ్జి అండ్ భైరవ.. థియేటర్ రిలీజ్ కంటే ముందే మనోడు డిజిటల్ లో అదరగొడుతున్నాడుగా..!

Bujji And Bhairava OTT: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం కల్కి. మహానటి దర్శకుడు నాద్… Read More

June 1, 2024

Amulya Gowda: బాలు తో రొమాన్స్ చేస్తుంటే.. కల్లప్పగించి చూస్తున్నారు.. అమూల్య గౌడ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ‌..!

Amulya Gowda: స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న గుండె నిండా గుడిగంటలు సీరియల్ కి ప్రేక్షకుల ఆదరణ లభించడంతో..మంచి… Read More

June 1, 2024

Most Expensive TV Show: అత్యధిక బడ్జెట్ కలిగిన టీవీ షో ఇదే.. ఒక్కో ఎపిసోడ్ కి ఏకంగా అన్ని కోట్లు ఖర్చు..!

Most Expensive TV Show: ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ పెట్టిన టీవీ సీరియల్ రామ్ సియాకె లవ్ కుష్. టీవీ… Read More

June 1, 2024