అని బీజేపీ నేతలు ఇప్పటికే స్టేట్మెంట్లు ఇచ్చేశారు.ఆ మాటకొస్తే, చిరంజీవికి రాజ్యసభ సీటుతోపాటు, కేంద్ర మంత్రి పదవిని కూడా గతంలోనే బీజేపీ ఆఫర్ చేసినట్లు ప్రచారం జరిగింది. ఇందులో నిజానిజాల మాట ఎలా ఉన్నప్పటికీ చిరంజీవి విషయానికొస్తే ప్రస్తుతానికి ఆయన సినిమాల పైన ఫోకస్ పెట్టారు. రాజకీయాల ఊసే ఎత్తడం లేదు. ఇంకా చెప్పాలంటే చిరంజీవికి రాజకీయాలు పెద్దగా అచ్చి రాలేదు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి పద్దెనిమిది అసెంబ్లీ సీట్లు సాధించి తదుపరి దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసి ఆ ఆపై కేంద్రంలో మంత్రి మంత్రి పదవి తీసుకొని ఐదేళ్లలోనే ఆయన అని అనుభవించేశారు.
రాష్ట్ర విభజన తదుపరి కాంగ్రెస్ పూర్తిగా రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోవడంతో ఆయన కూడా ఇంటికే పరిమితమయ్యారు. కుమారుడు రామ్ చరణ్ ప్రొడక్షన్స్ లో ఆయన ఇప్పటికే రెండు సినిమాలు చేశారు. మరో రెండు సినిమాలకు ప్లాన్ చేసుకున్నారు. మెగా కంపౌండ్ నుండి రాజకీయవాసనలే రావడం లేదు. అయితే సోము వీర్రాజు తో చిరంజీవి భేటీ అనంతరం మళ్ళీ ఆయన పేరును రాజకీయాలకు లింకు చేస్తూ ఊహాగానాలు సాగుతున్నాయి. చిరంజీవి బీజేపీలో చేరతారనే ప్రచారానికి తెరలేపారు కొందరు. పైగా, చిరంజీవి చుట్టూ మళ్ళీ ‘క్యాస్ట్ ఈక్వేషన్స్’ని తెరపైకి తెస్తున్నారు.
‘కాపు’ కోటాలో చిరంజీవిని బీజేపీ ఆకర్షిస్తోందన్నది ఆ విశ్లేషణల సారాంశం. ప్రస్తుతం రాజకీయాలు ‘కులం, మతం, ప్రాంతం’ ప్రాతిపదికన నడుస్తున్నాయి గనుక.. ఏమో అలాంటి ‘స్కెచ్’ ఉందేమో కూడా.! కానీ చిరంజీవి గురించి బాగా వారు మళ్లీ ఆయన ఎట్టిపరిస్థితుల్లోనూ రాజకీయాల్లోకి రాబోరని చెబుతున్నారు. చిరంజీవికి అటు కేసీఆర్ తోనే ఇటు జగన్ తోనూ సత్సంబంధాలు ,సన్నిహిత బంధాలు ఉన్నాయి.
అందరివాడు గా ఆయన చలామణి అవుతున్నారు. ఇక ఇప్పుడ కాషాయ మాల ధరించి మరికొందరికి ఎందుకు దూరం కావాలని చిరంజీవి ఆలోచించక మానరంటున్నారు. పైగా మా కుటుంబం లో ఒకటే పార్టీ అంటూ ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్య సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఉద్దేశించిందని చెబుతారు. అవసరమైతే ఆయన జనసేనకే మద్దతిస్తారు తప్పితే వేరే పార్టీలో చేరబోరన్నది రాజకీయ పండితుల విశ్లేషణ.
This post was last modified on August 9, 2020 4:36 pm
Brahmamudi:రాజ్,ఎవరికి తెలియకుండా ఒక వ్యక్తి కి పదిలక్షలు డబ్బులు ఇచ్చి ఇంటికి వస్తాడు. కావ్య కూడ రాజ్ డబ్బులు ఇచ్చిన… Read More
విశాఖపట్నం పార్లమెంటు సీటు నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న మెతుకుమిల్లి శ్రీ భరత్.. ( గీతం భరత్ )… Read More
Nuvvu Nenu Prema: విక్కీ పద్మావతి ఇద్దరి పెళ్లి రోజు ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. రాజ్ కావ్య ఇద్దరు ఫంక్షన్లో… Read More
Krishna Mukunda Murari: కృష్ణకి ఏర్పాటు చేసిన ఫంక్షన్ లో సరోగసి మదర్ గురించి మాట్లాడడానికి, ముకుంద ఫ్రెండ్ వస్తుంది.… Read More
May 3: Daily Horoscope in Telugu మే 3 – చైత్ర మాసం – శుక్రవారం - రోజు… Read More
Nagarjuna: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న 'కుబేర' సినిమా నుంచి అక్కినేని నాగార్జున ఫస్ట్ లుక్ విడుదలైంది. తమిళ హీరో… Read More
Guppedanta Manasu May 2 2024 Episode 1064: మహేంద్ర అనుపమ వసుధార ఒక లాయర్ ని తీసుకుని మను… Read More
Mamagaru May 2 2024 Episode 200: హోల్సేల్ గా ఎంతకు అమ్ముతావో చెప్పు కొంటాను అని చంగయ్య అంటాడు.… Read More
Jagadhatri May 2 2024 Episode 220: దేవా జగదాత్రి వాళ్ళని షూట్ చేస్తాడు. జగదాత్రి కేదార్ దాక్కుంటారు. ఉన్నక్కా… Read More
YSRCP: రాజధాని ప్రాంతంలో వైసీపీకి షాక్ తగిలింది. ఎన్నికల వేళ మరో కీలక నేత పార్టీకి రాజీనామా చేశారు. పల్నాడు… Read More
Naga Panchami: జ్వాలా వాళ్ళ ఇంట్లోకి చేరుకున్న గరుడ రాజు నిద్రిస్తున్న జ్వాలా గర్భంలోకి సూక్ష్మ రూపంగా మారి ప్రవేశిస్తాడు.తెల్లవారింది… Read More
Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: కరుణ బలవంతంగా అమరేంద్ర గదిలోకి భాగమతిని నెట్టేస్తుంది. సారీ… Read More
Malli Nindu Jabili May 2 2024 Episode 637: ఆ టాబ్లెట్లు మార్చింది నేను వాడిని అడిగితే వాడికి… Read More
Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ మనం ఇలా మళ్లీ కలుస్తామని నేను అసలు అనుకోలేదు చాలా… Read More
AP Elections 2024: జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ కేసులో కూటమికి హైకోర్టులో ఊరట లభించలేదు. జనసేనకు కేటాయించిన… Read More