Daily Horoscope ఆగష్టు 31th సోమవారం మీ రాశి ఫలాలు

Published by
Sree matha

ఆగస్టు – 31 – భాద్రపదమాసం.

మేష రాశి : ఈరోజు ఆరోగ్యం కోసం శ్రద్ధ తీసుకోండి !

చిన్నతరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి వారి దగ్గరవారి సలహాలు మీకు ఆర్ధికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఆరోగ్యం కోసం కొంత శ్రద్ధ అవసరమవుతుంది. మీరోజును బాగా ఉత్తమమైనదిగా చెయ్యలని మీ నిజ లక్షణాలను మరుగుపరుస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందింపజేస్తారు. ఈరోజు మీ పిల్లలను దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంటారు. దీనివలన వారు ఈ రోజంత మీ పక్కనే ఉంటారు.

రెమిడీ: ఆరోగ్యకరమైన జీవితం కోసం గోసేవ, గోవులకు దానాను సమర్పించడం మంచి ఫలితాన్నిస్తాయి.

వృషభ రాశి : ఈరోజు ధైర్యంగా ఉండండి !

సానుకూల దృక్పథంతో మీకు మీరే ఈ వ్యాధిని ఎదిరించడానికి ప్రోత్సహించుకొండి. మీ డబ్బు సంబంధమైన సమస్య మీ నెత్తిమీదనే తిరుగుతుంది. మీరు డబ్బును అతిగా ఖర్చు చేయడం లేదా ఎక్కడో పెట్టడం జరుగుతుంది. కొన్ని నష్టాలు మీ అశ్రద్ధ వలన కలగక తప్పదు. మీకు ఖాళీసమయము దొరికినప్పటికీ మీరు మీకొరకు ఏమి చేసుకోలేరు. ఈ ప్రపంచం మొత్తంలో మీరొక్కరే ఉన్నారని అనిపించేలా ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీతో ప్రవర్తిస్తారు. మీచుట్టూ సరైనవారు, మీఆలోచనలు సరిగ్గా ఉన్నపుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టు మార్చుకోండి.

రెమిడీ: మంచి ఆర్థిక జీవితం కోసం, ఓం శం గం గణపతయే నమః మంత్రాన్ని 11 సార్లు పఠించండి.

మిథున రాశి : ఈరోజు ధనానికి విలువ ఇవ్వండి !

మీరు సమయానికి,ధనానికి విలువఇవ్వవలసి ఉంటుంది,లేనిచో రానున్న రోజులలో మీరు సమస్యలు, పరీక్షలు ఎదురుకొనక తప్పదు. మీరు అనుకున్నట్టు కుటుంబ పరిస్థితి ఉండదు. ఈరోజు ఇంట్లో కలహాలు,గొడవలు ఏర్పడతాయి. ఈసమయంలో మిమ్ములను మీరు నియంత్రించుకోండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి డిమాండ్లు మిమ్మల్ని ఒత్తిడికి గురిచేయవచ్చు. మీ సహుద్యోగుల ఆరోగ్యము క్షీణించటం వలన మీ పూర్తి సహాయ సహకారాలు అందుకుంటారు.

రెమిడీ:శివాభిషేకం చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది.

కర్కాటక రాశి : ఈరోజు కోపాన్ని అదుపులో ఉంచుకోండి !

బంధువులతో బంధాలను, అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు. మీభాగస్వామి మీ గూర్చి బాగా ఆలోచిస్తారు, దీనివలన వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు. మీరు తిరిగి కోప్పడకుండా వారిని అర్ధంచేసుకుని, కోపానికిగల కారణాలు తెలుసుకోండి. ఇది మీ బలాలు, భవిష్యత్ ప్రణాళికలు మదింపు చేసుకోవలసిన సమయం. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని చిరాకు పెడుతుంది. కానీ తను మీ కోసం ఏదో అద్భుతమైనది చేసి మిమ్మల్ని ఊరడిస్తారు.

రెమిడీ: ఎరుపు రంగు దుస్తులు తరచుగా ధరించడం ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది.

సింహ రాశి : ఈరోజు ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల !

ఆర్థికపరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. మీ నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది. క్రొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు, మీరు ఇష్టపడే వ్యక్తికి మీభావాలను చెప్పలేకపోతారు. ప్రయాణం మీకు క్రొత్త ముఖ్యమైన వ్యక్తులను కలవడానికి ఉపయోగపడుతుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు. దాంతో ఈ రోజంతా మూడీగా మారతారు.

రెమిడీ: మీ కుటుంబ జీవితాన్ని మెరుగుపర్చడానికి శ్రీకృష్ణుడికి కర్పూర హారతిని ఇవ్వండి.

కన్యా రాశి : ఈరోజు మీ శ్రమ ఫలిస్తుంది !

ఆర్థిక సమస్యలు మీ నిర్మాణాతకంగా ఆలోచించే సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. మీ పిల్లలతో చక్కని అనుబంధాన్ని ప్రోత్సహించండి. గతాన్ని వెనుకకు నెట్టి, ఉజ్జ్వలమైన, సంతోషదాయకమయిన కాలాన్ని ముందురానున్నదని ఎదురుచూడండి. మీ శ్రమ ఫలిస్తుంది. ఇంటివద్ద టేన్షన్ మిమ్మల్ని కోపానికి గురిచేస్తుంది. దానిని అణచుకుంటే శరీరానికి సమస్య. కనుక దానిని తగ్గించడానికి శారీరక పరిశ్రమను ఎంచుకొండి. మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈ రోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. విజయం కోసం కలలు కనడం తప్పుకాదు. కానీ మీ సమయంన్ని పగలు కూడా కలలు కనడానికే ఖర్చుచేయటం మంచిది కాదు.

రెమిడీ: పేద వారికి వండిన పదార్థాలను దానం చేయడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు.

 

తులా రాశి : ఈరోజు ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశం జాగ్రత్త !

ఈరోజు ప్రారంభంలో మీరు కొన్నిఆర్థిక నష్టాలను ఎదురుకుంటారు. ఇది మీ రోజు మొతాన్ని దెబ్బతీస్తుంది. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గలవారితోను, ప్రముఖుల తోను పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు. ఆధ్యాత్మిక ప్రదేశములో లేదా ఇంట్లో దేవుడి గది దగ్గర మీసమయాన్ని గడపటం మీకు మానసికప్రశాంతతను ఇస్తుంది.

రెమిడీ: ఆర్థిక అవకాశాలు మెరుగుపరుచుకోవటానికి పురుషసూక్తపారాయణం లేదా వినడం చేయండి.

వృశ్చిక రాశి : ఈరోజు టెన్షన్ల నుంచి రిలీఫ్‌ !

ఈరోజు మీకు బోలెడు ఆర్థిక పథకాలను ప్రెజెంట్ చేస్తారు. కమిట్ అయే ముందుగా వాటి మంచి చెడ్డలను పరిశీలించండి. మీ భాగస్వాములు వారి అభిప్రాయాలను నిర్లక్ష్యం చేస్తే అతడు/ ఆమె ఓర్పును కోల్పోతారు. ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు, అలసటలు, బ్రతుకులోని కష్టాలు నుండి రిలీఫ్ పొందబోతున్నారు. వాటన్నిటిని అక్కడే వదిలేసి, హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయం.  ఈ రోజు మీ జీవిత భాగస్వామి మరీ స్వార్థ పూరితంగా వ్యవహరించవచ్చు.

రెమిడీ: పక్షులకు ఆహారం, నీళ్లు అందించవచ్చు.

ధనుస్సు రాశి : ఈరోజు ప్రయాణం వల్ల ఇబ్బందులు !

కొంతమందికి ప్రయాణం బాగా త్రిప్పట మాత్రమే కాక వత్తిడిని కూడా కలిగిస్తుంది- కానీ ఆర్థికంగా కలిసి వచ్చేదే. స్నేహితులతోను, క్రొత్తవారితోను ఒకేలాగ మెళకువగా ప్రవర్తించండి. మీరు ఈరోజు ఎవరికి చెప్పకుండా ఒంటరిగా గడపటానికి ఇంటినుండి బయటకు వెళ్తారు. మీరు ఒంటరిగా వెళ్లినప్పటికీ కొన్నివేల ఆలోచనలు మీమెదడును తొలి చివేస్తాయి. మితిమీరిన ఆకాంక్షలు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో కలతలకు దారితీయవచ్చు.

రెమిడీ: నిరంతరం ఆర్థిక వృద్ధి కోసం శ్రీగాయత్రీ మంత్రం పఠించండి.

 

మకర రాశి : ఈరోజు మానసిక తృప్తిని పొందుతారు !

మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీని వలన మీకు మానసిక తృప్తిని పొందగలరు. ఈరోజు పాత నిర్ణయాలు మిమ్మల్ని నిరాశకు గురిచేస్తాయి, మానసికంగా తుఫాను తెస్తాయి. ఇక మీరు అసలు ఇంక ఏమిచెయ్యాలో తెలీని అయోమయంలో పడిపోతారు, ఇతరుల సహాయం తీసుకొండి. మీరు ఈరోజు మంచి నవలనుకాని, మ్యాగజిన్నుకానీ చుదువుతూ కాలం గడుపుతారు. ఈరోజు మీరు కారణ మేంటో తెలియకుండా ఈరోజఅంతా బాధపడతారు.

రెమిడీ: ఎరుపు రంగు దుస్తులు తరచుగా ధరించడం ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది.

 

కుంభ రాశి : ఈరోజు తీసుకున్న అప్పును వెంటనే చెల్లించండి !

మీరు కోరుకున్నట్లుగా మీగురించి అందరి శ్రద్ధను పొడగలిగినందుకు గొప్పరోజిది. దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైన్ అప్ చేసి ఉంటారు. ఇంకా మీరు తీర్చ వలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది. మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ. కుటుం బంలో ఏవరి దగ్గరైన ధనాన్ని అప్పుగా తీసుకుని ఉంటె ఈరోజు తిరిగి ఇచ్చేయండి, లేనిచో వారు మీపై న్యాయపరమైన చర్యలు తీసుకొనగలరు.  మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందనున్నారు. ఈరోజు, వాతావరణ ములాగా మీ మూడు కూడా అనేక రకాలుగా మారుతుంది.

రెమిడీ: మంచి ఆర్ధిక ఆదాయాన్ని పొందటానికి శ్రీలక్ష్మీగణపతితోపాటు శివాభిషేకం చేయండి.

మీన రాశి : ఈరోజు మంచి ఫలితం కోసం ఏకాగ్రతతో పనిచేయండి !

ఉద్యోగస్తులు ఒకస్థిరమైన మొత్తాన్ని పొందాలనుకుంటారు, కానీ ఇది వరకు పెట్టిన అనవసరపు ఖర్చుల వలన మీరు వాటిని పొందలేరు. వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది. మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం, ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి. కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయే క్షణాలను గడపండి. ఈ రోజు మీకు ప్రియమైన వారిని క్షమించడం మరచిపోకండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఇతరుల ప్రభావంలో పడి మీతో గొడవ పడవచ్చు. కానీ మీ ప్రేమ, సహానుభూతి వల్ల చివరికి అంతా సర్దుకుంటుంది. మీజీవితంలో ముఖ్యంకానీ వారి మాటలను మీరు పట్టించుకోవద్దు.

రెమిడీ: ఆవాల నూనెతో పిండితో చేసిన తీపి వంటకాలను పక్షులను తినిపించండి. ఇది ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది.

This post was last modified on August 31, 2020 10:07 am

Sree matha

Share
Published by
Sree matha

Recent Posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

Varalaxmi Sarathkumar: నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన… Read More

April 28, 2024

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

Samantha: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు గా సత్తా చాటుతున్న ముద్దుగుమ్మల్లో సమంత ఒకటి. దాదాపు దశాబ్దన్నార కాలం… Read More

April 28, 2024

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

Baahubali 2: ప్రతి ఏడాది ప్రేక్షకులను అలరించేందుకు ఎన్నో సినిమాలు థియేటర్స్ లోకి వస్తుంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే… Read More

April 28, 2024

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

Tollywood Actress: పైన ఫోటోలో కరాటే చేస్తూ క్యూట్ గా కనిపిస్తున్న చిన్నారి ఎవరు గుర్తుపట్టారా..? టాలీవుడ్ లో స్టార్… Read More

April 28, 2024

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

Congress: ఎవరైనా ఒక నాయకుడు నేతల సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటే .. సదరు నేత ఆ పార్టీలో చేరినట్లే… Read More

April 28, 2024

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు కౌంట్ డౌన్ ప్రారంభ‌మైంది. ఖ‌చ్చితంగా మ‌రో 15 రోజులు మాత్ర‌మే ప్ర‌చారా నికి స‌మ‌యం ఉంది.… Read More

April 28, 2024

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

Jayasudha: సహజ నటి అనగానే తెలుగువారికి మొదట గుర్తుకు వచ్చే నటి జయసుధ. మద్రాసులో తెలుగు కుటుంబంలో జన్మించిన జయసుధ..… Read More

April 28, 2024

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

రాజ‌కీయాల్లో ఫేక్ న్యూస్‌, ఫేక్ ప్ర‌చారం పెరిగిపోతోందా? అంటే.. ఔననే చెప్పాలి. ముఖ్యంగా డీప్ ఫేక్ వ‌చ్చిన త‌ర్వాత‌.. ఈ… Read More

April 28, 2024

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

ఏపీలో రాజ‌కీయాలు స‌ల‌స‌ల మ‌రుగుతున్నాయి. వైసీపీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించేందుకు.. సీఎం జ‌గ‌న్ను అధికారం నుంచి దించేందుకు ప్ర‌తిప‌క్షాలు చేతులు… Read More

April 28, 2024

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

April 28: Daily Horoscope in Telugu ఏప్రిల్ 28 – చైత్ర మాసం – ఆదివారం - రోజు… Read More

April 28, 2024

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

Prabhas: ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో రానున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'కల్కి 2898 ఏడీ' మూవీ నుంచి బిగ్ అప్డేడేట్… Read More

April 27, 2024

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికల తరుణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింగ్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్… Read More

April 27, 2024

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

AP Elections 2024: ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో 25 పార్లమెంట్… Read More

April 27, 2024

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Family Star OTT Response:  భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ దక్కించుకున్న విజయ్ దేవరకొండ లేటెస్ట్… Read More

April 27, 2024

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Best Movies In OTT: ప్రతివారం సరికొత్త మరియు క్రేజీ కంటెంట్ తో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లో… Read More

April 27, 2024