Rakshit Rashmika: రష్మిక కంటే వంద రెట్లు అందగత్తే ని పెళ్లి చేసుకోబోతోన్న రక్షిత్ శెట్టి !

Published by
sekhar

Rakshit Rashmika: కన్నడ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ రష్మిక మందన.. టాలీవుడ్ లో అడుగు పెట్టాక తలరాత మారిపోయిన సంగతి తెలిసిందే. తెలుగులో రష్మిక మందన నటించిన సినిమాలు నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో విజయాలు సాధించాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదట “చలో” తర్వాత “గీతగోవిందం” వంటి రెండు రొమాంటిక్ సినిమాలు తో కుర్రాలను ఆకట్టుకుని తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవరు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ విజయం తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. అనంతరం సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప” ఊహించిన విజయం సొంతం చేసుకుంది. రష్మిక మందన కెరియర్ లో అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే.. “పుష్ప” మరొక ఎత్తు.

ఇదిలా ఉంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలు అడుగుపెట్టకు ముందు కనడ ఇండస్ట్రీలో హీరో రక్షిత్ శెట్టితో ప్రేమాయణం సాగించింది. నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. మరి కొద్ది రోజులలో పెళ్లి అని అనుకున్న సమయంలో విడిపోవడం జరిగింది. ఆ తర్వాత తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రష్మిక మందన తిరుగులేని కెరియర్ తో దూసుకుపోతూ.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించింది. ఇదిలా ఉంటే హీరో రక్షిత శెట్టి ఇటీవల పీపుల్స్ ఫ్యాక్టరీ మీడియా సంస్థ ఆధ్వర్యంలో సప్త సాగర దాచే ఎల్లో హలో సినిమా చేయడం జరిగింది. కన్నడ తమిళ్ మలయాళం తెలుగు భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో రక్షిత్ శెట్టి కి జోడిగా రుక్మిణి వసంత్ ప్రధాన పాత్రలో నటించగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు హేమంత్ ఏం రావు దర్శకత్వం వహించారు.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన మాజీ ప్రియురాలు రష్మిక మందన పై రియాక్ట్ అయ్యారు. రష్మిక మందనాతో ఇంకా టచ్ లో ఉన్నారా..? అని ప్రశ్నించగా ఎస్ ఆమెతో టచ్ లోనే ఉన్నాను. ఇదే సమయంలో మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారా అంటే అవును త్వరలో చేసుకోబోతున్నాను అని జవాబు ఇచ్చారు. ఆ అమ్మాయి ఎవరు అంటే త్వరలోనే మీకు అందరికీ తెలిసేలా ప్రకటించాకే పెళ్లి చేసుకుంటానని రక్షిత్ శెట్టి స్పష్టం చేయడం జరిగింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం కర్ణాటకలో మోడలింగ్ రంగంలో రాణిస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  అంతేకాదు ఆ అమ్మాయి రష్మిక కంటే వందరేట్లు అందంతో పాటు బాగా ఆస్తిపరురాలని టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది మే నెలలోపు హీరో రక్షిత్ శెట్టి సదరు కన్నడ మోడలింగ్ అమ్మాయితో జరగబోతున్నట్లు సమాచారం.

This post was last modified on September 23, 2023 2:31 pm

sekhar

Share
Published by
sekhar

Recent Posts

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ అనగానే గుర్తుకు వచ్చే పేరు కాజల్ అగర్వాల్. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్… Read More

May 9, 2024

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

Indian Student Missing: అమెరికాలో భారతీయ, భారత సంతతి విద్యార్ధులు వరసగా ప్రమాదాలకు గురవ్వడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ… Read More

May 9, 2024

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మొత్తం పిఠాపురం నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే… Read More

May 9, 2024

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందరి ఫోకస్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది. పిఠాపురం నియోజకవర్గం లో… Read More

May 9, 2024

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి తానే ఉంటానని జగన్మోహన్ రెడ్డి మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. మరోసారి గెలుస్తానని… Read More

May 9, 2024

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను,… Read More

May 9, 2024

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More

May 9, 2024

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More

May 9, 2024

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More

May 9, 2024

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More

May 9, 2024

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More

May 9, 2024

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

రాజ‌కీయాలంటే రాజ‌కీయాలే. చ‌ప్ప‌గా చేస్తామంటే కుద‌ర‌దు. ప్ర‌త్య‌ర్థి ఎత్తుగ‌డ‌లు.. లోతుపాతులు గుర్తిం చి ఇవ‌త‌ల ప‌క్షం అడుగులు వేయాల్సి ఉంటుంది.… Read More

May 9, 2024

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More

May 8, 2024

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తారీకు పోలింగ్. వచ్చే సోమవారమే… Read More

May 8, 2024