Janhvi Kapoor: శ్రీదేవి బతికి ఉంటే జాన్వీ కపూర్ చేసే పనులకి దవడ పగల గొట్టేది !

Published by
sekhar

Janhvi Kapoor: దివంగత హీరోయిన్ శ్రీదేవి వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. మొదట హిందీ సినిమాలలో రాణించి ప్రజెంట్ దక్షిణాదిలో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. శ్రీదేవికి దక్షిణాదిలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

If Sridevi was alive she broke her daughter Janhvi Kapoor jaw

ఎన్టీఆర్ మొదలుకొని చిరంజీవి తరం వరకు టాప్ హీరోలందరితో శ్రీదేవి నటించింది. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న “దేవర” సినిమాతో సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఎన్టీఆర్ కెరియర్ లో ఇది 30వ సినిమా కావటంతో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకేక్కిస్తున్నారు.

If Sridevi was alive she broke her daughter Janhvi Kapoor jaw

ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే తెలుగులో మరో రెండు సినిమాలకు జాన్వీ కపూర్ పచ్చజెండా ఊపినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే జాన్వీ కపూర్..కి సంబంధించిన ఓ వార్త బాలీవుడ్ మీడియాలో సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. జాన్వి కపూర్ కి స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్ ఉందట . జనరల్ గా బాలీవుడ్ లో స్టార్ సెలబ్రిటీస్ కి మందు తాగడం దమ్ము కొట్టడం బాగా అలవాటుగా ఉంటుంది . అయితే జాన్వికపూర్ తల్లి శ్రీదేవి చాలా పద్ధతిగా వీళ్లను పెంచింది. తల్లి శ్రీదేవి బతికి ఉన్నంతకాలం జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ తల్లి సంరక్షణలో పద్ధతిగా పెరిగారు.

If Sridevi was alive she broke her daughter Janhvi Kapoor jaw

కానీ ఎప్పుడైతే ఆమె మరణించిందో.. అక్కా చెల్లెలు ఇద్దరు మరి హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా జాన్వీ కపూర్.. సోషల్ మీడియాలో ఎక్స్పోజింగ్ ఫోటోలు తర్వాత బయట పార్టీలలో… తాగడాలు చేయటం ఎక్కువైపోయింది. ఈ రకంగానే.. ఇటీవల బాలీవుడ్ లో ఓ పార్టీకి వెళ్లిన జాన్వీ కపూర్… తాగి కంట్రోల్ తప్పిందట. ఆల్మోస్ట్ ఆల్ నడవలేని పరిస్థితి నెలకొందట.

If Sridevi was alive she broke her daughter Janhvi Kapoor jaw

దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో ఈ సమయంలో శ్రీదేవి ఉంటే..జాన్వీ దవడ పగలగొట్టేది అని ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. శ్రీదేవి ఎక్కడా కూడా మరి ఇంత దారుణంగా ప్రవర్తించిన సందర్భాలు లేవు. ఆమె ఇమేజ్ చివరి వరకు కాపాడుకునే రీతిలో వ్యవహరించింది. కానీ శ్రీదేవి కూతుర్లు మాత్రం ఆమెకు పూర్తి భిన్నంగా ప్రవర్తించడం దురదృష్టం అని అంటున్నారు.

This post was last modified on September 22, 2023 5:01 pm

sekhar

Share
Published by
sekhar

Recent Posts

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Prasanna Vadanam: తెలుగు ఇండ‌స్ట్రీలో క‌మెడియ‌న్ నుంచి హీరోగా మారిన న‌టుల్లో సుహాస్ ఒక‌రు. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్,… Read More

May 18, 2024

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

Brahmamudi:అప్పు రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంట్లోకి వెళ్లి కావ్య కిడ్నాప్ అయిన విషయం చెప్పాలంటే ఇంట్లో అసలే… Read More

May 18, 2024

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

Nuvvu Nenu prema: విక్కీ ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకదు, ఒక టీ స్టాల్ దగ్గర ఆగిన విక్కీ నీ… Read More

May 18, 2024

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

Krishna Mukunda Murari: భవాని దేవికి ముకుంద మీద అనుమానం వస్తుంది. తను వాంతులు చేసుకుంటే, ఆదర్శవచ్చి తనతో మాట్లాడిన… Read More

May 18, 2024

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీలో ఎన్నిక‌ల ప‌ర్వం ముగిసింది. సోమ‌వారం జ‌రిగిన పోలింగ్‌లో 81.86 శాతం పోలింగ్ న‌మోదైంది. ఇది ఎవ‌రికీ అంతుచిక్క‌ని విష‌యం.… Read More

May 18, 2024

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. పల్నాడు, తిరుప‌తి, అనంత‌పురం జిల్లాల్లో చెల‌రేగిన హింస రాష్ట్రా న్నే కాదు.. దేశాన్ని కూడా… Read More

May 18, 2024

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

టీడీపీలో ఇప్పుడు జ‌రుగుతున్న ఆస‌క్తికర విష‌యం.. ఆపార్టీ ప‌గ్గాలను నారా లోకేష్ ఎప్పుడు చేప‌డ‌తార నే. చంద్ర‌బాబు త‌ర్వాత‌.. పార్టీకి… Read More

May 18, 2024

ద‌ర్శి : చివ‌రి ఓటు కౌంటింగ్ వ‌ర‌కు గెలిచేది ల‌క్ష్మా… శివ‌ప్ర‌సాదో తెలియ‌నంత ఉత్కంఠ‌..?

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని ద‌ర్శినియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు గెలుస్తారు.? ఇదీ.. ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌గానే కాకుండా.. భారీ ఎత్తున బెట్టింగులు కూడా… Read More

May 18, 2024

జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని జిందాల్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేయడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఎలాంటి నోటీసులు లేకుండా… Read More

May 17, 2024

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు… Read More

May 17, 2024

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

Rain Alert: రానున్న అయిదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక లో భారీ వర్షాలు కురస్తాయని భారత… Read More

May 17, 2024

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ జ్యోతిమఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు… Read More

May 17, 2024

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More

May 17, 2024

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More

May 17, 2024