బ్రేకింగ్ న్యూస్: పరిటాల శ్రీరామ్ paritala sri ram పై నమోదైన కేసు..!!

Published by
sekhar

paritala sri ram : అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ పై కేసు నమోదు అయింది. విషయంలోకి వెళితే ముష్టి కోవెల లో వైసిపి పార్టీకి చెందిన కార్యకర్త వెంకట్రాముడు తనపై పరిటాల వర్గానికి చెందిన వారు దాడి చేసినట్లు ఫిర్యాదు చేయడంతో అనంతపురం పోలీసులు పరిటాల శ్రీరామ్ పై అదేవిధంగా ముష్టి కోవెల గ్రామంలో టిడిపికి చెందిన కొంతమంది కార్యకర్తల పై 324 సెక్షన్ కింద కేసు కేసు నమోదు చేశారు.

case file against paritala sri ram

ఇదిలా ఉంటే టిడిపి పార్టీకి చెందిన కార్యకర్తలు అనారోగ్యానికి గురైతే పరామర్శించడానికి ముష్టి కోవెల ఊరికి వెళ్లడం జరిగిందని..అక్కడ ఎటువంటి గొడవలు జరగకపోయినా అక్రమంగా కేసులు పెడుతున్నట్లు పరిటాల శ్రీరామ్ తనపై నమోదైన కేసుల విషయంలో కామెంట్ చేశారు. నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు పరామర్శించే స్వేచ్ఛ కూడా లేదా అంటూ ప్రశ్నించారు. కక్ష సాధింపు లో భాగంగానే తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని పరిటాల శ్రీరామ్ మండిపడ్డారు  

This post was last modified on March 25, 2021 4:15 pm

sekhar

Share
Published by
sekhar

Recent Posts

Graduate MLC Election 2024: తెలంగాణలో ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్

Graduate MLC Election 2024: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఖమ్మం – నల్లగొండ –… Read More

May 27, 2024

ఏపీ ఎన్నిక‌లు: ప్ర‌మాదంలో ఎగ్జిట్ పోల్స్ ఎందుకు… ?

విశ్వ‌స‌నీయ‌త‌-న‌మ్మ‌కం అనే రెండు ప‌ట్టాల‌పై ప్ర‌యాణించే ఎగ్జిట్ పోల్స్‌కు.. దేశ‌వ్యాప్తంగా ఎంతో ఆద‌ర ణ ఉంది. కానీ.. ఇటీవ‌ల కాలంలో… Read More

May 27, 2024

Swati Maliwal: కోర్టులోనే కన్నీళ్లపర్యంతమైన రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్ .. బిభవ్ కుమార్ బెయిల్ పై తీర్పు రిజర్వు

Swati Maliwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ బెయిల్ పిటిషన్ పై ఇవేళ హజారీ కోర్టులో… Read More

May 27, 2024

Asin’s husband Rahul Sharma: అసిన్ భర్త రాహుల్ శర్మ ఎవరు.. రూ. 3 ల‌క్ష‌ల‌తో మొద‌లు పెట్టి వంద‌ల కోట్ల‌కు అధిప‌తి ఎలా అయ్యాడు..?

Asin's husband Rahul Sharma: వివాహం అనంతరం సినీ పరిశ్రమకు దూరమైన హీరోయిన్ల జాబితాలో అసిన్ ఒకరు. కేరళ రాష్ట్రంలోని… Read More

May 27, 2024

Tollywood Actress: ఈ ఫోటోలోని చిన్నారి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

Tollywood Actress: సినిమా పరిశ్రమలోకి ప్రతి ఏడాది ఎంతో మంది కొత్త బొమ్మలు హీరోయిన్లుగా అడుగుపెడుతున్నారు. అయితే వారిలో కొందరు… Read More

May 27, 2024

Upcoming Movies: మే చివ‌రి వారం థియేట‌ర్స్ లో అల‌రించ‌బోతున్న 5 చిత్రాలు.. అంద‌రి చూపు ఆ మూవీ మీదే!

Upcoming Movies: 2024లో మే నెల కూడా ముగింపు ద‌శ‌కు చేరుకుంది. ఒకప్పుడు వేసవిలో పెద్ద సినిమాల సందడి గట్టిగా… Read More

May 27, 2024

Road Accidents: ఏపీలో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు .. 11 మంది మృతి

Road Accidents: ఆంధ్రప్రదేశ్ లో వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో 11 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.… Read More

May 27, 2024

Janhvi Kapoor: ఏదిఏమైనా సరే శుక్ర‌వారం మాత్రం ఆ ప‌ని చేయ‌ను.. ప‌ర్స‌న‌ల్ మ్యాట‌ర్ లీక్ చేసిన జాన్వీ క‌పూర్!

Janhvi Kapoor: దివంగత నటి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీ… Read More

May 27, 2024

ఏపీ మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి మృతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి మరణించారు. ప్రస్తుతం విజయ డెయిరీ డైరెక్టర్ గా ఉన్న సీతాదేవి ఇవేళ… Read More

May 27, 2024

Virat Kohli: టాలీవుడ్ హీరోల్లో విరాట్ కోహ్లీకి ఉన్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా?

Virat Kohli: ఇండియాలో మోస్ట్ ఫేమస్ క్రికెటర్స్ లో విరాట్ కోహ్లీ ఒకరు. ఆర్సీబీ మాజీ కెప్టెన్, టీమ్ ఇండియా… Read More

May 27, 2024

Arvind Kejriwal: బెయిల్ పొడిగించాలంటూ కేజ్రీవాల్ పిటిషన్

Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన మధ్యంతర బెయిల్ పొడిగింపుకై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.… Read More

May 27, 2024

Brahmamudi May 27 Episode  420:మాయా రుద్రణి ల ప్లాన్ సక్సెస్..అపర్ణ నిర్ణయాన్ని తప్పు పట్టిన సీతారామయ్య..రాజ్ మనసు లో కావ్య ..

Brahmamudi:రాజ్ కావ్యఅప్పు ని కలిసి ఆలస్యంగా ఇంటికి వస్తుంది. ఇంతసేపు ఎక్కడికి వెళ్లావు అని రాజ్ కావ్య అని అడుగుతాడు… Read More

May 27, 2024

Nuvvu Nenu Prema May 27 Episode 634:అరవింద తెగింపు.. అను ఆర్య దాచిన నిజాన్ని బయటపెట్టిన కుచల.. పద్దు న్యూ లైఫ్..

Nuvvu Nenu Prema:అరవింద కి పాప పుట్టిన విషయాన్ని విక్కీ ఇంట్లో అందరికీ చెప్తాడు. అందరూ సంతోషించి అరవింద్ చూడ్డానికి… Read More

May 27, 2024

ష‌ర్మిల గెలిస్తే క‌ష్ట‌మే… వైసీపీలో ఇదో కొత్త‌ టెన్ష‌న్‌…!

కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌.. క‌డ‌ప పార్ల‌మెంటు స్థానం నుంచి పోటీ చేసిన విష‌యం తెలిసిందే. మ‌రి ఈమె… Read More

May 27, 2024