Vishwak Sen: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కళ్యాణంకు డేట్ ఖరారు చేసుకున్నాడు. అయితే రియల్‌గా కాదండోయ్.. రీల్‌గానే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విశ్వక్ సేన్ హీరోగా విద్యాసాగర్ చింత దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `అశోకవనంలో అర్జున కళ్యాణం`. బీవిఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్విసీసీ డిజటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
‘రాజావారు రాణీగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా కథ అందించిన ఈ చిత్రానికి జై క్రిష్ సంగీతం అందించారు. అలాగే ఇందులో విశ్వక్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్గా నటించింది. పూర్తి స్థాయి వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 4వ తేదీనే విడుదల కావాల్సి ఉంది. కానీ, పలు కారణాల వల్ల ఈ చిత్రం వాయిదా పడింది. అయితే తాజాగా మేకర్స్ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.
ఏప్రిల్ 22న `అశోకవనంలో అర్జున కళ్యాణం` గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మేరకు మేకర్స్ ఓ అధికారిక పోస్టర్‌ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. పెళ్లి కోసం ఆరాటపడే మిడిల్ క్లాస్ యువకుడి కథాంశంలో యూత్‌ను టార్గెట్ చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
సినిమా ప్రారంభం నుండి విభిన్నంగా ప్రచారం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఇందుకు తోడు ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ మరింత అలరించాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి విశ్వక్ ఈ మూవీతో హిట్ కొడతాడా..? లేదా..? అన్నది చూడాలి.
https://www.instagram.com/p/CbHPohmJR4T/?utm_source=ig_web_copy_link
This post was last modified on March 15, 2022 8:01 pm
Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మే 9వ తేదీ అత్యంత ప్రత్యేకమైన రోజు. మే 9న సినిమాను విడుదల చేస్తే… Read More
Sai Pallavi: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీ అనగానే ప్రేక్షకులకు మొదట గుర్తుకు వచ్చే పేరు సాయి పల్లవి.… Read More
Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ అనగానే గుర్తుకు వచ్చే పేరు కాజల్ అగర్వాల్. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్… Read More
Indian Student Missing: అమెరికాలో భారతీయ, భారత సంతతి విద్యార్ధులు వరసగా ప్రమాదాలకు గురవ్వడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మొత్తం పిఠాపురం నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందరి ఫోకస్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది. పిఠాపురం నియోజకవర్గం లో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి తానే ఉంటానని జగన్మోహన్ రెడ్డి మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. మరోసారి గెలుస్తానని… Read More
BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను,… Read More
Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More
Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More
కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More
రాజకీయాలంటే రాజకీయాలే. చప్పగా చేస్తామంటే కుదరదు. ప్రత్యర్థి ఎత్తుగడలు.. లోతుపాతులు గుర్తిం చి ఇవతల పక్షం అడుగులు వేయాల్సి ఉంటుంది.… Read More
May 9: Daily Horoscope in Telugu మే 9 – వైశాఖ మాసం – గురువారం - రోజు… Read More