తెలుగు టీవీ షోలలో యాంకర్ ప్రదీప్, శ్రీముఖికి ఎంత పాపులారిటీ ఉన్నదో అందరికీ తెలిసిందే. తెలుగులో ఏ ప్రోగ్రామ్ జరగాలన్నా.. వీళ్లు ఉండాల్సిందే. కామెడీ షోల నుంచి డ్యాన్స్ షోల వరకు.. అన్నింట్లో వీళ్లదే రాజ్యం. శ్రీముఖి, ప్రదీప్, యాంకర్ రవి, శ్యామల, అనసూయ, రష్మీ.. ప్రస్తుతం వీళ్లదే రాజ్యం.
జీ తెలుగులో దసరా సందర్భంగా ఓ ప్రోగ్రామ్ ను ప్రేక్షకుల కోసం టెలికాస్ట్ చేయనుంది జీ తెలుగు. ఆ ప్రోగ్రామ్ కు చాలా మంది గెస్టులు వచ్చారు. కొత్త పెళ్లి కూతురు నిహారిక కూడా వచ్చింది. యాంకర్ ప్రదీప్, శ్రీముఖి, అనసూయ, నాగబాబు, బొమ్మ అదిరింది కామెడీ స్కిట్లు చేసే కంటెస్టెంట్లు.. అందరూ ఆ ప్రోగ్రామ్ లో పాల్గొని సందడి చేశారు.
అయితే.. ఆ షోకు సంబందించిన ఓ ప్రోమో ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. యాంకర్ ప్రదీప్, శ్రీముఖి.. పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఈమధ్య వార్తలు వచ్చాయి కదా. అటువంటిదే ఇది కూడా. చి.ల.సౌ శ్రీముఖి.. చి.ప్రదీప్ కు ఓ లేఖ రాస్తుంది. అది మామూలు లేఖ కాదు.. ప్రేమ లేఖ. ఆ ప్రేమలేఖను చదవాలంటూ.. ఆ షోకు వచ్చిన గెస్టులందరికీ ఇస్తుంది.
ఇంతకీ ఆ లేఖలో ఏముంది. కొంపదీసి.. నిజంగానే యాంకర్ శ్రీముఖి, ప్రదీప్ పెళ్లి చేసుకోబోతున్నారా? నిజంగానే యాంకర్ ప్రదీప్ కు శ్రీముఖి లేఖ రాసిందా? అనే విషయాలు తెలియాలంటే మాత్రం దసరా వరకు వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకు ఈ ప్రోమో చూసేయండి…
Nindu Noorella Saavasam May 4 2024 Episode 228: మీ వడ్డీస్తాను మీరు తినండి అమ్మ అని నీలా… Read More
May 5: Daily Horoscope in Telugu మే 5 – చైత్ర మాసం – ఆదివారం - రోజు… Read More
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి తరపున ప్రచారానికి అగ్రనేతలు వస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోడీ… Read More
Pushpa: అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న 'పుష్ప 2: ది రూల్' నుంచి రిలీజ్ అయిన మొదటి… Read More
Terrorists Attack: లోక్ సభ ఎన్నికల వేళ జమ్ము – కశ్మీర్ లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. పూంచ్ జిల్లాలోని శశిధర్… Read More
Breaking: లోక్ సభ ఎన్నికల వేళ కర్ణాటకలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహిళ కిడ్నాప్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి,… Read More
CM Ramesh: అనకాపల్లి జిల్లా మాడుగులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ అభ్యర్ధి, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు స్వగ్రామమైన… Read More
Lok Sabha Elections 2024: దేశంలో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి కేంద్రంలో ఇండియా కూటమి ద్వారా అధికారంలోకి… Read More
Madhuranagarilo May 4 2024 Episode 354: చెప్పు రుక్మిణి మమ్మల్ని ఎందుకు వద్దు అంటున్నావ్ చెప్పు కారణమేంటి అని… Read More
BRS: లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు వరస షాక్ లు ఇస్తున్నారు ఆ పార్టీ కీలక నేతలు.… Read More
Malli Nindu Jabili May 4 2024 Episode 639: అరవింద్ మాటలు విని వెళ్లడానికి ఒప్పుకుంటుందా ఏంటి అని… Read More
Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: స్వర అభిషేక్ సినిమాకి బయలుదేరుతారు. అసలు మీకు బండి నడపడం… Read More
Trinayani May 4 2024 Episode 1230: నీ చావు తెలివితేటల వల్ల ఇంకొకరు చచ్చే పరిస్థితి తీసుకురాకు చిట్టి… Read More
Guppedanta Manasu May 4 2024 Episode 1066: రాజివ్ తనలో తానే మాట్లాడుకుంటూ శైలేంద్ర కు ఫోన్ చేస్తాడు… Read More
The Boys OTT: ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డు విన్నింగ్ అండ్ సూపర్ హిట్ డ్రామా సిరీస్ అయిన ది బాయ్స్… Read More