Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

Published by
sekhar

Tollywood: భారతీయ చలనచిత్ర రంగంలో వేసవి మార్కెట్ అతికీలకమైనది. బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిమ్ ఇండస్ట్రీ వరకు వేసవి టార్గెట్ చేసుకొని సినిమాలు విడుదల చేస్తుంటారు. వేసవికాలంలో దేశవ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవులు కావడంతో… సమ్మర్ హాలిడేస్.. దృష్టిలో పెట్టుకుని సినిమాలు విడుదల చేస్తుంటారు. కానీ ఈసారి వేసవిలో.. పెద్ద సినిమాలు విడుదలకు పెద్దగా ఏమీ లేవు. చాలా వరకు సంక్రాంతి మార్చి నెలలోపులో విడుదల అయిపోయాయి. ఏప్రిల్ నెలలో “ఫ్యామిలీ స్టార్” రిలీజ్ అయింది. వాస్తవానికి ఆ సమయంలో ఎన్టీఆర్ నటించిన “దేవర” మూవీ రిలీజ్ కావాలి.

కానీ ఆ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో… విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” రిలీజ్ అయింది. “దేవర” అక్టోబర్ నెలలో రిలీజ్ చేయబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ హాట్ హాట్ సమ్మర్ ను కూల్ కూల్ సాంగ్స్ హోరెత్తించేందుకు స్టార్ హీరోలు సిద్ధమయ్యారు. ఈ వేసవిలో బడా చిత్రాలు విడుదలకు నోచుకోకపోవడంతో పలు చిత్రాల నుంచి ఫస్ట్ సింగిల్స్ రానున్నాయి. ఈ జాబితాలో పుష్ప-2(మే 1), డబుల్ ఇస్మార్ట్ (మే 15), కల్కి (మేలోనే), దేవర(మే 20) ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రాల నుంచి వచ్చిన అప్డేట్ లతో సినిమాలపై క్రేజ్ అమాంతం పెరిగింది. ఆల్రెడీ అల్లు అర్జున్ “పుష్ప 2” ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రోమో రిలీజ్ కూడా చేయడం జరిగింది.

దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. “పుష్ప” మొదటి భాగం బ్లాక్ బస్టర్ కావడంతో సెకండ్ భాగం.. చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మొత్తం సినిమాలు పాన్ ఇండియా ప్రాజెక్టు లే. “దేవర” మూవీకి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. “డబుల్ ఇస్మార్ట్” సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా మార్కెట్ పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని దర్శకులు మరియు నిర్మాతలు చాలావరకు పాన్ ఇండియా ప్రాజెక్టులే చేపడుతున్నారు. మే నెలలో ప్రభాస్ “కల్కి” విడుదల అయ్యే అవకాశం ఉంది. ప్రభాస్ కెరియర్ లోనే హైబడ్జెట్ సినిమాగా.. “కల్కి”.. తెరకెక్కటం జరిగింది.

This post was last modified on April 24, 2024 11:33 pm

sekhar

Recent Posts

Devara: ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ ఫియర్ సాంగ్ కూ 70M వ్యూస్..!!

Devara: ఎన్టీఆర్ "దేవర" మూవీ నుంచి విడుదలైన 'ఫియర్ సాంగ్' యూట్యూబ్ లో అనేక రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ… Read More

May 31, 2024

AP High Court: పోస్టల్ బ్యాలెట్ల అంశంపై తీర్పు రేపటి వాయిదా

AP High Court: పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు అంశంపై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిసాయి. రేపు సాయంత్రం ఆరు గంటలకు… Read More

May 31, 2024

Vistara Bomb Threat: శ్రీనగర్ వెళ్తున్న విస్తారా విమానానికి బూటకపు బాంబు బెదిరింపు .. ఎయిర్ పోర్టు కార్యకలాపాలపై ప్రభావం

Vistara Bomb Threat: ఆకాశంలో ఉన్న విమానానికి బాంబు బెదిరింపు ఘటన కలకలం రేపింది. బాంబు బెదిరింపు నేపథ్యంలో శ్రీనగర్… Read More

May 31, 2024

Sheep Scam: గొర్రెల పంపిణీ కుంభకోణంలో మరో ఇద్దరు ఉన్నతాధికారులు అరెస్ట్

Sheep Scam: తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ కుంభకోణంలో మరో ఇద్దరు ఉన్నతాధికారులను శుక్రవారం ఏసీబీ… Read More

May 31, 2024

AB Venkateswararao: పదవీ విరమణ చేసిన సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు .. చివరి రోజు సంచలన వ్యాఖ్యలు

AB Venkateswararao: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ హోదాలో పదవీ విరమణ చేశారు. విజయవాడ… Read More

May 31, 2024

ఎయిరిండియాకు నోటీసులు జారీ చేసిన డీజీసీఏ

విమానాలు విపరీతంగా ఆలస్యం కావడంతో పాటు ప్రయాణీకుల సంరక్షణలో విఫలమైనందుకు ఎయిరిండియాకు శుక్రవారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్… Read More

May 31, 2024

Superstar Krishna: సూప‌ర్ స్టార్ కృష్ణకు మాత్ర‌మే సొంత‌మైన ఈ రేర్ రికార్డుల గురించి మీకు తెలుసా..?

Superstar Krishna: నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సూప‌ర్ స్టార్ కృష్ణ… Read More

May 31, 2024

Guppedantha Manasu: గుప్పెడంత మనసు ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. రిషి రీ ఎంట్రీ కన్ఫామ్.. పక్కా క్లారిటీ ఇచ్చేసిన స్టార్ మా..!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ కు స్టార్ మా గుడ్ న్యూస్ వినిపించింది. రిషి అలియాస్ ముఖేష్… Read More

May 31, 2024

Buchi Babu Sana: ఉప్పెన డైరెక్ట‌ర్ ఇంట తీవ్ర విషాదం.. శోక‌సంద్రంలో బుచ్చిబాబు!

Buchi Babu Sana: ఉప్పెన మూవీ దర్శకుడు బుచ్చిబాబు సనా ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బుచ్చిబాబు తండ్రి పెద్దకాపు… Read More

May 31, 2024

Krishna Mukunda Murari: బ్లాక్ కలర్ చీరలో కృష్ణ ముకుంద మురారి అత్త అందాలు.. 45 ఏళ్ల వయసులో కూడా ఇంత అందం ఎలా సాధ్యం..?

Krishna Mukunda Murari: అచ్చమైన తెలుగు అందం మరియు అందులోనూ అద్భుతమైన టాలీవుడ్ నటి అలాగే బిగ్ బాస్ షోలోను… Read More

May 31, 2024

Sivakarthikeyan: ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రి కాబోతున్న హీరో శివ కార్తికేయ‌న్‌.. వైర‌ల్‌గా మారిన వైఫ్ బేబీ బంప్ వీడియో!

Sivakarthikeyan: శివ కార్తికేయన్.. సౌత్ లో ఉన్న మల్టీ టాలెంటెడ్ యాక్టర్స్ లో ఒకరు. హీరో గానే కాకుండా నిర్మాతగా,… Read More

May 31, 2024

Balakrishna-Anjali: బాల‌య్య దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై అంజ‌లి షాకింగ్ రియాక్ష‌న్‌.. పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా..!!

Balakrishna-Anjali: ఇటీవల హైదరాబాద్ లో జరిగిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అతిథిగా వచ్చిన నటసింహం… Read More

May 31, 2024

Family Stars promo: సుధీర్ ని బావ అని పిలిచిన అషూ రెడ్డి.. అత్త కోడళ్ళ మధ్య కోల్డ్ వార్..!

Family Stars promo: ఫ్యామిలీ స్టార్స్ గేమ్ షో తో సుడిగాలి సుదీర్ హూస్ట్ గా ఈటీవీలోకి రీ ఎంట్రీ… Read More

May 31, 2024

Amit Shah: తిరుమల శ్రీవారి అభిషేక సేవలో అమిత్ షా దంపతులు

Amit Shah: మరో నాలుగు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో రాజకీయ ప్రముఖులంతా దైవ దర్శనం చేసుకుంటున్నారు.… Read More

May 31, 2024