Veera Simha Reddy: నటసింహం నందమూరి బాలయ్య బాబు కొత్త సినిమా “వీరసింహారెడ్డి” సంక్రాంతి పండుగకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో సంక్రాంతి సీజన్ బాలయ్యకి ఎంతో కలిసొస్తది. కానీ గత రెండు సంవత్సరాల నుండి సంక్రాంతి పండుగకు సరైన వాతావరణం లేకపోవడంతో కరోనా కారణంగా.. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు.. పెద్ద బిజినెస్ జరగలేదు. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా నార్మల్ కావడంతో… ఈ సంక్రాంతి పండుగకు బాలయ్య నటించిన “వీరసింహారెడ్డి” బరిలోకి దిగుతుంది.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. శృతిహాసన్ హీరోయిన్. తమన్ మ్యూజిక్ అందించడం జరిగింది. ఈ సినిమాలో బాలయ్యని చాలా పవర్ ఫుల్ గా చూపిస్తున్నారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో చిత్రీకరించినట్లు సినిమా షూటింగ్ వర్కింగ్ స్టిల్స్ మరియు కర్నూలులో జరిగిన షూటింగ్ వీడియోలు బట్టి అర్థం అవుతుంది. సమరసింహారెడ్డికి 200 రెట్లు అధికంగా “వీరసింహారెడ్డి” ఉంటుందని.. డైరెక్టర్ చెప్పడంతో ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ సింగిల్ నవంబర్ 25వ తారీకు రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. “రాజసం నీ ఇంటి పేరు” అనే క్యాప్షన్ పెట్టి నవంబర్ 25వ తారీకు ఉదయం 10:29 నిమిషాలకు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాదు బాలయ్య ట్రాక్టర్ నడుపుతున్న ఫోటోను కూడా షేర్ చేయడం జరిగింది. సంక్రాంతి పండుగకు “వీరసింహారెడ్డి”తో పాటు చిరంజీవి.. “వాల్తేరు వీరయ్య” విడుదల అవుతూ ఉండటంతో సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఫైట్.. ఏర్పడనుంది. చాలాకాలం తర్వాత చిరంజీవి.. బాలకృష్ణ సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతూ ఉండటంతో సంక్రాంతి ఎవడు కొడతారో అన్నది సస్పెన్స్ గా మారింది.
This post was last modified on November 24, 2022 1:35 am
Prasanna Vadanam: తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ నుంచి హీరోగా మారిన నటుల్లో సుహాస్ ఒకరు. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్,… Read More
Brahmamudi:అప్పు రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంట్లోకి వెళ్లి కావ్య కిడ్నాప్ అయిన విషయం చెప్పాలంటే ఇంట్లో అసలే… Read More
Nuvvu Nenu prema: విక్కీ ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకదు, ఒక టీ స్టాల్ దగ్గర ఆగిన విక్కీ నీ… Read More
Krishna Mukunda Murari: భవాని దేవికి ముకుంద మీద అనుమానం వస్తుంది. తను వాంతులు చేసుకుంటే, ఆదర్శవచ్చి తనతో మాట్లాడిన… Read More
ఏపీలో ఎన్నికల పర్వం ముగిసింది. సోమవారం జరిగిన పోలింగ్లో 81.86 శాతం పోలింగ్ నమోదైంది. ఇది ఎవరికీ అంతుచిక్కని విషయం.… Read More
రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాత.. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో చెలరేగిన హింస రాష్ట్రా న్నే కాదు.. దేశాన్ని కూడా… Read More
టీడీపీలో ఇప్పుడు జరుగుతున్న ఆసక్తికర విషయం.. ఆపార్టీ పగ్గాలను నారా లోకేష్ ఎప్పుడు చేపడతార నే. చంద్రబాబు తర్వాత.. పార్టీకి… Read More
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శినియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు.? ఇదీ.. ఇప్పుడు పెద్ద చర్చగానే కాకుండా.. భారీ ఎత్తున బెట్టింగులు కూడా… Read More
May 18: Daily Horoscope in Telugu మే 18 – వైశాఖ మాసం – శనివారం - రోజు… Read More
విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని జిందాల్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేయడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఎలాంటి నోటీసులు లేకుండా… Read More
KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు… Read More
Rain Alert: రానున్న అయిదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక లో భారీ వర్షాలు కురస్తాయని భారత… Read More
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ జ్యోతిమఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు… Read More
Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More
YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More