కరకట్ట కట్టడాల కథ ఎందాకా!?

Published by
sharma somaraju

అమరావతి: కృష్ణానది కరకట్టపై ఉన్న కట్టడాల కూల్చివేత ప్రజావేదికకే పరిమితం అవుతుందా? నదీ సంరక్షణ చట్టానికి వ్యతిరేకంగా ఉందంటూ ప్రజావేదికను కూల్చేసిన వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం తర్వాత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి, మరి కొన్ని కట్టడాలకు నోటీసులు ఇచ్చింది.

అయితే ఈ లోపు ఆ కట్టడాల యజమానులు రకరకాల కథనాలతో ముందుకు వస్తున్నారు. కరకట్టకు ఆనుకొని శైవక్షేత్రం కూడా ఉంది. ఈ సందర్భంలో శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి తన క్షేత్రానికి ప్రభుత్వం మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. నదీ పరివాహాక ప్రాంతంలో ఆధ్యాత్మిక క్షేత్రం ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టమనీ, ఇక్కడికి వేలాది మంది భక్తులు వస్తుంటారని శివస్వామి పేర్కొంటున్నారు. ఇలాంటి అధ్యాత్మిక క్షేత్రాన్ని కూల్చివేస్తే ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు మంచి జరగదని ఆయన వ్యాఖ్యానించారు. ఎక్కడైనా శైవక్షేత్రాలు నదీతీరాన్నే ఉంటాయనే విషయాన్ని శివస్వామి గుర్తు చేశారు. ప్రభుత్వం ఈ క్షేత్రానికి మినహయింపు ఇవ్వాలనీ, లేకుంటే తాము కోర్టుకు వెళతామని శివస్వామి స్పష్టం చేశారు.

కరకట్టపై ఉన్న తమ అతిధి గృహానికి సిఆర్‌డిఎ అధికారులు నోటీసు ఇచ్చారని బిజెపి మాజీ ఎంపి గోకరాజు గంగరాజు అన్నారు. 25 ఏళ్ల క్రితమే తాను ఉండవల్లిలో అక్కడ 25 ఎకరాల భూమి తీసుకున్నాననీ, వుడా, ఇరిగేషన్ శాఖల నుండి అనుమతులు ఉన్నాయనీ గంగరాజు చెప్పారు.   బిఆర్‌ఎస్ వచ్చిన తర్వాత క్రమబద్దీకరణ కోసం ధరఖాస్తు చేశామని గంగరాజు తెలిపారు. కానీ ప్రభుత్వం బిఆర్‌ఎస్ కింద అనుమతి ఇవ్వలేదని ఆయన చెప్పారు. గతంలో ఇరిగేషన్ అధికారులు 30 అడుగులు  వదిలి కట్టడం నిర్మించుకునేందుకు అనుమతి ఇచ్చారని గంగరాజు చెప్పారు. నదిలో కూడా తమకు స్థలం ఉందనీ, వరద వచ్చినప్పుడల్లా తమ స్థలమే కొంత కోల్పోయామని గంగరాజు చెప్పారు. తాము నిర్మాణాలు చేపట్టిన తరువాతనే వంద మీటర్ల లోపల కట్టకూడదని జివో వచ్చిందని గంగరాజు అన్నారు. తాము నిబంధనలు అతిక్రమించి కరకట్టను ఆక్రమించుకోలేదనీ, కృష్ణానదే తమ భూమిని ఆక్రమించుకుందని గంగరాజు చెప్పారు. తాను చట్టప్రకారమే నడుచుకుంటున్నట్లు గంగరాజు తెలిపారు. ప్రజావేదిక మాదిరిగా కూల్చాలంటే రాష్ట్ర వ్యాప్తంగా నది వెంట ఉన్న ఎన్నో కట్టడాలను కూల్చాల్సి ఉంటుందని గంగరాజు అన్నారు. తాను నిర్మించింది విలాసవంతమైనది కాదనీ, కేవలం ఫాం హౌస్ మాత్రమేనని ఆయన అన్నారు. చిన్న చిన్న పొరబాట్లు అందరూ చేస్తారనీ అందరి మీదా చర్యలు తీసుకుంటే మాపై చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదని గంగరాజు అన్నారు. సిఆర్‌డిఎ ఇచ్చిన నోటీసుకు సమాధానం ఇస్తామని గంగరాజు తెలిపారు.

రాష్ట్ర విభజనకు పూర్వం సిఆర్‌డిఎ ఏర్పడక ముందు గ్రామ పంచాయతీ, హుడా నుండి అనుమతులు తీసుకొని నిర్మించిన కట్టడాలే వీటిలో ఎక్కువ. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్లలో అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కృష్ణానదీ తీరం వెంట ఉన్న కట్టడాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరం వెంట ఉన్న నిర్మాణదారులకు నోటీసులు జారీ చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. ఆ తరువాత స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే కరకట్టపై నివాసం ఏర్పాటు చేసుకోవడంతో మంత్రి ఉమా ఆ ఊసెత్తడం మానేశారు.

దశాబ్దాల క్రితం నిర్మాణాలు జరిగి కొనసాగుతున్న తరుణంలో వీటిని ప్రభుత్వం ఏకపక్షంగా తొలగించడం సాధ్యమేనా అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ప్రభుత్వ నోటీసులపై పలువురు హైకోర్టు ఆశ్రయించేందుకు సన్నాహాలు చేసుకుంటుండగా, కొందరైతే తమ నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయంటూ గేట్ ముందు బోర్డులు ఏర్పాటు చేసుకున్నారు.

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Pawan Kalyan: గబ్బర్ సింగ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఇది. మండుటెండల్లో బాక్స్ ఆఫీస్… Read More

May 11, 2024

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Karthika Deepam: ప్రముఖ ఛానల్ అయినా స్టార్ మా ఓ రేంజ్కి తీసుకెళ్లిన సీరియల్ ఏదైనా ఉంది అంటే నిర్మోహమాటంగా… Read More

May 11, 2024

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Vijay Devarakonda: ప్రెసెంట్ సినీ‌ ఇండస్ట్రీలో ఉన్నవారికి తోబుట్టులు ఉన్నప్పటికీ ఆ విషయాన్ని మాత్రం బయటకు రానివ్వడం లేదు. ఇక… Read More

May 11, 2024

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Janaki Kalaganaledu: ప్రస్తుత కాలంలో బుల్లితెర నటీనటులు రెండు చేతుల నిండా సంపాదిస్తూ హౌస్ మరియు కార్లు వంటి పెద్ద… Read More

May 11, 2024

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Vadinamma: అమ్మ అనే పిలుపుకి నోచుకునేందుకు ప్రతి మహిళా కూడా ఎంతో తాపత్రయపడుతుంది. ఆమె ఎంత పెద్ద ఆస్తిపరురాలు అయినప్పటికీ… Read More

May 11, 2024

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Shyamala: యాంకర్ శ్యామల.. సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని వ్యక్తి. పద్ధతిగా మరియు సమయస్ఫూర్తితో యాంకరింగ్ చేయగలిగిన నైపుణ్యం ఆమె… Read More

May 11, 2024

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ఏపీలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు కౌన్ డౌన్ షురూ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రోజున ఎన్నికల… Read More

May 11, 2024

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

రాజ‌కీయాలు చేయొచ్చు. సెంటిమెంటును కూడా పండించుకోవ‌చ్చు. ప్ర‌జ‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందు కు అనేక కుస్తీలు కూడా ప‌ట్టొచ్చు. కానీ, అతిగా… Read More

May 11, 2024

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

ఎన్నిక‌ల స‌మ‌యంలో నాయ‌కులు ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాలి. వారికి ఉన్న అనుభ‌వం అంతా రంగ‌రిం చాల్సిన స‌మ‌యం ఎన్నిక‌ల వేళే.… Read More

May 11, 2024

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిని ప్ర‌త్యక్షంగా.. ప‌రోక్షంగా సీఎం జ‌గ‌న్ కెలికేశారు. ఆయ‌న వ‌ల్లే ఏపీలో కాంగ్రెస్‌పార్టీ ఎన్నిక‌ల్లో బ‌లం పుంజుకుంద‌నే… Read More

May 11, 2024

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ తో పాటు నార్త్ సినీ ప్రియులకు కూడా సుపరిచితమే. 2005లో చిత్ర పరిశ్రమలోకి… Read More

May 11, 2024

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ఆర్య.… Read More

May 11, 2024

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

Aa Okkati Adakku: ఒకప్పుడు థియేటర్స్ లో విడుద‌లైన చిత్రాలను రెండు నెలలుకో లేదా మూడు నెలలకో టీవీలో చూసేవాళ్ళం‌.… Read More

May 11, 2024

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

Allu Arjun: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. గత కొద్ది… Read More

May 11, 2024

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

NTR: టాలీవుడ్ టాప్ స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. నందమూరి కుటుంబం నుంచి ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనదైన… Read More

May 11, 2024