Devatha: ఆదిత్య ఎక్కడికి వెళ్తున్నావు అని సత్య అడుగుతుంది.. పనుంది బయటికి వెళుతున్నాను అని ఆదిత్య అంటాడు అప్పుడే దేవుడమ్మ వచ్చి నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అని సత్యా అడగాల్సిన పరిస్థితి వచ్చింది.. నువ్వు బయటకు ఎక్కడికి వెళ్ళినా పర్లేదు నీతో పాటు సత్య ను తీసుకొని వెళ్ళు.. నీ పని అయిపోయిన తర్వాత తనతో కాసేపు సరదాగా గడపమని దేవుడమ్మ చెబుతుంది. ఇప్పుడు నాకు కుదరదమ్మ అని ఆదిత్య అంటాడు నీ పనులు అయిపోయిన తర్వాతే తీసుకెళ్లమని చెబుతున్నాను కదా అని దేవుడమ్మ అంటుంది. నాకు కుదరదమ్మ అని విసుగ్గా చెప్పి అక్కడ నుంచి ఆదిత్య వెళ్ళిపోతాడు.. సత్య మనసులో ఆదిత్య పై రకరకాల ఆలోచనలు మొదలవుతాయి..
జానకమ్మ దూరంగా మాట్లాడుకుంటున్న ఆదిత్య రథలను చూసి వాళ్ళ దగ్గరకు వెళ్తుంది.. అప్పుడే రాధ ఆదిత్య ను పెనిమిటి అని పిలుస్తుంది.. అంటే ఆదిత్య బాబు రాధ భర్త.. దేవమ్మ వాళ్ళ బిడ్డా.. అందుకేనా రాధ ఆ ఇంటికి ఆ మనుషులకు దూరంగా ఉంటుందా.. అన్ని తెలిసిన మాధవ్ తనతో ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని జానకమ్మ మనసులో అనుకుంది..
మాధవ్ రాధ ఫోటో చూస్తూ గిటార్ వాయిస్తాడు.. రాధ ఇన్ని రోజులు నువ్వు నా మాట వినకుండా ఉన్నావు.. కానీ రేపటి నుంచి నీకు ఆ అవకాశం ఉండదు అని అంటున్న మాటలు చాటుగా జానకమ్మ వింటుంది.. జీవితాంతం నువ్వు నా నుంచి ఎక్కడికి వెళ్ళలేవూ రాధ.. వీడు ఏం చేయబోతున్నాడు అని జానకమ్మ ఆలోచిస్తుంది..
జానకమ్మ రాధ ను తన రూం లోకి తీసుకు వెళ్లి తన నగలను అన్నిటినీ మూటకట్టి ఇస్తుంది.. ఇంకా నువ్వు ఈ ఇంట్లో ఉండద్దుమ్మ అని జానకమ్మ ఏడుస్తూ చెబుతుంది.. రాధ షాక్ అవుతు ఆమె ను చూస్తుంది.. రేపు ఉదయం దేవిని తీసుకుని వెళ్ళు.. ఎంది ఎండి మీరు చెప్పేది అని రాధ అడుగుతుంది.. నాకు అంతా తెలుసమ్మ ఆ ఆఫీసర్ నీ భర్త కదు అని జానకమ్మ అంది.. కళ్ళ ముందు భర్త ను పెట్టుకుని పరాయి స్త్రీ గా బ్రతకడానికి నీకు ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసమ్మ అని అంటుంది..
This post was last modified on September 22, 2022 9:47 pm
Nuvvu Nenu Prema:అరవింద ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని విక్కీ పద్మావతి ఇద్దరు బాధపడుతూ ఉంటారు విక్కీ అక్క ఇలా వెళ్ళిపోతుందని… Read More
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చాలా కీలకం గా మారాయి. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో… Read More
ఏపీలో ప్రదాని నరేంద్రమోడీ ఆవేశంగా ప్రసంగాలు దంచి కొట్టారు. తమది కాని ప్రభుత్వం.. ఎక్కడ ఉన్నా .. ఆయనకు, బీజేపీ… Read More
ఎవరైనా వ్యక్తిని అడాప్ట్ చేసుకోవడం తప్పుకాదు. కానీ, దీనికి కూడా కొన్ని హద్దులు.. పద్దులు ఉంటాయి. వాటిని బేరీజు వేసుకోకుండా..… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది.… Read More
May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More
YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More
This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More
OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More
AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ… Read More
Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More