MLA Kannababu: వాలంటీర్లపై ఆ ఎమ్మెల్యేకి చిర్రెత్తికొచ్చింది..! ఏకంగా 50 మందిని సస్పెండ్ చేయాలంటూ ఆదేశం..!!

Published by
sharma somaraju

MLA Kannababu: వాలంటీర్ల ప్రవర్తనపై ఆ ఎమ్మెల్యేకి తీవ్ర ఆగ్రహం వచ్చింది. వెంటనే ఏకంగా 50 మంది వాలంటీర్లకు వెంటనే సస్పెండ్ చేయాలంటూ సంబంధిత అధికారిని ఆదేశించారు ఆ ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే ఎవరు.. ? ఆయనకు ఎందుకు కోపం వచ్చింది..? వాలంటీర్లు చేసిన తప్పేమిటి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. .రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల పురస్కార కార్యక్రమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల నర్సరావుపేటలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి వాలంటీర్ల పురస్కార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తరువాత జిల్లాల్లో మున్సిపాలిటీలు, మండల వారిగా స్థానిక ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖ జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటీలో వాలంటీర్ల సన్మాన కార్యక్రమాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు.

MLA Kannababu raju serious on volunteers

 

Read More: YSRCP: ఒక్కరొక్కరుగా మెత్తబడిన అసంతృప్తి నేతలు .. సీఎం జగన్ తో ముగిసిన ఎమ్మెల్యేల భేటీ

MLA Kannababu: నిర్లక్ష్యంగా విధులు నిర్వహించే వాళ్లను క్షమించేది లేదు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే ఉప్పలపాటి రమణమూర్తి (కన్నబాబు)ను అహ్వానించారు. అయితే సభా వేదిక వద్దకు నిర్ణీత సమయానికి వైసీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే కన్నబాబు వెళ్లారు. అయితే ఈ కార్యక్రమానికి మున్సిపాలిటీ పరిధిలోని వాలంటీర్లు, వార్డు సచివాలయ సిబ్బందిలో సగం మంది కూడా హజరుకాలేదు. వచ్చిన వారిలో కొందరు ఆలస్యంగా రావడం, మరి కొందరు అక్కడకు వచ్చినా ఫోన్లు మాట్లాడుతుండటం, కబుర్లు చెప్పుకుంటుండటంతో ఎమ్మెల్యే కన్నబాబుకు కోపం చిర్రెత్తుకొచ్చింది. మిమ్మల్ని సన్మానించే కార్యక్రమానికి మీరే సకాలంలో రాకపోతే ఇక మీరు వార్డుల్లో ప్రజలకు ఏమి సేవలు అందిస్తారంటూ మండిపడ్డారు. క్రమశిక్షణ, పనితీరు ఇక్కడే అర్ధం అవుతుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంత నిర్లక్ష్యంగా విధులు నిర్వహించే వాళ్లను క్షమించేది లేదంటూ హెచ్చరించారు.

వాలంటీర్ల పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం 26వ తేదీకి వాయిదా

సరైన కారణం లేకుండా కార్యక్రమానికి గైర్హజరు అయిన వారందరినీ సస్పెండ్ చేయాలని మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణికి సూచించారు ఎమ్మెల్యే కన్నబాబు. .వాళ్లకు ఇవ్వాల్సిన వేతనాలు చెల్లించి పంపించాలని  చెప్పారు. ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించి వేదక దిగి ఎమ్మెల్యే కన్నబాబు వెళ్లిపోయారు. దీంతో కమిషనర్ కార్యక్రమాన్ని ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు. వాలంటీర్ల పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ పరిస్థితులు ఏర్పడి వాయిదా పడటం విశాఖ జిల్లాలో హాట్ టాపిక్ అయ్యింది.

This post was last modified on April 13, 2022 12:05 am

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

Siddhu Jonnalagadda: టాలీవుడ్ లో ఉన్న ‌యంగ్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో సిద్ధు జొన్నలగడ్డ ఒకడు. హైదరాబాద్ లో… Read More

May 18, 2024

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Karthika Deepam 2 May 18th 2024 Episode: ఊర్లో కార్తీక్ సైకిల్ బహుమతిగా ఇచ్చాడని శౌర్య చెబుతూ ఉంటుంది.… Read More

May 18, 2024

Road Accident: పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఘోర విషాదం .. వరుడు సహా అయిదుగురు దుర్మరణం

Road Accident: పెళ్లి వస్త్రాల కోసం హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో వరుడు సహా… Read More

May 18, 2024

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

Serial Actor Chandrakanth: టీవీ నటుడు చంద్రకాంత్ అలియాస్ చందు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అల్కాపూర్ లోని తన… Read More

May 18, 2024

Malla Reddy: స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్ .. సుచిత్ర పరిధిలో ఉద్రిక్తత

Malla Reddy: కుత్భుల్లాపూర్ పెట్ బహీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుచిత్ర వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కోర్టు… Read More

May 18, 2024

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Prasanna Vadanam: తెలుగు ఇండ‌స్ట్రీలో క‌మెడియ‌న్ నుంచి హీరోగా మారిన న‌టుల్లో సుహాస్ ఒక‌రు. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్,… Read More

May 18, 2024

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

Brahmamudi:అప్పు రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంట్లోకి వెళ్లి కావ్య కిడ్నాప్ అయిన విషయం చెప్పాలంటే ఇంట్లో అసలే… Read More

May 18, 2024

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

Nuvvu Nenu prema: విక్కీ ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకదు, ఒక టీ స్టాల్ దగ్గర ఆగిన విక్కీ నీ… Read More

May 18, 2024

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

Krishna Mukunda Murari: భవాని దేవికి ముకుంద మీద అనుమానం వస్తుంది. తను వాంతులు చేసుకుంటే, ఆదర్శవచ్చి తనతో మాట్లాడిన… Read More

May 18, 2024

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీలో ఎన్నిక‌ల ప‌ర్వం ముగిసింది. సోమ‌వారం జ‌రిగిన పోలింగ్‌లో 81.86 శాతం పోలింగ్ న‌మోదైంది. ఇది ఎవ‌రికీ అంతుచిక్క‌ని విష‌యం.… Read More

May 18, 2024

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. పల్నాడు, తిరుప‌తి, అనంత‌పురం జిల్లాల్లో చెల‌రేగిన హింస రాష్ట్రా న్నే కాదు.. దేశాన్ని కూడా… Read More

May 18, 2024

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

టీడీపీలో ఇప్పుడు జ‌రుగుతున్న ఆస‌క్తికర విష‌యం.. ఆపార్టీ ప‌గ్గాలను నారా లోకేష్ ఎప్పుడు చేప‌డ‌తార నే. చంద్ర‌బాబు త‌ర్వాత‌.. పార్టీకి… Read More

May 18, 2024

ద‌ర్శి : చివ‌రి ఓటు కౌంటింగ్ వ‌ర‌కు గెలిచేది ల‌క్ష్మా… శివ‌ప్ర‌సాదో తెలియ‌నంత ఉత్కంఠ‌..?

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని ద‌ర్శినియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు గెలుస్తారు.? ఇదీ.. ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌గానే కాకుండా.. భారీ ఎత్తున బెట్టింగులు కూడా… Read More

May 18, 2024

జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని జిందాల్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేయడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఎలాంటి నోటీసులు లేకుండా… Read More

May 17, 2024