Valentine’s Day 2023: మీ భాగస్వామితో వాలెంటైన్ డే జరుపుకోవాలని అనుకుంటున్నారా? ఈ రొమాంటిక్ ప్లేసులపై ఓ లుక్కేయండి!

Published by
Raamanjaneya

ప్రతి ఏడాది ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోతవ్సవాన్ని జరుపుకుంటారు. వాలెంటైన్స్ డే పాశ్చాత్య సంస్కృతి అయినప్పటికీ అన్ని దేశాల్లోనూ ప్రేమికుల రోజును జరుపుకుంటారు. ప్రియుడు తన ప్రేయసిపై అనేక రకాలుగా తన ప్రేమను వ్యక్త పరుస్తుంటాడు. రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే, వాలెంటైన్స్ డే.. ఇలా ఒక్కో రోజును ప్రేమికులు ఒక్కో డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే చాలా మంది వాలెంటైన్స్ డే అప్పుడు తమ ప్రేయసితో కలిసి రొమాంటిక్‌గా ఉండే ప్రదేశాలకు తీసుకెళ్లాలని అనుకుంటారు. అలాంటి టాప్ రొమాంటిక్ ప్లేస్‌ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

coorg-karnataka

కూర్గ్ (కర్ణాటక)

కర్ణాటక రాష్ట్రంలో ప్రసిద్ధమైన హిల్ స్టేషన్ ‘కూర్గ్’. ఇక్కడ పచ్చదనంతో కూడిన పెద్ద పెద్ద కొండలు, జలపాతాలు, కాఫీ తోటలు ఉంటాయి. నిత్యం పొగమంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడి జలపాతాలు ప్రకృతి ప్రేమికులను ఎంతో అలరింపజేస్తాయి. అబ్బే జలపాతం, తలకావేరి, బ్రహ్మగిరి వన్యప్రాణుల అభయారణ్యం, రాజా సీటు వంటి పర్యాటక ప్రాంతాలు కలవు. ఇక్కడికి మీరు మీ భాగస్వామితో వెళితే.. అద్భుతమైన క్షణాలను గడపవచ్చు.

alleppey-kerala

అలెప్పీ (కేరళ)

ప్రేమికులకు బెస్ట్ స్పాట్ అలెప్పీ అని చెప్పవచ్చు. బ్యాక్ వాటర్‌కు, రాత్రి పూట బస చేసేందుకు హౌస్ బోట్‌లు ఇక్కడ ప్రసిద్ధి. హౌస్ బోట్‌లో మీ ప్రేయసితో కలిసి క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూ.. మీ ప్రేమను వ్యక్తపరచవచ్చు. మరారీ బీచ్, అలప్పుజా బీచ్, అంబలప్పుజ శ్రీకృష్ణ దేవాలయం, సెయింట్ మేరీస్ ఫోరేస్ చర్చి, కృష్ణాపురం ప్యాలెస్ వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.

coonoor-tamil nadu

కూనూర్ (తమిళనాడు)

నీలిగిరి హిల్ స్టేషన్లలో కూనూర్ ఒకటి. పశ్చిమ కనుమలలో రెండవ అతిపెద్ద హిల్ స్టేషన్ 1930 మీటర్ల ఎత్తులో ఉండే కూనూర్ హిల్ స్టేషన్.. ఊటీకి 19 కి.మీటర్ల దూరంగా ఉంది. నీలగిరి కొండలు, కేథరిన్ జలపాతాలు, సిమ్స్ పార్క్, డాల్ఫిన్ నోస్, లాంబ్స్ రాక్, హిడెన్ వ్యాలీ, కెట్టి లోయ వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.

ooty-tamil nadu

ఊటీ (తమిళనాడు)

ఊటీని ఉదగమండలం అని పిలుస్తుంటారు. తమిళనాడు రాష్ట్రంలోని ఒక హిల్ స్టేషన్. తేయాకు తోటలు, జలపాతం, నీలగిరి మౌంటైన్ రైల్వే, ఊటీ సరస్సు, ఎమరాల్డ్ లేక్, పైకారా సరస్సు, ఊటీ బొటానికల్ గార్డెన్, డాల్ఫిన్ నోస్ వంటి పర్యాటక ప్రదేశాలను వెళ్లవచ్చు. ఊటీ పొగమంచుతో కప్పి ఉంటుంది. అలాంటి దృశ్యాన్ని వీక్షించాలంటే ఊటీ వెళ్లాల్సిందే.

munnar-kerala

మున్నార్ (కేరళ)

హనీమూన్ కపుల్స్ కు ది బెస్ట్ ప్లేస్ మున్నార్ అని చెప్పవచ్చు. కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఉంది. పశ్చిమ కనుమలలో 1600 మీటర్ల ఎత్తులో మున్నార్ హిల్ స్టేషన్ ఉంది. టీ ఏస్టేట్, హరితవనం, నేచురల్ వ్యూ పాయింట్స్, ప్రకృతిని దుప్పటితో కప్పేసిన పొగమంచును ఇక్కడ చూడవచ్చు. ట్రెక్కింగ్, క్యాంపింగ్ పారాగ్లైడింగ్, బోటింగ్ వంటి వాటికి అనువైన ప్రదేశం.

Kodaikanal-Tamil Nadu

కొడైకెనాల్ (తమిళనాడు)

కొడైకెనాల్ కూడా బెస్ట్ రొమాంటిక్ ప్లేస్ అని చెప్పవచ్చు. తమిళనాడులోని లేక్ సైడ్ రిసార్ట్ పట్టణమిది. కొడైకెనాల్‌లో అందమైన వాతావరణం, పొగమంచుతో కప్పబడిన కొండలు, జలపాతం దర్శనమిస్తాయి. విహారయాత్రకు, హనీమూన్‌కు మంచి ప్రదేశం. గ్రీస్ వ్యాలీ వ్యూ, కోడై సరస్సు, బేర్ షోలా జలపాతం, పిల్లర్ రాక్స్ వంటి ప్రదేశాలకు వెళ్లవచ్చు.

Kanyakumari-Tamil Nadu

కన్యాకుమారి (తమిళనాడు)

మూడు సముద్రాల సరిహద్దులను కలిగిన భారత ద్వీపకల్పం మొక్క దక్షిణ కొన కన్యాకుమారి. తమిళనాడు రాష్ట్రంలోని ఒక చిన్న తీర పట్టణం. బంగాళఖాతం, అరేబియా మహాసముద్రం, హిందూ మహాసముద్రంను ఒకే దగ్గర కలిసే అద్భుతమైన సంగమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఎత్తైన కొండలు, కొబ్బరి చెట్లుతో కూడిన ప్రకృతి అందాలను చూడవచ్చు. ఈ బీచ్‌లో సూర్యోదయం, సూర్యాస్తమాన్ని చూడవచ్చు. అలాగే తిర్పరప్పు జలపాతం, కన్యాకుమారి బీచ్, వివేకానంద రాక్ మెమోరియల్, తనుమలయన్ దేవాలయం, తిరువల్లువర్ విగ్రహం, కుమారి అమ్మన్ ఆలయం వంటి ప్రసిద్ధ ప్రాంతాలకు వెళ్లవచ్చు.

Araku Valley-Andhra Pradesh

అరకు వ్యాలీ (ఆంధ్రప్రదేశ్)

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హిల్ స్టేషన్ అరకు వ్యాలీ. తూర్పు కనుమలలో ఉన్న కొండలలో ఉన్న అరకు లోయ అనేక తెగలకు నిలయంగా ఉంది. ఇక్కడ గిరిజ గుహాలు, మ్యూజియం ఆఫ్ ట్రైబల్ ఆర్ట్స్ కలవు. అందమైన విస్టా పాయింట్, ట్రెక్కింగ్, స్విమ్మింగ్, సాహస క్రీడలకు నిలయంగా ఉంది. విశాఖపట్నం నుంచి 120 కి.మీ. దూరంలో ఉంది. బొర్రా గుహలు, కటికి జలపాతం, చాపరాయి జలపాతం, తాడిమాడ జలపాతం, మత్స్యగుండం, భీమిలి బీచ్ వంటి ప్రసిద్ధ ప్రదేశాలను సందర్శించవచ్చు.

Anantgiri Hills-Telangana

అనంతగిరి కొండలు (తెలంగాణ)

హైదరాబాద్‌కు 90 కిలోమీటర్ల దూరంలో వికారాబాద్‌కు 6 కిలో మీటర్ల దూరంలో అనంతగిరి కొండలు ఉన్నాయి. ఇక్కడ శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం, పురాతన గుహలు, మధ్యయుగ కోట ప్యాలెస్‌లతో కూడిన కొండ పట్టణం. ప్రకృతి అందాలు, ట్రెక్కింగ్ అనుభూతిని పొందవచ్చు.

Goa Beach-Goa

గోవా బీచ్ (గోవా)

పశ్చిమ తీరంలో ఉన్న గోవా.. భారతదేశంలోనే అతి చిన్న రాష్ట్రం. ఇక్కడ అనేక బీచులు ఉన్నాయి. అంతర్జాతీయ పర్యాటక ప్రదేశం. కలంగుట్ బీచ్, ఫోర్ట్ అగ్వాడ, క్రూజ్ ప్రయాణం, వాటర్ స్పోర్ట్స్ వంటివి చూడవచ్చు. అలాగే గోవాలో ట్రెండీ బార్‌లు, బీచ్ షాక్స్, కేఫ్‌లు, క్లబ్‌లు కలవు. విలాసవంతమైన రిసార్టులు ఉంటాయి. కపుల్స్ కు అనువైన ప్రదేశమిది.

Raamanjaneya

Recent Posts

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More

May 9, 2024

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More

May 9, 2024

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More

May 9, 2024

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More

May 9, 2024

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More

May 9, 2024

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

రాజ‌కీయాలంటే రాజ‌కీయాలే. చ‌ప్ప‌గా చేస్తామంటే కుద‌ర‌దు. ప్ర‌త్య‌ర్థి ఎత్తుగ‌డ‌లు.. లోతుపాతులు గుర్తిం చి ఇవ‌త‌ల ప‌క్షం అడుగులు వేయాల్సి ఉంటుంది.… Read More

May 9, 2024

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More

May 8, 2024

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తారీకు పోలింగ్. వచ్చే సోమవారమే… Read More

May 8, 2024

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Geethanjali Malli Vachindi OTT: గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు. నిజానికి మంగళవారం అనగా మే… Read More

May 8, 2024

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Heeramandi: హెరామండి వెబ్ సిరీస్ లో ఫరీదన్ అనే వేశ్య పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. మే… Read More

May 8, 2024

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Project Z OTT: యంగ్ హీరో సందీప్ కిషన్ విభిన్నమైన కథనంతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ పేరే ప్రాజెక్ట్… Read More

May 8, 2024

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Aavesham OTT: తమిళ్ స్టార్ నటుడు ఫాహిద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన ఆవేశం చిత్రం బ్లాక్ బస్టర్ అయిన… Read More

May 8, 2024

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Adah Sharma Bastar OTT: అదాశర్మ ప్రధాన పాత్ర పోషించిన బస్తర్ ది నక్సల్ స్టోరీ సినిమా వివాదాస్పదమైనది. సుదీప్తో… Read More

May 8, 2024

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Niharika Latest Post: మెగా డాటర్ నిహారిక మనందరికీ సుపరిషతమై. మొదటిగా హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… Read More

May 8, 2024