Kanuga Chettu: కానుగ చెట్టు ఆరోగ్యానికి అందించే కానుకలు ఇవే..!!

Published by
bharani jella

Kanuga Chettu: కానుగ చెట్లను మన ఇంటి చుట్టుపక్కల పెరుగుతూనే ఉంటాయి.. పట్టణాలలో కూడా వీటిని చూస్తూనే ఉన్నాం.. ఇది కేవలం నీడకు మాత్రమే ఉపయోగపడతాయి అని చాలా మంది అనుకుంటారు.. అయితే ఈ చెట్టు ఆకులు, పూలు, కాండం, బెరడు, కొమ్మలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న సంగతి కొద్ది మందికే తెలుసు.. ఈ ఈ చెట్టు లో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి.. వీటిని ఎప్పటి నుంచో ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు.. కానుగ చెట్టు చేసే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూడండి..!!

Amazing health benifits of Kanuga Chettu:

Kanuga Chettu: కానుగ చెట్టు తో  ఈ ఆరోగ్య సమస్యలు దరిచరవు..

 

ఉదయం లేచిన వెంటనే ఈ చెట్టు ని చూస్తే మంచిదని పెద్దలు భావిస్తారు. ఈ గాలిని పీల్చడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దరిచేరవు. ఈ చెట్టు కాయలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. శరీరం ఏదైనా దుర్వాసన వస్తున్నప్పుడు, శరీరంపై ఏవైనా దద్దుర్లు, పుండ్లు, గాయాలకు ఈ చెట్టు ఆకులు వాటిని దూరం చేస్తాయి. అలాగే అన్ని చర్మ సమస్యలకు కూడా ఈ చెట్టు అన్ని భాగాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. చర్మ సమస్యలు ఉన్నవారికి కూడా ఈ చెట్టు ఆకులు చాలా బాగా పనిచేస్తాయి.

Amazing health benifits of Kanuga Chettu:

కానుగ గింజలను, దిరిశన గింజలను చూర్ణంచేసి తేనె, నెయ్యిలను కలిపి తీసుకుంటే ఉన్మాదాలకు మంచి మందుగా పనిచేస్తుంది. శరీరాంతర్గత రక్తస్రావాన్ని ఆపే శక్తి కానుగకు వుంది. కానుగ గింజలను మెత్తగా నూరి తేనెతోనూ, నెయ్యితోనూ, పంచదారతోనూ కలిపి తీసుకుంటే అలాంటి రక్తస్రావం ఆగిపోతుంది.

Amazing health benifits of Kanuga Chettu:

బాహ్యాభ్యంతర రక్తస్రావం తగ్గేందుకు కానుగ గింజలను మెత్తగా నూరి వేడిచేసిన ఉప్పును కలిపి పెరుగుమీద తేటతో మూడురోజులపాటు తీసుకుంటే ఆ రక్తస్రావం నిలిచిపోతుంది. లేత కానుగ ఆకులను తెచ్చి ముద్దగా నూరి నువ్వుల నూనె, ఆవు నెయ్యిల మిశ్రమంలో వేయించి, వేయించిన గోధుమ పిండిని కలిపి తీసుకుంటే అరుగుదల పెరిగి, సుఖ విరేచనమై అర్శమొలలు తగ్గుతాయి.

Amazing health benifits of Kanuga Chettu:

కానుగ చెట్టు పుల్లతో పళ్లు తోముకుంటుంటే నాలుక మీద ఉండే రుచిగ్రాహక గ్రంథులు ఉద్దీపన చెంది రుచి పెరుగుతుంది. లేత కానుగ ఆకులను సేకరించి ముద్దగా నూరి రసం తీసుకోవాలి ఈ రసం తాగడం వల్ల విరోచనాలు అవకుండా ఉంటాయి. ఈ చెట్టు కాయలు చూడడానికి బాదం కాయ లా ఉంటాయి. ఇవి కాస్త వగరుగా ఉంటాయి. వీటి నుంచి తీసిన అనేక ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది.

కానుగ ఆకులు, కాండం బెరడు, కానుగ వేర్లు, వేప చెట్టు బెరడును, జాజికాయలను, తానికాయలను కచ్చాపచ్చాగా దంచి నీళ్లలో వేసి కషాయం తయారుచేసి జలనేతి పాత్రతో గాని లేదా బల్బ్‌సిరంజితోగాని సైనస్‌లని శుభ్రపరిస్తే ఫలితం వుంటుంది. ఇలా కానుక చెట్టుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

This post was last modified on October 9, 2021 4:44 pm

bharani jella

Recent Posts

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మే 9వ తేదీ అత్యంత ప్రత్యేకమైన రోజు. మే 9న సినిమాను విడుదల చేస్తే… Read More

May 9, 2024

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

Sai Pallavi: సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీ అనగానే ప్రేక్షకులకు మొదట గుర్తుకు వచ్చే పేరు సాయి పల్లవి.… Read More

May 9, 2024

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ అనగానే గుర్తుకు వచ్చే పేరు కాజల్ అగర్వాల్. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్… Read More

May 9, 2024

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

Indian Student Missing: అమెరికాలో భారతీయ, భారత సంతతి విద్యార్ధులు వరసగా ప్రమాదాలకు గురవ్వడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ… Read More

May 9, 2024

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మొత్తం పిఠాపురం నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే… Read More

May 9, 2024

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందరి ఫోకస్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది. పిఠాపురం నియోజకవర్గం లో… Read More

May 9, 2024

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి తానే ఉంటానని జగన్మోహన్ రెడ్డి మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. మరోసారి గెలుస్తానని… Read More

May 9, 2024

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను,… Read More

May 9, 2024

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More

May 9, 2024

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More

May 9, 2024

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More

May 9, 2024

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More

May 9, 2024

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More

May 9, 2024

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

రాజ‌కీయాలంటే రాజ‌కీయాలే. చ‌ప్ప‌గా చేస్తామంటే కుద‌ర‌దు. ప్ర‌త్య‌ర్థి ఎత్తుగ‌డ‌లు.. లోతుపాతులు గుర్తిం చి ఇవ‌త‌ల ప‌క్షం అడుగులు వేయాల్సి ఉంటుంది.… Read More

May 9, 2024