Guppedantha Manasu December 26 2023 Episode 956:  ఆ గుర్తు తెలియని వ్యక్తి శైలేంద్ర పంపిన రౌడీ అని వసుధారకు తెలుస్తుందా లేదా.

Published by
siddhu

Guppedantha Manasu December 26 2023 Episode 956:  మహేంద్ర ముకుల్ కు ఫోన్ చేస్తాడు. ముకుల్ చెప్పండి సార్ ఏంటి ఫోన్ చేశారు అంటాడు. మహేంద్ర మేము ఇప్పుడే హాస్పిటల్ కి వెళ్లి వస్తున్నాము పోలీసులు రిషి ఫోన్ నుంచి వసుధారకు ఫోన్ చేసి హాస్పిటల్ కి రమ్మని చెప్పారంట తీరా అక్కడికి వెళితే ఒక బాడీని ఐడెంటిఫై చేయమని చెప్పారు మేము చాలా సతమత మయ్యాను తీరా చూస్తే ఆ బాడీ వేరే వాళ్ళది కానీ ఆ వ్యక్తి దగ్గర మా రిషి ఫోన్ ఉండడం వల్ల మమ్మల్ని రమ్మని ఫోన్ చేశారు కానీ మనిషి ఫోన్ అతని దగ్గర ఎందుకు ఉంది అది ఎలా వచ్చింది అనేది ఇంకా నాకు అర్థం కావడం లేదు మీరే దానికి సంబంధించిన వివరాలు మొత్తం పూర్తిగా తెలుసుకోవాలి అని అంటాడు మహేంద్ర. సరే తప్పకుండా ట్రై చేస్తాను అసలు అతను ఎవరు ఆ ఫోను అతని దగ్గరికి ఎలా వచ్చింది అని వివరాలు అన్నీ కనుక్కుంటాను అని అంటాడు ముకుల్. మహేంద్ర ముకుల్ గారు నాకు ఒక్కసారిగా గుండె ఆగిపోయిన అంత పని అయింది. ముకుల్ మీరు ఏమి బాధపడకండి సార్ నేను ఎలాగైనా ఎంక్వయిరీ చేస్తాను మీరు ధైర్యంగా ఉండండి అని మహేంద్ర కు చెబుతాడు ముకుల్.

Guppedantha Manasu Today Episode December 26 2023 Episode 956 Highlights

కట్ చేస్తే వసుధార రిషి ని తలుచుకుంటూ సార్ ఎక్కడున్నారు సార్ మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతున్నాను మీరు ఎక్కడున్నారు సార్ మీరు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటున్నాను మీరు బాగానే ఉన్నారని అనుకుంటున్నాను ఎందుకంటే మీకు ఏమైనా అయితే ఇక్కడ నా గుండె ఆగిపోతుంది నేనిక్కడ ప్రాణాలతో బ్రతికి ఉన్నానంటే మీరు కూడా అక్కడ క్షేమంగా ఉన్నారని నాకు అనిపిస్తుంది.మీరు ఎక్కడ ఉన్నా క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ఆ దేవుని కోరుకుంటున్నాను మీరు త్వరగా రండి సార్ మీరు లేని జీవితం నాకు వద్దు మీకోసం మీ వసుధార రిషిధారగా మారి వేయి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటుంది రండి సార్ అంటూ వసుధార రిషి ని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అనుపమ ఏంటి మహేంద్ర ఇది అసలు నాకు ఆ సంఘటనను తలుచుకుంటేనే గుండెకు గుబులు పుడుతుంది వసుధార నేను ఇంటికి వస్తుంటే మా మీద ఎవరో రౌడీలు అటాక్ చేశారు సమయానికి ఎవరు ఆ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి కాపాడారు కాబట్టి సరిపోయింది లేదంటే ఇప్పుడు ఎంత పెద్ద ప్రమాదం జరిగిపోయేది అసలు తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది మహేంద్ర ఒకపక్క చూస్తేనేమో రిషి ఒక డెడ్ బాడీని ఐడెంటిఫై చేయడానికి రమ్మని పోలీసులు ఫోన్ చేయడము చాలా షాక్ అయ్యాము సెలవు

Guppedantha Manasu Today Episode December 26 2023 Episode 956 Highlights

వసుధారని చూసావా ఎలా కృంగిపోతుందో తనని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది మహేంద్ర రిషి కోసం తను ఎంతలా కుమిలిపోతుందో అసలు చూస్తూనే తెలుస్తుంది త్వరగా మనము ఏదో ఒకటి చేయాలి మహేంద్ర లేదంటే ఆ వసుధార చూశావా ఎలా ఏడుస్తుందో అని అంటుంది అనుపమ. మహేంద్ర ఏం చేయను అనుపమ రిషి ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి అంటూ ఏడుస్తూ జగతి ఫోటో దగ్గరికి వెళ్లి చూసావా జగతి మన కుటుంబం ఎంత చెల్లాచెదురు అయిపోయిందో చూసావా నీకు ఇష్టమైన నీ కొడుకు ఇప్పుడు కనిపించకుండా వెళ్ళిపోయాడు వాడు ఎక్కడ ఉన్నాడు అనే ఆచూకీ మాకెవరికీ తెలియడం లేదు ఒకపక్క వసుధార పడే బాధ చూడలేకపోతున్నాను మరొకవైపు రిషి కనిపించకపోవడం ఆ బాధను తట్టుకోలేకపోతున్నాను వీటన్నిటిని తట్టుకోలేక నేనే ఏదో ఒక రోజు నీ దగ్గరికి వచ్చేస్తాను జగతి వచ్చేస్తాను నేను కూడా ఇక్కడ ఎక్కువ రోజులు ఉండేలాగా లేను కట్టుకున్న భార్య కళ్ళముందే చనిపోయింది కడుపున పుట్టిన కొడుకు కనిపించకుండా వెళ్ళిపోయాడు కొడుకును కట్టుకున్న కోడలు పుట్టెడు దుఃఖంలో మునిగి తేలుతుంది వీటన్నిటికీ సమాధానం ఎప్పుడు దొరుకుతుందో నాకు ఏమీ తెలియకుండా ఉన్నాను జగతి అందుకనే నేను కూడా నీ దగ్గరికి వచ్చేయాలని అనుకుంటున్నాను అని జగతి ఫోటోతో మాట్లాడుతూ ఉంటాడు మహేంద్ర.

Guppedantha Manasu Today Episode December 26 2023 Episode 956 Highlights

కట్ చేస్తే రవీంద్ర శైలేంద్ర దగ్గరకు వచ్చి శైలేంద్ర ఏం చేస్తున్నావ్ అని అడుగుతాడు శైలేంద్ర ఆ డాడ్ నేను ఏమి చేయడం లేదు చెప్పండి ఏమైనా పనా అని అడుగుతాడు. రవీంద్ర ఏమి లేదు శైలేంద్ర ఎండి సీటు నీకు ఇవ్వడానికి రిషి వస్తేనే ఇస్తాను అని వసుధార చెప్పింది కదా మరి ఆ రిషి ఎక్కడున్నాడు నువ్వు త్వరగా కనిపెట్టి రిషి ని తీసుకురావచ్చు కదా పైగా రిషి కనిపించకపోవడం వల్ల మహేంద్రకు డౌట్ వచ్చి డైరెక్ట్ నీ మీదకి గన్ను తీసుకుని వచ్చాడు తెలిసిందే కదా మరి నీ మీద పడ్డ ఆ నింద చిరిగిపోవాలంటే నువ్వు రిషి ఎక్కడున్నాడు అనేది కచ్చితంగా కనిపెట్టి తనను క్షేమంగా ఇంటికి తీసుకురావాలి అప్పుడు నీ మీద పడ్డ ఆ నింద తొలగిపోతుంది అప్పుడు నేను నా కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు మహేంద్ర అంటూ తల ఎత్తుకొని గౌరవంగా చెప్పగలుగుతాను కాబట్టి నువ్వు ఎలాగైనా రిషి ఎక్కడున్నాడో వెతికే పనిలో ఉండు అని అంటాడు రవీంద్ర. శైలేంద్ర ఓ మై గాడ్ మా డాడ్ కూడా ఇలా మాట్లాడుతాడు ఏంటి? అసలు ఆ రిషి గాడు ఎక్కడున్నాడో నాకెలా తెలుస్తుంది నేనెలా వెతికి పట్టుక రాగలను అని అనుకుంటాడు.

Guppedantha Manasu Today Episode December 26 2023 Episode 956 Highlights

దేవయాని ఏంటి నాన్న అలా బాధపడుతున్నావ్ అని అడుగుతుంది శైలేంద్ర మామ్ డాడ్ వచ్చి ఫిష్ ఎక్కడున్నా వెతికి తీసుకురమ్మని నాకు ఆర్డర్ వేసి వెళ్ళాడు అని చెబుతాడు దేవయాని ఓ మై గాడ్ ఏంటి ఈయన రిషి గురించి ఇంతలా ఆలోచిస్తున్నాడా త్వరగా ఏదో ఒకటి చేసే ఆ రిషి ఎక్కడున్నాడో తీసుకురా శైలేంద్ర లేదంటే మీ నాన్నకు తెలిసిందనుకో ఆయన కోపానికి మనం ఎవరని తట్టుకోలేము త్వరగా ఏదో ఒకటి చెయ్ శైలేంద్ర అంటుంది దేవయాని.శైలేంద్రకు ఆ గుర్తు తెలియని ఫోన్ చేస్తాడు శైలేంద్ర ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు అని అడుగుతాడు. ఆ గుర్తు తెలియని వ్యక్తి సార్ నేనే సార్ మీరు ఒక అమ్మాయిని చంపాలని పని అప్పగించారు కదా అతడిని నేను అంటాడు. శైలేంద్ర ఒరేయ్ వెధవ ఏం చేస్తున్నావ్ రా నువ్వు? ఇంత కూల్ గా మాట్లాడుతున్నావ్ వాళ్లని చంపమని చెప్పాను కదా మళ్లీ ఎందుకు వదిలేసారు అని అంటాడు.

Guppedantha Manasu Today Episode December 26 2023 Episode 956 Highlights

అతను సార్ నాకు చెప్పిన పని నేను తప్పకుండా చేస్తాను కానీ అందరిలాగా చేయను. ముందు వారికి దగ్గరవుతాను ఆ తరువాత నేను ఏం చేస్తున్నానో తెలియక ముందే నా పని పూర్తి చేసుకుని వచ్చేస్తాను కానీ నేను ఒకేసారి అందరిలాగా ఎటాక్ చేయను అలా చేయాలి అనుకుంటే ఇప్పటికీ ఎన్నోసార్లు జైలుకు వెళ్లి వచ్చేవాడిని జైలుకెందుకు వెళ్లలేదు తెలుసా నా ప్లాన్లతో నేను మర్డర్లు చేస్తూ ఉంటాను. అది ప్లాన్లో భాగంగా వాళ్ళని కాపాడాను ఇప్పుడు వాళ్ల దగ్గరే ఉంటున్నాను అని చెబుతాడు వాళ్లు ఒక బాడీని ఐడెంటిఫై చేయడానికి వెళ్లారు అప్పుడు నేను ఆ బాడీ ఫోటో తీసుకున్నా అని చెబుతాడు. శైలేంద్ర ఏది ఆ ఫోటో ఏది ఒకసారి చూపించు అంటాడు. అతను ఫోటో చూపిస్తాడు. శైలేంద్రవీడ వీడా వీడు చచ్చాడా అంటే రిషి వీడిని చంపి తప్పించుకున్నాడు అన్నమాట అని అంటాడు ఆ రౌడీ ఏంటి సార్ మీరు చెప్పేది ఇతను మీకు తెలుసా అంటాడు శైలేంద్ర నాకు తెలవకపోవడమేంట్రా వీడిని నేనే రిషి ని చంపడానికి పెట్టాను కానీ వాడు తప్పించుకొని వీడిని చంపాడు కానీ ఇప్పుడు ఎలా అంటూ ఒరేయ్ నేను నీకు ఒక ఫోటో పంపిస్తాను ఆ ఫోటోను నీ ఫోన్ లో పెట్టుకో టైం వచ్చినప్పుడు నేను చెప్పినట్లు చెయ్యి అంటాడు. రౌడీ పంపించండి సార్ ఆ రిషి ఎవరు ఎలా ఉంటారో నాకు తెలియాలి కదా అంటాడు. శైలేంద్ర ఫోటో పంపించాను చూడరా అంటాడు. రౌడీ ఫోటో చూస్తాడు శైలేంద్ర గుర్తుపెట్టుకో ఇప్పుడు నేను చెప్పిన ఈ అమ్మాయిని నీకు పంపించిన ఈ ఫోటోలో ఉన్న అబ్బాయిని వీళ్ళిద్దరిని ఏప్పుడు టైం దొరికితే అప్పుడు ఇద్దరినీ వేసేయండి ఆ తర్వాత ఫోన్ చెయ్ నాకు అంటాడు శైలేంద్ర

siddhu

Recent Posts

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Aavesham OTT: మలయాళం సూపర్ స్టార్ ఫహిత్ ఫాజిల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఆవేశం. పుష్ప మూవీ తో… Read More

May 12, 2024

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Jyoti Roy: రెండు రోజుల కిందట జ్యోతి రాయ్‌ అనే నటి ఇంటిమేట్ వీడియోలు లీకైన సంగతి తెలిసిందే. అనంతరం… Read More

May 12, 2024

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Pallavi Prashant: బిగ్బాస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుని ప్రేక్షకులలో విపరీతమైన సానుభూతులు కలిగించిన ఏకైక వ్యక్తి పల్లవి ప్రశాంత్.… Read More

May 12, 2024

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Getup Srinu: ప్రజెంట్ ఏపీలో పాలిటిక్స్ హడావిడి ఏ విధంగా నడుస్తుందో మనందరం చూస్తూనే ఉంటున్నాం. ఒకరిపై ఒకరు కాంట్రవర్షల్… Read More

May 12, 2024

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Amardeep: ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావచ్చా అంటే.. నిర్మోహమాటంగా రావచ్చు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలా ఎటువంటి బ్యాగ్రౌండ్… Read More

May 12, 2024

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Deepti Sunaina: ప్రస్తుత కాలంలోతమ టాలెంట్ను యూట్యూబ్లో ప్రదర్శిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. ప్రజెంట్ జనరేషన్ లో వెండితెర బుల్లితెర… Read More

May 12, 2024

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం దెందులూరు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో ఇక్క‌డ మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. కూట‌మి… Read More

May 12, 2024

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జ‌ట్టుకు ఎంత‌టి క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా… Read More

May 12, 2024

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) రాజధాని ముజఫరాబాద్ లో ఆందోళనకారులు, భద్రతా దళాలకు మధ్య రేకెత్తిన ఘర్షణలు తీవ్ర… Read More

May 12, 2024

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

Ravi Teja: చిత్ర పరిశ్రమలో కథలు ఒకరి దగ్గర నుంచి మరొకరి దగ్గరికి ట్రావెల్ చేస్తూనే ఉంటాయి. ఒక హీరో… Read More

May 12, 2024

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Big Breaking: ప్రస్తుత కాలంలో అనేక ప్రమాదాలు జరుగుతున్న సంగతి మనం చూస్తూనే ఉంటున్నాం. ఇక ఇటువంటివి సాధారణమైన మనుషులకి… Read More

May 12, 2024

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

Kona Venkat: బాపట్ల జిల్లాలో సినీ రచయిత, దర్శకుడు కోన వెంకట్ పై కేసు నమోదైంది. దళిత యువకుడిపై దాడి… Read More

May 12, 2024

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

Kriti Sanon: టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత బాలీవుడ్ కు మకాం మార్చిన ముద్దుగుమ్మల్లో కృతి స‌న‌న్… Read More

May 12, 2024

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవేళ ఉదయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్ధులతో కలిసి ఫుట్… Read More

May 12, 2024

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

Aparichithudu: గత కొంతకాలం నుంచి తెలుగు తమిళ భాషల్లో రీ రిలీజ్ ట్రెండ్ గట్టిగా నడుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో… Read More

May 12, 2024