Pawan Kalyan : పొలిటికల్ గా ఆ ప్రాంతంలో ఒక్కసారిగా పెరిగి పోయిన పవన్ గ్రాఫ్..??

Published by
sekhar

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ Pawan Kalyan చాలా చాకచక్యంగా రాజకీయాలలో అడుగులు వేస్తూ రాణిస్తున్నారు. ఏదో పార్టీ పెట్టాం ఓడిపోయాం వెనక్కి తిరిగి వెళ్ళి పోవాలి అన్న రీతిలో కాకుండా తీసుకున్న తీర్మానాలకు తగ్గట్టు రీతిలో ఎంత ఓటమి దెబ్బతగిలినా గాని ఒకపక్క కార్యకర్తలను ప్రోత్సహిస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఒకటే నినాదం అన్న తరహాలో ఎక్కడ ప్రభుత్వం పొరపాటు చేస్తే అక్కడ పోరాటం అన్న విధంగా పవన్ ఒకపక్క జనసైనికులు మరోపక్క ప్రజలను చైతన్య పరుస్తున్నారు. ప్రభుత్వం ఎక్కడ చిన్న పొరపాటు చేసినా అక్కడ వాలిపోతున్నారు. పార్టీ అధ్యక్షుడిగా రెండు చోట్ల ఓడిపోయి పరువు పోగొట్టుకున్నారు అని ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా గాని పవన్ వాటిని పట్టించుకోకుండా పార్టీ క్యాడర్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ పొలిటికల్ గ్రాఫ్ ఒక్కసారిగా ఏపీలో కోనసీమ ప్రాంతంలో రెండు గోదావరి జిల్లాలో పెరిగినట్లు తాజాగా పంచాయతీ ఎన్నికల సమయంలో వచ్చిన ఫలితాలు బట్టి కొంతమంది పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Pawan Kalyan Huge Political mileage on that area

రెండు గోదావరి జిల్లాల్లో కాపు ప్రోద్బలం ఎక్కువగా ఉండటంతో పాటు ప్రభుత్వం పెద్దగా ఈ రెండు జిల్లాలలో అభివృద్ధి అనేది చేయకపోవటంతో వారిలో అసహనం నెలకొని తిరిగి పవన్ వైపు చూస్తున్నట్లు అందువలన ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీకి ఆ ప్రాంతాలలో కొన్ని ఏకగ్రీవాలు అయినట్లు కూడా సమాచారం. ఇదిలా ఉంటే సార్వత్రిక ఎన్నికల అయిపోయిన తర్వాత పవన్ పెద్దగా గోదావరి జిల్లాలపై అంతగా పట్టించుకున్న దాఖలాలు లేదు. అయినా గాని పవన్  గోదావరి ఓటర్లు ఆకర్షించడం బట్టి చూస్తే… జనసేన కి గోదావరి జిల్లాలో పట్టు ఉన్న కొద్ది పెరుగుతుంది అనే టాక్ బలంగా వినబడుతోంది. ఏది ఏమైనా ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపులలో పవన్ పార్టీ పట్ల ప్రేమ పెరుగుతున్నట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

 

 

 

 

 

 

 

 

This post was last modified on February 8, 2021 5:32 pm

sekhar

Share
Published by
sekhar

Recent Posts

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

Lok Sabha Elections 2024: ఈశాన్య ఢిల్లీ లోక్ సభ స్థానం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత కన్హయ్య… Read More

May 18, 2024

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

Siddhu Jonnalagadda: టాలీవుడ్ లో ఉన్న ‌యంగ్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో సిద్ధు జొన్నలగడ్డ ఒకడు. హైదరాబాద్ లో… Read More

May 18, 2024

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Karthika Deepam 2 May 18th 2024 Episode: ఊర్లో కార్తీక్ సైకిల్ బహుమతిగా ఇచ్చాడని శౌర్య చెబుతూ ఉంటుంది.… Read More

May 18, 2024

Road Accident: పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఘోర విషాదం .. వరుడు సహా అయిదుగురు దుర్మరణం

Road Accident: పెళ్లి వస్త్రాల కోసం హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో వరుడు సహా… Read More

May 18, 2024

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

Serial Actor Chandrakanth: టీవీ నటుడు చంద్రకాంత్ అలియాస్ చందు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అల్కాపూర్ లోని తన… Read More

May 18, 2024

Malla Reddy: స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్ .. సుచిత్ర పరిధిలో ఉద్రిక్తత

Malla Reddy: కుత్భుల్లాపూర్ పెట్ బహీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుచిత్ర వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కోర్టు… Read More

May 18, 2024

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Prasanna Vadanam: తెలుగు ఇండ‌స్ట్రీలో క‌మెడియ‌న్ నుంచి హీరోగా మారిన న‌టుల్లో సుహాస్ ఒక‌రు. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్,… Read More

May 18, 2024

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

Brahmamudi:అప్పు రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంట్లోకి వెళ్లి కావ్య కిడ్నాప్ అయిన విషయం చెప్పాలంటే ఇంట్లో అసలే… Read More

May 18, 2024

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

Nuvvu Nenu prema: విక్కీ ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకదు, ఒక టీ స్టాల్ దగ్గర ఆగిన విక్కీ నీ… Read More

May 18, 2024

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

Krishna Mukunda Murari: భవాని దేవికి ముకుంద మీద అనుమానం వస్తుంది. తను వాంతులు చేసుకుంటే, ఆదర్శవచ్చి తనతో మాట్లాడిన… Read More

May 18, 2024

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీలో ఎన్నిక‌ల ప‌ర్వం ముగిసింది. సోమ‌వారం జ‌రిగిన పోలింగ్‌లో 81.86 శాతం పోలింగ్ న‌మోదైంది. ఇది ఎవ‌రికీ అంతుచిక్క‌ని విష‌యం.… Read More

May 18, 2024

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. పల్నాడు, తిరుప‌తి, అనంత‌పురం జిల్లాల్లో చెల‌రేగిన హింస రాష్ట్రా న్నే కాదు.. దేశాన్ని కూడా… Read More

May 18, 2024

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

టీడీపీలో ఇప్పుడు జ‌రుగుతున్న ఆస‌క్తికర విష‌యం.. ఆపార్టీ ప‌గ్గాలను నారా లోకేష్ ఎప్పుడు చేప‌డ‌తార నే. చంద్ర‌బాబు త‌ర్వాత‌.. పార్టీకి… Read More

May 18, 2024

ద‌ర్శి : చివ‌రి ఓటు కౌంటింగ్ వ‌ర‌కు గెలిచేది ల‌క్ష్మా… శివ‌ప్ర‌సాదో తెలియ‌నంత ఉత్కంఠ‌..?

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని ద‌ర్శినియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు గెలుస్తారు.? ఇదీ.. ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌గానే కాకుండా.. భారీ ఎత్తున బెట్టింగులు కూడా… Read More

May 18, 2024