రూ. 13 వేల కోట్ల డీల్ వెనుక..! జగన్ – మోడీ మధ్యలో అదానీ..!!

Published by
Srinivas Manem

వేల కోట్లు ఊరకే చేతులు మారవు..!! క్లాజులుంటాయ్, కారణాలుంటాయ్, కోరికలుంటాయ్!! ఏపీలో అటువంటిదే తాజాగా ఓ డీల్ జరిగింది. ఓ పెద్ద పోర్టు అదానీ పరమయ్యింది. పోర్టులో 75 శాతం వాటా అదానీ చేతికి చిక్కింది..! ఇది ఊరికే జరిగే వ్యవహారం కాదు. రాజకీయమూ.., రాజీమార్గమూ.., చీకటి తంత్రమూ ఎన్నో ఈ డీల్ ని నడిపించాయి..!!

ముందు సూటిగా విషయం చూద్దాం..!!

నవయుగ అంటే బాగా తెలుసు అందరికీ..! ఆ నవయుగ చేతిలో రాష్ట్రంలో ఎన్నెన్నో ప్రాజెక్టులున్నాయి. వాటిలో ఒక్కోటీ చేతులు మారుతున్నాయి. తాజాగా ఏం జరిగింది అంటే..? నవయుగ చేతిలో ఉన్న కృష్ణపట్నం పోర్టు (నెల్లూరు జిల్లా)లో 75 శాతం వాటాను అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్ అనే సంస్థకి వెళ్ళింది. సింపుల్ గా ఆదానీకి వెళ్ళింది. దీని విలువ రూ. 13 , 572 కోట్లు. ఇన్నాళ్లు నవయుగ పూర్తిస్థాయిలో వాటాదారుగా ఉండగా, తాజాగా 75 శాతం తీసుకుని పూర్తి అజమాయిషీ అదానీ చేతుల్లోకి వెళ్ళిపోయింది.

నవయుగ నుండి ఎందుకు తీసేసారు…?

ఇప్పుడు మరో కీలక విషయం చూసుకోవాలి. నవయుగ అంటే పెద్ద కంపెనీ. అంతర్జాతీయ చరిత్ర ఉంది. ఇంజనీరింగ్ పనులు, ప్రాజెక్టులు, స్టీల్, ఎక్స్పోర్ట్, ఐటీ, పవర్, రియల్ ఎస్టేట్ ఇలా చాలా విభాగాల్లో నవయుగ ముద్ర ఉంది. కృష్ణపట్నం పోర్టుతో వారి సామ్రాజ్యం మరింత విస్తరించింది. ఈ కంపెనీనే చంద్రబాబు హయాంలో అనేక ప్రాజెక్టులు దక్కించుకుంది. పట్టిసీమను తీసుకుని గాయిత్రి వంటి చిన్న కంపెనీలకు సబ్ ఇచ్చేసింది. పోలవరం పనులను చేపట్టి చాలా కాలం చేసింది. చంద్రబాబు హయాంలో గిన్నిస్ రికార్డులనీ.., బొమ్మలు, ఫొటోలతో బాగా హడావిడి చేసింది. బందరు పోర్టు దక్కించుకుంది. ఇంకా ఉంటే రామాయపట్నం కూడా కొట్టేసేదే.

Bjp leaders praising ap cm ys jagan

జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా ఆ కంపెనీకి చెందినవని రద్దు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుని మేఘా దక్కించుకుంది. బందరు పోర్టు రద్దయింది. తాజాగా కీలకమైన కృష్ణపట్నం పోర్టులో వాటా వెళ్ళిపోయింది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే… నవయుగ ఏమి రాజకీయంగా జగన్ తో విభేదించలేదు. వైఎస్ ఉన్నప్పటి నుండి ఈ కుటుంబాల మధ్య ఓ అవగాహన ఉంది. అయితే జగన్ కి ఉన్న వేరే ప్రాధాన్యాలు, దృష్ట్యా ఈ మార్పులు చేర్పులు తప్పవు.

అదానీ ఎందుకు ఎంటర్ అయినట్టు..??

ఒకే. వాటా వెళ్ళింది. నవయుగ అలా తప్పుకుంది. కానీ అదానికే ఎందుకు ఇచ్చినట్టు..?? ఇతర చాలా కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయిగా.., అంబానీ, మేఘా లాంటి వాళ్ళు ఉన్నారుగా అనే అనుమానాలు రావచ్చు. ఈ విషయం చెప్పుకుందాం..!! అంబానీకి, ఆదానీకి చాలా తేడా ఉంది. అంబానీ అందరి మనిషి. సోనియా, మోడీ, చంద్రబాబు, జగన్ ఇలా అందరితోనూ తాను బాగానే ఉంటారు. ఎవరితోనూ గిల్లి కజ్జాలు పెట్టుకోడు. తన అవసరాలు, ప్రాధాన్యాలు తనకు ఉంటాయి. కానీ అదానీ అలా కాదు. అతనికి ఆమూలాగ్రం మోదీనే. మోడీ వచ్చిన తర్వాత అదానీ గ్రూపు బలం పదుల రెట్లు పెరుగుతుంది. ఇక మోడీ – జగన్ ల బంధం మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. అందుకే బీజేపీ – వైసీపీ మధ్యలో అదానీ అన్నమాట. కేంద్రంలో కార్పొరేట్ దిగ్గజాలుగా ఉన్న అంబానీ, ఆదానీలతో జగన్ ఇలా వియ్యం కుదుర్చుకున్నట్టు. నత్వానికి రాజ్యసభ ఇవ్వడం ద్వారా అంబానీతో.., ఈ పోర్టు వాటా ద్వారా ఆదానీతోనూ వియ్యం కలిసినట్టే. ఇక కార్పొరేట్ ని రాష్ట్రంలో ఆపతరమా …? జగన్ – బీజేపీ బంధాన్ని శంకించతరమా..??!

Srinivas Manem

Recent Posts

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

AP DGP: ఏపీ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ గుప్తా నియమితులైయ్యారు. ఈ మేరకు ఎన్నికల సంఘం… Read More

May 6, 2024

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

Sreemukhi: తెలుగు బుల్లితెరపై ఉన్న స్టార్ యాంకర్స్ లిస్ట్ తీస్తే శ్రీముఖి పేరు ముందు వరుసలో ఉంటుంది. బుల్లితెర రాములమ్మ… Read More

May 6, 2024

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Jyothi Roi: ప్రస్తుత కాలంలో బుల్లితెర నటీనటులు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ తమ అందచందాలను ప్రదర్శిస్తున్నారు. తెరపై… Read More

May 6, 2024

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

Aa Okkati Adakku: ఈ మధ్య సీరియస్ కాన్సెప్ట్ కథలతో ప్రయోగం చేసిన అల్లరి నరేష్.. తాజాగా ఆ ఒక్కటి… Read More

May 6, 2024

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Indraja: జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి ఎన్నో కార్యక్రమాలకి జడ్జ్ గా వ్యవహరిస్తున్న ఇంద్రజ గురించి… Read More

May 6, 2024

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Manasu Mamatha: ఆకట్టుకునే అంద‌లతో పాటు సరైన యాక్టింగ్ తో ప్రేక్షకులను మైమరిపించే ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలో కొంతమంది మాత్రమే ఉంటారు.… Read More

May 6, 2024

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Krishna Mukunda Murari: ప్రజెంట్ జనరేషన్ లో హీరో మరియు హీరోయిన్స్ కన్నా బుల్లి తెర నటీనటులు తమ గ్లామర్… Read More

May 6, 2024

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Faima:  ప్రస్తుత కాలంలో మొదట ప్రేమించుకోవడం అనంతరం విడిపోవడం చాలా కామన్ గా మారిపోయాయి. పూర్వకాలంలో వీటిని సినీ సెలబ్రిటీలే… Read More

May 6, 2024

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

Mamitha Baiju: మమితా బైజు.. ఈ యంగ్ బ్యూటీ గురించి పరిచయాలు అక్కర్లేదు. ఇటీవల విడుదలైన మలయాళ లవ్ డ్రామా… Read More

May 6, 2024

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

Pooja Hegde: గత ఏడాదిన్నర కాలం నుంచి టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేను బ్యాడ్ టైం ఓ రేంజ్ లో… Read More

May 6, 2024

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

Rana Daggubati: రానా దగ్గుబాటి.. సౌత్ తో పాటు నార్త్ సినీ ప్రియులకు కూడా అత్యంత సుప్రసిద్ధుడు. ప్రముఖ నిర్మాత… Read More

May 6, 2024

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ ఆస్తులకు లొంగిపోయి దీపను రోడ్డు పాలు చేసిన అనసూయ.. బోరుమని ఏడ్చిన దీప..!

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ తనకున్న ఆస్తి గురించి చెప్పేసరికి అనసూయ మనసు పారేసుకుంటుంది.… Read More

May 6, 2024

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

Land Titiling Act: ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తీవ్ర… Read More

May 6, 2024

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

Supritha: సోషల్ మీడియా పుణ్యమా అని సామాన్యులు కూడా సెలబ్రిటీలుగా గుర్తింపు సంపాదించుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా తెలుగు రాష్ట్రాల్లో… Read More

May 6, 2024

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

ED Raids: సార్వత్రిక ఎన్నికల వేళ .. ఝార్ఖండ్ లోని ఓ ఇంట్లో నోట్ల గుట్టలు బయటపడ్డాయి. ఇదంతా లెక్కల్లోకి… Read More

May 6, 2024