Chiranjeevi – Raviteja: చిరుతో మాస్ మహారాజ సెట్స్‌లో సందడి చేసేందుకు రెడీ..!

Published by
GRK

Chiranjeevi – Raviteja: గతంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి అన్నయ్య సినిమాలో నటించాడు మాస్ మహారాజ రవితేజ. మళ్ళీ ఇన్నాళ్ళకు ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ నటించిన ఆచార్య రిలీజ్ కావడానికి రెడీ అవుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాం చరణ్ మరో హీరోగా నటించాడు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్‌గా నటించారు. ఏప్రిల్ 29న ఆచార్య రిలీజ్ కానుంది. ఇక మలయాళ హిట్ సినిమా లూసీఫర్ రీమేక్‌గా గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నారు చిరు. ఇందులో నయనతార కీలక, సత్యదేవ్ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

chiranjeevi-raviteja-in same sets ready to entertain everyone

ఇప్పుడు ముంబైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాను చేస్తున్నారు. కీర్తి సురేశ్ సినిమాలో చిరుకు సోదరిగా నటిస్తుంది. తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇదే క్రమంలో బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ తన 154వ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్‌తో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా నటిస్తున్నారు. మళ్ళీ ఇంతకాలానికి చిరుతో కలిసి రవితేజ మెగా 154 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం చిరు, రవితేజ కలిసి కెమెరా ముందుకు రాబోతున్నారు.

Chiranjeevi – Raviteja: ఇద్దరు కలిసి సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తే

ఏప్రిల్ నెల నుంచి ఈ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో రవితేజ జాయిన్ కాబోతున్నారు. ప్రస్తుతం రవితేజ రామారావు ఆన్‌డ్యూటీ, ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు చేస్తున్నారు. ఇవన్నీ వరుసగా షూటింగ్ జరుగుతున్నాయి. దాంతో ఏప్రిల్ నెలలో బల్క్ డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకే దర్శకుడు బాబీ, మెగాస్టార్ డేట్స్ – రవితేజ డేట్స్ ఆ నెలలో షెడ్యూల్ ప్లాన్ చేశాడు. ఇక ఇద్దరు కలిసి సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తే జనాలను – అభిమానులకు వచ్చే ఆ కిక్కే వేరే లెవల్. దానికోసమే అటు మెగా అభిమానులు, ఇటు మాస్ రాజా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

GRK

Recent Posts

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Vijay Devarakonda: ప్రెసెంట్ సినీ‌ ఇండస్ట్రీలో ఉన్నవారికి తోబుట్టులు ఉన్నప్పటికీ ఆ విషయాన్ని మాత్రం బయటకు రానివ్వడం లేదు. ఇక… Read More

May 11, 2024

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Janaki Kalaganaledu: ప్రస్తుత కాలంలో బుల్లితెర నటీనటులు రెండు చేతుల నిండా సంపాదిస్తూ హౌస్ మరియు కార్లు వంటి పెద్ద… Read More

May 11, 2024

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Vadinamma: అమ్మ అనే పిలుపుకి నోచుకునేందుకు ప్రతి మహిళా కూడా ఎంతో తాపత్రయపడుతుంది. ఆమె ఎంత పెద్ద ఆస్తిపరురాలు అయినప్పటికీ… Read More

May 11, 2024

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Shyamala: యాంకర్ శ్యామల.. సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని వ్యక్తి. పద్ధతిగా మరియు సమయస్ఫూర్తితో యాంకరింగ్ చేయగలిగిన నైపుణ్యం ఆమె… Read More

May 11, 2024

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ఏపీలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు కౌన్ డౌన్ షురూ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రోజున ఎన్నికల… Read More

May 11, 2024

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

రాజ‌కీయాలు చేయొచ్చు. సెంటిమెంటును కూడా పండించుకోవ‌చ్చు. ప్ర‌జ‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందు కు అనేక కుస్తీలు కూడా ప‌ట్టొచ్చు. కానీ, అతిగా… Read More

May 11, 2024

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

ఎన్నిక‌ల స‌మ‌యంలో నాయ‌కులు ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాలి. వారికి ఉన్న అనుభ‌వం అంతా రంగ‌రిం చాల్సిన స‌మ‌యం ఎన్నిక‌ల వేళే.… Read More

May 11, 2024

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిని ప్ర‌త్యక్షంగా.. ప‌రోక్షంగా సీఎం జ‌గ‌న్ కెలికేశారు. ఆయ‌న వ‌ల్లే ఏపీలో కాంగ్రెస్‌పార్టీ ఎన్నిక‌ల్లో బ‌లం పుంజుకుంద‌నే… Read More

May 11, 2024

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ తో పాటు నార్త్ సినీ ప్రియులకు కూడా సుపరిచితమే. 2005లో చిత్ర పరిశ్రమలోకి… Read More

May 11, 2024

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ఆర్య.… Read More

May 11, 2024

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

Aa Okkati Adakku: ఒకప్పుడు థియేటర్స్ లో విడుద‌లైన చిత్రాలను రెండు నెలలుకో లేదా మూడు నెలలకో టీవీలో చూసేవాళ్ళం‌.… Read More

May 11, 2024

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

Allu Arjun: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. గత కొద్ది… Read More

May 11, 2024

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

NTR: టాలీవుడ్ టాప్ స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. నందమూరి కుటుంబం నుంచి ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనదైన… Read More

May 11, 2024

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

Jyothi Rai: గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి మేడం పాత్ర ద్వారా తెలుగు రాష్ట్రాల్లో భారీ పాపులారిటీ సంపాదించుకున్న… Read More

May 11, 2024

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

Janasena: ఎట్టకేలకు కాకినాడ సిటీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనకు అనుమతి లభించింది. కాకినాడ పట్టణంలో పవన్… Read More

May 11, 2024