Kiya Seltos – Sonet: ప్రముఖ దక్షిణ కొరియా కార్ తయారీ దిగ్గజం కియా మోటార్స్.. దేశీయ మార్కెట్ లో కియా కార్లకు విశేష ప్రజాదరణ ఉంది.. ఎప్పటికప్పుడు తన కస్టమర్లకు లేటెస్ట్ ఫీచర్స్ తో సరికొత్త మోడల్‌ను విడుదల చేస్తూ ఉంటుంది.. తాజాగా భారతదేశంలో కియా సెల్టోస్ seltos, సొనెట్ sonet కొత్త 2021ఎడిషన్ మోడల్స్ ను విడుదల చేసింది.. ఈ మోడల్స్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి..
కియా సెల్టోస్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 9.95 లక్షలు. ఇందులో 3 ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.5 లీటర్ పెట్రోల్ HTK ట్రిమ్ ఇప్పుడు ఇంటిలిజెంట్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తోంది. ఇందులో వైర్లెస్ ఫోన్ ప్రొజెక్షన్ సిస్టం, రిమోట్ ఇంజన్ స్టార్ట్/ స్టాప్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ప్రీమియం సీడ్ ఫాబ్రిక్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టం ఉన్నాయి. దీనిలో అనేక సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ , వెహికల్ స్టెబిలిటీ సిస్టం, బ్రేక్ అసిస్ట్ స్టార్ట్ కంట్రోల్, వాయిస్ కంట్రోల్ సిస్టం ఉంది. పాడిల్ షిఫ్టర్లు జతచేశారు. ఇవి కారు వెనక అమర్చబడి ఉంటాయి. ఇవి గేర్ లివర్ వలే పనిచేస్తుంది. కాబట్టి వాహనదారులకు చాలా అనుకూలంగా ఉండి డ్రైవింగ్ మరింత సులభం చేస్తాయి.
అలాగే కియా సొనెట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.6.79 లక్షలు.. ఇందులో 4 ఇంజిన్ ఆప్షన్ లను కలిగి ఉంది. ఎలక్ట్రిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, బ్రేక్ అసిస్ట్, హిల్ అసిస్ట్ కంట్రోల్, పుష్ బటన్ తో కూడిన స్టార్ కి స్టార్ట్, రిమోట్ ఇంజిన్ స్టార్ట్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ,16 అంగుళాల అల్లాయ్ వీల్స్, వైర్లెస్ ఫోన్ ప్రొజెక్షన్ సిస్టం, రిమోట్ ఇంజన్ స్టార్ట్ స్టాప్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టం ఉన్నాయి. అంతేకాకుండా అన్ని రకాల ఇంజిన్ వేరియంట్లు లో మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్ ఆప్షన్ లను కలిగి ఉంది.
This post was last modified on May 3, 2021 9:44 am
Indian Student Missing: అమెరికాలో భారతీయ, భారత సంతతి విద్యార్ధులు వరసగా ప్రమాదాలకు గురవ్వడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మొత్తం పిఠాపురం నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందరి ఫోకస్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది. పిఠాపురం నియోజకవర్గం లో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి తానే ఉంటానని జగన్మోహన్ రెడ్డి మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. మరోసారి గెలుస్తానని… Read More
BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను,… Read More
Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More
Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More
కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More
రాజకీయాలంటే రాజకీయాలే. చప్పగా చేస్తామంటే కుదరదు. ప్రత్యర్థి ఎత్తుగడలు.. లోతుపాతులు గుర్తిం చి ఇవతల పక్షం అడుగులు వేయాల్సి ఉంటుంది.… Read More
May 9: Daily Horoscope in Telugu మే 9 – వైశాఖ మాసం – గురువారం - రోజు… Read More
AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More
AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తారీకు పోలింగ్. వచ్చే సోమవారమే… Read More
Geethanjali Malli Vachindi OTT: గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు. నిజానికి మంగళవారం అనగా మే… Read More