Krishna Mukunda Murari March 11 2024 Episode 415: ఆదర్శ్ ని కొట్టిన మురారి.. ముకుంద మీద చేయి చేసుకున్న కృష్ణ.. ముకుంద కి సపోర్ట్ చేసిన ఆదర్శ్.. ఊహించని ట్విస్ట్..?

Published by
bharani jella

Krishna Mukunda Murari March 11 2024 Episode 415: ముకుందా అన్న మాటలకు ఆదర్శ ఇంట్లో అందరినీ పిలిచి పంచాయతీ పెడతాడు. ఈరోజు ఇలా జరగడానికి కారణం వీళ్లిద్దరే అని కృష్ణ మురారి లను చూపించి వారిని దోషులుగా చేసి మాట్లాడతాడు. అభ్యంతరం ఊహించిన ట్విస్టులతో ఈ రోజు ఎపిసోడ్ మొదలవుతుంది.మురారి ఆదర్శ్ కి నచ్చ చెప్పాలని చూస్తాడు. కోపంగా మురారి మీద ఆదర్శ్ ఆ గదిలో నా భార్య ఎదురుచూస్తుంది నాకోసం కాదని, నీకోసం ఎదురు చూస్తుంది నువ్వెళ్ళు అని అనేసరికి కోపంలో మురారి ఆదర్శిని కొడతాడు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చంపేస్తానని అంటాడు ఇవి నా మాటలు కాదు అక్కడ నీకోసం ఎదురు చూస్తున్నా ముకుంద మాట్లాడుతున్న మాటలు ఇవి అని అంటాడు. ఈరోజు నా నోటితో ఈ మాటలన్నీ మాట్లాడేలా చేసింది నువ్వే అని అంటాడు. వెంటనే రేవతి నువ్వు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు ఆదర్శ అని అంటుంది నేను మాట్లాడట్లేదు పిన్ని మాట్లాడేలా చేసింది వీళ్లిద్దరే అని అంటాడు. ఇవన్నీ నేను మాట్లాడిన మాటలు కాదు ముకుంద నా నోట మాట్లాడిస్తున్న మాటలు ఇవి తను నాతో చెప్పినవే నేను మీతో చెప్తున్నాను మీ అందరూ కలిసి నన్ను పిచ్చోన్ని చేశారు అని ఆదర్శ ఏడుస్తూ ఉంటాడు.

Krishna Mukunda Murari Today Episode March 11 2024 Episode 415 highlights

ఇక రేవతి తో ఆదర్శ మీ అందరూ కాదు పిన్ని నన్ను ముఖ్యంగా పిచ్చోన్ని చేసింది ఇదిగో ఈ కృష్ణ హనీ కృష్ణ దగ్గరికి వెళ్లి మాట్లాడడం మొదలు పెడతాడు ఆదర్శ. నా మీద నేనెప్పుడూ ఆశ చెప్పుకొని అక్కడెక్కడో మంచు కొండల్లో నా బతుకు ఏదో నేను బతుకుతూ ఉంటే నా బతుకు నీ కృష్ణ వచ్చి నా బతుకు నాశనం చేసింది. ముకుంద మారిపోయిందని, నీ గురించే ఆలోచిస్తుందని నీకోసం గుండెల్లో గుడి కట్టుకుందని నన్ను మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చావ్ కానీ ఇప్పుడేమైంది నా గుండెల్లో గుణపాన్ని దింపింది అని అంటాడు ఆదర్శ. అంటే ఏంటి ఆదర్శం అనేది ముకుంద నిన్ను గది నుంచి బయటికి పంపించిందా అని అడుగుతుంది కృష్ణ నా మనసును పట్టుకుని బయటికి గెంటేసింది తన మనసులో నేను లేనంట నాలో కూడా ఈ మురారినే చూసుకుంటుంది రా చివరికి జీవితం అయినా పడకగదైనా ఈ మురారితోనే పంచుకుంటానని నా ముఖం మీదే చెప్పేసింది. ఇందులో ముకుంద తప్పేం లేదు తప్పంతా మీ ఇద్దరిదీ అని అంటాడు కృష్ణ వైపు చూస్తూ ఆదర్శ. మనసులో ఒకరు ఉంటే వేరొకరితో కాపురం ఎలా చేస్తారు ముకుంద ప్లేస్ లో ఎవరైనా ఇలానే చేస్తారు ఇప్పుడు ముఖం ద కి మురారి కావాలి నేను కాదు అని అనేసరికి స్టాప్ ఇట్ తాగి మాట్లాడుతున్నావా అని అంటుంది కృష్ణ తాగి మాట్లాడుతున్నాను ఏమంటున్నావ్ కృష్ణ ఆవేదనతో బాధతో మాట్లాడుతుంటే నీకు తాగి మాట్లాడుతున్నట్టు ఉందా నా గుండె పగిలి నేను అడుగుతున్న మాటలు నీకు అర్థం కావట్లేదు కృష్ణ అని అంటాడు ఆదర్శ్. లేదు నేను నమ్మట్లేదు ఎంత కాదన్నా ముకుందా ఆడపిల్ల ఇలా తెగించి మాట్లాడుతున్న నేను అనుకోవట్లేదు అని అంటుంది కృష్ణ నువ్వు తప్పించుకోవాలని చూస్తున్నావా నన్ను ఇంకా వెర్రి అని చేయాలనుకుంటున్నావా జీవితంలో ఎవరైనా వెర్రివాడిగా ఒక్కసారే అవుతారు కానీ నేను రెండుసార్లు అయ్యాను కృష్ణ అని అంటాడు ఆదర్శ్. కృష్ణ అసలేం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతుంది రేవతి. ముకుంద నీతో అలా మాట్లాడటం నిజమంటావ్ తను ఏం మాట్లాడిందో ఇప్పుడే తెలుస్తాను. అని అంటుంది కృష్ణ. రేవతి ఆకు కృష్ణ అని అంటే బలవంతంగా కృష్ణ ముకుంద దగ్గరికి వెళుతుంది.

Krishna Mukunda Murari Today Episode March 11 2024 Episode 415 highlights

ఇక ముకుంద దగ్గరికి వెళ్లిన కృష్ణ ముకుందతో కిందకి రా అని చేయి పట్టుకుంటుంది వెంటనే చేయి వదులు కృష్ణ అని అంటుంది. ఇలా ఎప్పుడో చేయి పట్టుకొని నిన్ను బలవంతం చేసినట్లయితే ఈపాటికి ఇలాంటి పరిస్థితి ఒకటి వచ్చేది కాదు కదా అని అంటుంది. కృష్ణా నా చేయి వదులు అని అంటే నువ్వు ఇప్పుడు రాకపోతే కిందకి చంపేస్తాను అని అంటుంది కృష్ణ ఇక వెంటనే ముకుంద బలవంతంగా కిందకి తీసుకొస్తుంది. ఇటువంటి నే రేవతి ఏం చేస్తున్నావ్ కృష్ణ అని అంటే నిజాలు బయటపడితే కుటుంబ పరువు పోతుందని పెద్దత్త ఏమవుతుందని ఎన్ని రోజులు నోరు మూసుకుని ఉన్నాను కానీ ఈరోజు ఎవరి మనసులో ఏముందో ఎవరి ఉద్దేశాలు ఏంటో మొత్తం తేలిపోవాలి అని అంటుంది కృష్ణ. ఆదర్శ ఏదో మాట్లాడుతున్నాడు అవన్నీ నిజాలు అంటున్నాడు వినడానికి చాలా ఆశయంగా మాట్లాడుతున్నాడు అవన్నీ నువ్వే చెప్పావని అంటున్నాడు చెప్పు ముకుందా ఆదర్శ చెప్పింది అంతా నిజమా ఆగస్టు నువ్వే అలా మాట్లాడావా అని అడుగుతుంది కృష్ణ. రేవతి కూడా ఆదర్శవైపు తిరిగి ఆదర్శ నిజం చెప్పు నాన్న నీకు ఇష్టం లేకపోతే ముకుందంటే ఇష్టం లేదని చెప్పు అంతేగాని ఇలా ఊహించుకొని నోటికి వచ్చినట్టు నువ్వు నిందలు వేసుకుంటే ఎలాగో అని అంటుంది. తను ఇప్పుడు పూర్తిగా మారిపోయింది అంతకు ముందులాగా లేదు అని అనేసరికి వెంటనే ముకుందా మారిపోలేదు అత్తయ్య నేను మారిపోలేదు అని అంటుంది. ఆదర్శ చెప్పినవన్నీ నిజాలే అక్కడ నేను అన్నవే ఇక్కడ మీరు విన్నది మొత్తం నిజాలే కానీ ఇందులో ఆదర్శ తప్పేం లేదు నిజం చెప్పాలంటే నా తప్పు కూడా లేదు అని బాంబు పేలుస్తుంది ముకుంద. నా మాటలు ఇంట్లో అందరూ షాక్ అవుతారు.

Krishna Mukunda Murari Today Episode March 11 2024 Episode 415 highlights

ఇక ముకుందా తన చేసింది తనకి తప్పు కాదన్నట్టుగా మాట్లాడటం మొదలు పెడుతుంది. నేను చేసింది తప్పు అని ఎవరైనా చెప్పగలరా ఆదర్శం అంటే ఇష్టం అని నేను ఎప్పుడైనా చెప్పానా లేకపోతే తను లేకపోతే నేనుండలేను ఇప్పుడైనా చెప్పానా ఎవరితోనైనా చెప్పానా మీ మీ ఇంట్లో ఎవరితోనైనా నేను ఆదర్శ్ అంటే నాకు ఇష్టం అని చెప్పానా అని గట్టిగా అరుస్తుంది ముకుంద. మీ అంతటి మీరే ఏదో ఊహించుకున్నారు ఆ ఊహలకి మీరే అల్లుకుపోయి ఆదర్శం ఇక్కడికి తీసుకువచ్చారు అని ముకుందంటూ ఉంటే మధు వెంటనే అయితే ఆదర్శకుడికి తీసుకు రావడానికి వాళ్ళు బయలుదేరినప్పుడే నువ్వు ఆపొచ్చు కదా నాకు ఇష్టం లేదు ఆదర్శం తీసుకురావద్దు అని చెప్పాలి కదా అని అంటారు అలా ఎలా చెప్తాను మధు నాకు ఉందా అని అడుగుతుంది. ఇప్పటికైనా వల్ల ఆదర్శాల బాధపడ్డాడు కుటుంబానికి దూరమయ్యాడు ఇప్పుడు వీళ్ళు వెళ్లి ఆదర్శం తీసుకొస్తానంటే వద్దు తీసుకురావద్దు అని చెప్పి నేను కుటుంబానికి ఆదర్శం ఇంకా దూరం చేయాలా నాకు దూరంగా ఉన్నంతవరకు తన వల్ల నాకు ఇబ్బంది లేదు తను ఎప్పుడైతే నాకు దగ్గర అవ్వాలనుకున్నాడో అప్పుడు నేను నిజం చెబుదాం అనుకున్నాను అందుకే ఈరోజు నిజం చెప్పాను ఇప్పటికి కూడా చెప్పకపోతే అది నా తప్పు అవుతుంది.

Krishna Mukunda Murari Today Episode March 11 2024 Episode 415 highlights

నేను ఇలా నా మనసులో మాట ఎప్పుడూ ఆదర్శ చెప్పాలనుకున్నాను కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక ఆటంకం వచ్చింది అయినా మీలో ఎవరైనా ఆదర్శ వెనక్కి వచ్చాడు నా ఆనందం నా ముఖంలో చూసారా ఎప్పుడైనా అని అడుగుతుంది ముకుంద నా ఫీలింగ్స్ గురించి ఎవరైనా ఏరోజైనా పట్టించుకున్నారా ఎంతసేపటికి మీలో మీరు నా మౌనాన్ని మీకు నచ్చినట్టు మలుచుకున్నారే కానీ నా మనసు అర్థం చేసుకోలేదు అని అంటుంది చివరికి నేను ప్రేమించిన మురారి కూడా అర్థం చేసుకోలేదు అని అంటుంది. నువ్వు ఎన్నైనా చెప్పు ముకుందా? కానీ విషయం ఇక్కడదాకా తీసుకురావాల్సింది కాదు అని అంటాడుమధు. ఎవరో ఒకరితో నిజం చెప్పి ఉండాల్సింది అని అంటే వెంటనే ముకుంద మధు నేను ఆల్రెడీ నిజం చెప్పాను మురారి కి నేనెప్పుడూ నిజం చెప్పాను అని అంటుంది. ఆ మాట విని ఆదర్శ కోపం రెడ్డి అవుతుంది. ముకుందా మురారి దగ్గరికి వెళ్లి నేను నీతో నిజం చెప్పాను కదా అప్పుడు నా మాట పట్టించుకోలేదు ఏం పిచ్చిది ఇలానే మాకు అవుతుంది శోభనం కాస్త జరిగిపోయి ఇద్దరు పిల్లల్ని కనిస్తే అదే సైలెంట్ గా ఉంటుంది అని అనుకున్నాడు కానీ నేనెందుకు అలా ఉంటానని ఆలోచించలేకపోయాడు. నీతో మనసు పంచుకున్న దాన్ని వేరే పడితే తను ఎలా పంచుకుంటాను అనుకున్నావు మురారి అందుకే ఇప్పుడు గతించడం లేక ఆదర్శ నిజం చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా చెప్పకపోతే నేను ఏదో ఒక కారణం చెప్పి ఈ శోభనాన్ని వాయిదా వేసుకుంటే అది నా తప్పే అవుతుంది అందుకే ఇప్పుడు నా గుండెల్లో ఉన్న బరువు మొత్తం దించేసుకున్నాను అని అంటుంది. కృష్ణ,మురారి అందరూ ముకుంద మీద చాలా కోపంగా ఉంటారు. ఆదర్శ మురారి కృష్ణ మీద కోపంగా ఉంటాడు. ఇక ముకుందా నేను చెప్పే దాంట్లో ఏ మార్పు లేదు మురారిని నా జీవితం మురారితోనే నా బతుకు అని అనేసరికి కృష్ణ కోపంగా లాగిపెట్టి ముకుందని ఒక్కటి కొడుతుంది.

Krishna Mukunda Murari Today Episode March 11 2024 Episode 415 highlights

శీను అసలు ఆడదానివేనా అని అడుగుతుంది తాళి కట్టిన భర్తను ఎదురుగా ఉంచుకొని అనేసరికి స్టాపిట్ కృష్ణా, తాళి కట్టించుకున్నాను కాలికి మెట్టెలు పెట్టించుకున్నాను ఏడుపులు వేశాను ఇలాంటివన్నీ చెప్పమాకు అని ఉంటుంది నా మనసులో ఎవరున్నారు అనేది ముఖ్యం అని అంటుంది ముకుంద. వెంటనే రేవతి ఏంటి అలా మాట్లాడుతున్నావ్ అని అడుగుతుంది నేను అందరిలాంటి ఆడపిల్లని కాదు, ఒకరిని ప్రేమించి ఇంకొకరు జీవితంలోకి రాగానే ఆ ప్రేమని గాలికి వదిలేసి వాళ్లతో పిల్లల్ని కని ఎలాంటి ఆడపిల్లని కాదు అని కృష్ణ అది నీకు ముందే తెలుసు అని, తెలుసా లేదా కృష్ణ నేనిలాంటి దాన్ని నీకు తెలీదా అని అంటే తెలుసు నాకు అంత తెలుసు నీ కళ్ళల్లో నా భర్త మీద ఆశలు పెంచుకుంటున్నావని తెలుసు కానీ నేను ఈరోజు నేను శత్రువుల చూడకుండా ఎప్పటికైనా నీ మనసు మారకపోతుందా అని ప్రయత్నం చేశాను అది నా తప్ప ముకుందా అని అడుగుతుంది కృష్ణ అవును అది నీ తప్పే బలవంతంగా నన్ను వేరే వాళ్ళకి సొంతం చేయాలనుకున్నావు అది నీ తప్పే కృష్ణ అని అంటుంది ముకుంద.

రేపటి ఎపిసోడ్లో సిగ్గుపరుగుమానం మర్యాద ఏదైనా ఉన్నాయా నీకు అని అడుగుతుంది కృష్ణ. వెంటనే ముకుంద కోపంగా కృష్ణ మీదకి చేయొద్దుతుంది సిగ్గులేని జన్మకి పౌరుషం కూడానా అని అంటుంది కృష్ణ వెంటనే ముకుందా ఆ రోజు ఎందుకు ముకుందని అవమానించాను అని బాధపడే రోజు మీకు వస్తుంది అని ఇంట్లో నుంచి వెళ్లిపోయి ట్విస్ట్ ఇస్తుంది ఇక ఆదర్శ్ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే అందరూ కలిసి ఆపుతారు. ముకుంద తన తప్పుని తెలుసుకుంటుందని కృష్ణ అంటే తన ఏ తప్పు చేయలేదు, తప్పు చేసింది నువ్వే కృష్ణ అని ముకుంద కి సపోర్ట్ చేసి మాట్లాడి ఆదర్శ కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనుకుంటాడు.

bharani jella

Recent Posts

YSRCP MLA: ఆ వైసీపీ ఎమ్మెల్యే ఈసీకి భలే దొరికిపోయారు(గా) ..! ఈవీఎంను పగులగొట్టిన దృశ్యాలు వైరల్

YSRCP MLA: వైసీపీ ఎమ్మెల్యే, మాచర్ల అభ్యర్ధి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవిఎంలను ధ్వంసం చేసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మాచర్ల… Read More

May 21, 2024

ACB Raids On ACP: ఏసీపీ నివాసంలో భారీగా బయటపడిన నగదు, నగలు .. కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

ACB Raids On ACP: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న అభియోగాలపై హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో ఏసీబీ… Read More

May 21, 2024

CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా నూతన పాలసీలు :  సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడేలా నూతన పాలసీలు ఉండాలని సీఎం రేవంత్… Read More

May 21, 2024

AP Election 2024: కొత్తపేటలో ఓటర్లకు నగదు పంపిణీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

AP Election 2024: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున కొత్తపేట నియోజకవర్గంలో ఓటర్లకు టీడీపీ నగదు పంపిణీ చేసిందని, దీనిపై… Read More

May 21, 2024

వినియోగదారుల స్వచ్చంద సంస్థలు, సంఘాలకు ఏపీ సర్కార్ కీలక హెచ్చరిక .. ఆ పదాలను వాడటం చట్టవిరుద్దం

ఏపీలో వినియోగదారుల స్వచ్చంద సంస్థలు, సంఘాలకు ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వినియోగదారుల సంస్థలు… Read More

May 21, 2024

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో భారీ కుదుపులు ..ఒకరి మృతి.. 30 మందికి గాయాలు

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం ఆకాశంలో తీవ్రమైన కుదుపునకు లోనవ్వడంతో ఓ వ్యక్తి… Read More

May 21, 2024

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పెండ్యాల వెంకట కృష్ణారావు (కృష్ణబాబు) అనారోగ్యంతో మృతి చెందారు.… Read More

May 21, 2024

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

Kalki 2898 AD: గత ఏడాది సలార్ మూవీతో చాలా కాలం తర్వాత బిగ్ హిట్ ను అందుకుని సక్సెస్… Read More

May 21, 2024

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

Bengalore Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ వ్య‌వ‌హారం ప్ర‌స్తుతం సంచ‌ల‌నంగా మారింది. ఆదివారం సాయంత్రం నుండి నగరంలోని ఎలక్ట్రానిక్… Read More

May 21, 2024

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

Tollywood Young Heroes: తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్దపెద్ద హీరోలు పాన్ ఇండియా ట్రెండ్ వెనుక పరుగులు పెడుతూ రెండేళ్లకో… Read More

May 21, 2024

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Lavanya Tripathi: ప్రెసెంట్ మెగా ఫ్యామిలీ తీరు చూస్తుంటే ఓ రేంజ్ లో ఉంది. ఒకపక్క గొడవ పడుతూనే మరో… Read More

May 21, 2024

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Srimukhi: ప్రజెంట్ తెలుగులో పలు టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ సుమా అనంతరం అంతటిస్తాయి సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి.… Read More

May 21, 2024

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Prabhas Kalki OTT: రిలీజ్ కి ముందే ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ఫిక్స్… Read More

May 21, 2024

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Dhe Promo: బుల్లితెరపై డి షో క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదనే చెప్పుకోవాలి. తెలుగులో అత్యధిక సీజన్లో… Read More

May 21, 2024