Krishna Mukunda Murari  April 15 2024 Episode 445: కృష్ణకు సొంతమైన మురారి.. కోపంతో ముకుందా ఏం చేయనుంది? శ్రీనివాస్ తప్పిదం..?

Published by
bharani jella

Krishna Mukunda Murari  April 15 2024 Episode 445: భవాని దేవి చెప్పినట్లుగా కృష్ణ మురారి ఒక్కటవ్వాలి అని అనుకుంటారు. కృష్ణ రెడీ అయ్యి మురారి గదిలోకి వెళ్తుంది. అది చూసిన ముకుంద కోపంతో రగిలిపోతే ఎలాగైనా సరే రజనీతో కలిసి కృష్ణా మురారిలు ఒకటిఅవ్వకుండా చేయాలి అని అనుకుంటుంది. రజనీకి ముకుంద చెప్పిన ప్లాన్ బాగా నచ్చుతుంది దాంతో రజిని నా కూతురు పెళ్లి అవుతుంది అంటే నేను ఏదైనా చేస్తాను అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు ముకుందా కృష్ణ మురారి ఏం చేస్తున్నారని దగ్గరికి వస్తుంది. అప్పటికే కృష్ణ మురారి ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు. మురారి పాలు తాగమని కృష్ణకి ఇస్తాడు. మురారి తాగిన పాలని కృష్ణ సంతోషంగా తాగుతుంది అది చూసి ముకుంద కోపంతో రగిలిపోతుంది. వాళ్ళిద్దరూ అలా క్లోజ్ గా ఉండడం చూసి తట్టుకోలేక బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. మురారి కృష్ణ నీ మంచం మీద కూర్చోబెట్టి, నువ్వు ఇలా సిగ్గుపడితే చాలా బాగుంటావ్ కృష్ణ అని అంటే మురారి ఎక్కువసేపు తన వైపే చూస్తూ ఉండడంతో కృష్ణ సిగ్గుపడుతూ ఉంటుంది. ముకుంద మాత్రమ్ గది బయట నుంచి చూస్తూ బాధపడుతూ ఉంటుంది.

Krishna Mukunda Murari Today Episode April 15 2024 Episode 445 highlights

రాత్రంతా ముకుంద గది బయట కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. కృష్ణ మురారి ఒక్కటవ్వటం ముకుంద చూసి తట్టుకోలేక పోతుంది. తెల్లవారి లేచేసరికివేర్ ఆర్ యు ఒక్కడే గదిలో పడుకుని ఉంటాడు. ముకుంద ఎవరూ లేకుండా చూసి మురారి గదిలోనికి వస్తుంది. ఎంత పని చేసావు మురారి నువ్వు నా సొంతం అవుతావు అనుకుంటే ఈరోజు ఆ కృష్ణకి సొంతం అయిపోయాడు ఇప్పుడు నువ్వు కృష్ణకి భర్తగా మారిపోయావు. మీరిద్దరి ఒకటి ఇవ్వడం చూసి నాకు ఎంత ఉంది నీ టచ్ చేయాలనుకుంటుంది కానీ మురారికి మెలకువ వస్తే తనను చూసి గుర్తుపట్టి మోననింటిగా అక్కడే మురారి మంచం దగ్గర కూర్చొని మురారిని చూస్తూ బాధపడుతూ ఉంటుంది. అంతా అయిపోయింది అనుకుంటున్నావ్ కదా మురారి వీరిద్దరూ ఒకటైతే నేను వదిలేస్తాను అనుకుంటున్నావా, అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది మురారి నిన్ను కృష్ణకి దూరం చేసి నాకు దగ్గర చేసుకోవడానికి నాకు దొరికిన అవకాశాన్ని నేను వదులుకోలేను. ఇప్పుడు చూస్తే నిన్ను దూరం ఎలా చేస్తానో అని మనసులో అనుకుంటూ మురారిన్ చూస్తూ బాధపడుతూ ఉంటుంది. మరోవైపు కృష్ణ కాఫీ తీసుకొని మురారి కి ఇవ్వడానికి వస్తు సిగ్గుపడుతూ నవ్వుకుంటూ వస్తూ ఉంటుంది. మురారి కృష్ణ వస్తున్న విషయం తెలియక అక్కడే ఉంటుంది.

Krishna Mukunda Murari Today Episode April 15 2024 Episode 445 highlights

ఇక కృష్ణ మురారి గది దగ్గరికి వచ్చేసరికి ముకుంద బయటికి వెళ్లి పోదామని అని అనుకుంటుంది అంతలో అక్కడే ఉన్న గ్లాస్ కింద పడడంతో మురారి నిద్రలేస్తాడు. ఏంటి సౌండ్ అయింది కృష్ణ అప్పుడు లేచావా నువ్వు అని అనుకుంటూ కళ్ళు తెరవకుండా కృష్ణ సౌండ్ చేసింది అనుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి కృష్ణ అప్పుడే తెల్లవారిపోయింది నువ్వు అప్పుడే లేచి వెళ్ళిపోతున్నావా కాసేపు ఉండొచ్చు కదా రా కృష్ణ ఇక్కడ కూర్చొని అంటూ ఉంటే అదంతా చూసి ముకుందా బాధపడుతూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ముకుంద కృష్ణ లోపలికి వచ్చేసరికి తలుపు దగ్గర దాక్కొని ఉంటుంది. కృష్ణ కాఫీ తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి ఉంటుంది మురారి అప్పటికే సౌండ్తో కృష్ణ ఎప్పుడో వచ్చింది అనుకొని ఏంటి కృష్ణ ఇందాకటి నుంచి పలకరిస్తుంటే మాట్లాడుకుందాం అని అంటాడు. ఏంటి చెప్పు సార్ నేను ఇప్పుడే కదా లోపలికి వచ్చాను ఇందాక ఎప్పుడో వచ్చాను అంటున్నారు ఏంటి అని అంటుంది అదేంటి కృష్ణ ఎప్పటినుండి నువ్వు ఇక్కడే ఉన్నావు కదా ఇందాకే కదా సౌండ్ అయింది క్లాసు ఏదో పడింది అప్పటినుంచి నువ్వు ఇక్కడే ఉన్నావు కదా అని అంటాడు. ఇక అప్పుడే ముకుంద తలుపు పక్కనుండి బయటకు వెళ్ళిపోతుంది. మరలా కిటికీ దగ్గరికి వచ్చి నిలబడి వాళ్ళిద్దరూ చూస్తూ ఉంటుంది. నేను ఇప్పుడే వచ్చాను కాఫీ తీసుకొచ్చాను లేవండి మురారిని లేపుతూ ఉంటుంది కృష్ణ మురారి బలవంతంగా లేచి ఏంటి కృష్ణ ఇప్పుడే వచ్చావా నువ్వు అయితే ఇందాక నాకు ఎవరో వచ్చినట్టు అనిపించింది అని అంటాడు ఇక అప్పుడు అనుమానంగా కృష్ణ అటు ఇటు చూస్తుంది ఎవరు కనిపించరు. కృష్ణ తెలియకుండా ముకుందా పక్కకు దాక్కుంటుంది. ఇప్పుడు కాఫీ కాదు కృష్ణ నాకు కావాల్సింది నువ్వు హనీ మురారి కృష్ణ చేయి పట్టుకుంటాడు దాంతో ముకుందా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Krishna Mukunda Murari Today Episode April 15 2024 Episode 445 highlights

ఇక మరోవైపు ముకుందా సీరియస్ గా శ్రీనివాస్ ఇంటికి వస్తుంది. రావడంతోనే నాన్న అని గట్టిగా పిలుస్తుంది ఏంటమ్మా అని అంటాడు నువ్వు చేసే పని ఏదైనా బాగుందా ఒకటి కూడా చేయవా అని అడుగుతుంది నేనేం చేశాను ఇదే మన కొత్త ఇల్లు నీకోసమే తీసుకున్నాను అని అంటాడు శ్రీనివాస్ ఇప్పుడు నీళ్లు చూడటానికి నేను రాలేదు నాన్నా నువ్వు చేసిన పని నాకు అసలు నచ్చలేదు నువ్వు ఏం చేస్తున్నావు కొంచమైనా జ్ఞానం ఉందా అని జరుగుతుంది ఏమైందో చెప్పకుండా ఇలా అరుస్తున్నావ్ ఏంటమ్మా అని అంటాడు. ఇల్లు అమ్మిన డబ్బులు నా ఎకౌంట్లో వేసావ్ ఎందుకు అని అంటుంది. అదేంటమ్మాయిలు అమ్మితే డబ్బులు నీకే కదా ఇచ్చేది అందుకనే అక్కడ వేసాను అని అంటే నీకు ఏమైనా అర్థమవుతుందా అసలు నువ్వు ఏం చేసావో ముకుంద ఎకౌంట్లో వేసావు అని అంటుంది. అవును మాది నీ అకౌంటై కదా అని అంటాడు ఇప్పుడు ముకుందా మారిపోయింది కదా నాన్న నేను మీరే అని నువ్వు వేసింది ముకుందా ఎకౌంట్లో అని, ముకుంద బాధపడుతూ చెప్తుంది ఇప్పుడు నేను బ్యాంకు వెళ్లి ముకుంద అకౌంట్లో డబ్బులు నావే అని చెప్తే నమ్ముతారా ఎవరైనా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న నేను ముకుందని ఎలా అవుతాను ఇప్పుడు నేను మీ రాని కదా అయినా కొంతకాలం ఆగమని చెప్తే నువ్వు తొందరపడి ఎందుకు డబ్బులు వేసేసావు అని అంటుంది.

Krishna Mukunda Murari Today Episode April 15 2024 Episode 445 highlights

అది కాదమ్మా తర్వాత ఐదు కోట్లు సేటు ఇచ్చాడు ఆ డబ్బుని నేను ఎక్కడ దాచి పెడతాను. ఎక్కడైనా పెడితే ఎలక్షన్స్ వల్ల దొరికిపోయారు అనుకో ఆ డబ్బులు అన్ని సీజ్ చేసి నన్ను పోలీస్ స్టేషన్లో వేస్తారు అందుకనే నేను ఆ డబ్బులు మొత్తం అకౌంట్ లో వేశాను అని అంటే, చేసినంత చేసి ఇప్పుడు బానే చెప్తావు ఇప్పుడు ఎలా డబ్బులు తీసుకోవాలి అని అంటుంది. ఇన్ ద మా డాక్టర్ దగ్గరికి వెళ్లి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టు సర్టిఫికెట్ తీసుకెళ్లి బ్యాంకు లో అకౌంట్ రన్ చేస్తారు అని అంటే ఇక అప్పుడు నేను దొరికిపోయినట్టే కదా నాన్న ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న విషయం ఒకసారి బయటికి వచ్చిందంటే ఇక అది కృష్ణ వాళ్ళని చేరడం ఎంతో సేపు పట్టదు నాన్న అయినా నేను మీరా అన్న విషయం అప్పుడే ఎవరికీ తెలియకూడదు అని అంటుంది. నీకు అసలు ప్రేమ లేదు నన్ను ఎలాగోలా పట్టించాలని ఇలా చేసావు కదా అని అంటే నేను చేసింది కరెక్ట్, నా కూతురు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కష్టపడుతుంది అని అనుకోకుండా నువ్వు ఎంత కష్టపడుతున్న నీకు సహాయం చేస్తున్నాను నువ్వు చేసే తప్పని తెలిసిన ఈ తండ్రి నీకు అండగా నిలబడడం కూడా నీకు అర్థం కావట్లేదు అని అంటాడు శ్రీనివాస్ నేను అసలు తిక్కలో ఉన్నాను నువ్వు ఇలాంటివన్నీ చెప్పొద్దు అని అంటుంది ఏమైంది అని అడుగుతాడు శ్రీనివాస్ ఆ కృష్ణ మురారి ఒకటయ్యారు నాన్న అని అంటుంది.

Krishna Mukunda Murari Today Episode April 15 2024 Episode 445 highlights

ఇక ముకుంద మాటలు విని శ్రీనివాస్ షాక్ అవుతాడు ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అంటే అవును అన్న ఎంత కాలం నేను ఏదైతే జరగకూడదు అనుకున్నాను నేను రాత్రి అదే జరిగిపోయింది. కృష్ణ మురారి ఇద్దరు ఒకటి అయ్యారు. వెంటనే శ్రీనివాస్ అదేంటమ్మా మురారి కి కృష్ణ అంటే ఇష్టం లేదు అంతకుముందు కృష్ణను ప్రేమించలేదు నీ అంత అందగత్తె కూడా కృష్ణ కాదు అయినా కృష్ణ వెనకాల ఎందుకు పెడుతున్నాడు ఒకసారి ఆలోచించవా అని అంటాడు శ్రీనివాస్. మంచితనం నాన్న కృష్ణ దగ్గర ఉన్నది మంచితనం ఆ మంచితనంతోనే ఇంట్లో అందరినీ గట్టి పడేసింది ఇవాళ మురారిని కూడా తన వెనుక తిప్పుకుంటుంది. నాలో లేనిది ఆ మంచితనమైన అని అంటుంది. మరి అలాంటప్పుడు నువ్వు రూపం మార్చుకోవడం ఎందుకు మా మంచిగా మారితే సరిపోయేది కదా అని అంటాడు. పెరుగుతో మార్చుకోవాలని కుండా మంచితనంగా ఉంటే పని అవలేదు నాన్న అందుకనే రూపం మార్చుకొని ఇప్పుడు మంచితనాన్ని పక్కన పెట్టేసాను కాబట్టి నా మీద నాకు నమ్మకం ఉంది అని అంటుంది. ఎలాగైనా కృష్ణుని దూరం చేసి మురారి ని నా సొంతం చేసుకుంటాను అని అంటుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

bharani jella

Recent Posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More

May 8, 2024

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తారీకు పోలింగ్. వచ్చే సోమవారమే… Read More

May 8, 2024

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Geethanjali Malli Vachindi OTT: గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు. నిజానికి మంగళవారం అనగా మే… Read More

May 8, 2024

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Heeramandi: హెరామండి వెబ్ సిరీస్ లో ఫరీదన్ అనే వేశ్య పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. మే… Read More

May 8, 2024

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Project Z OTT: యంగ్ హీరో సందీప్ కిషన్ విభిన్నమైన కథనంతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ పేరే ప్రాజెక్ట్… Read More

May 8, 2024

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Aavesham OTT: తమిళ్ స్టార్ నటుడు ఫాహిద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన ఆవేశం చిత్రం బ్లాక్ బస్టర్ అయిన… Read More

May 8, 2024

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Adah Sharma Bastar OTT: అదాశర్మ ప్రధాన పాత్ర పోషించిన బస్తర్ ది నక్సల్ స్టోరీ సినిమా వివాదాస్పదమైనది. సుదీప్తో… Read More

May 8, 2024

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Niharika Latest Post: మెగా డాటర్ నిహారిక మనందరికీ సుపరిషతమై. మొదటిగా హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… Read More

May 8, 2024

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Karthika Deepam: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ పౌచ్ బాధలు ఒక వెండి ధర నటీనటులే కాదు బుల్లితెర వారు కూడా… Read More

May 8, 2024

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Aadapilla: పూర్వకాలంలో భార్య మరియు భర్తల మధ్య జరిగిన గొడవలను కేవలం నాలుగు గోడలకి మాత్రమే పరిమితం చేసేవారు. ఇక… Read More

May 8, 2024

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Shoban Babu: ఆనాటి సోగ్గాడు శోభన్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. శోభన్ బాబుకి మరియు కృష్ణరాజుకి… Read More

May 8, 2024

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Siri Hanumanthu: టెలివిజన్ పరిశ్రమలో.. ఎంటర్టైనింగ్ ఇండస్ట్రీలో సిరి గురించి తెలియని వారు అంటే ఉండరు అనే చెప్పుకోవచ్చు. బుల్లితెర… Read More

May 8, 2024

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Tasty Teja: బిగ్బాస్ రియాల్టీ షో ద్వారా ఎంతోమంది పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అలా ఈ కార్యక్రమం ద్వారా… Read More

May 8, 2024

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

వైసీపీ అగ్ర‌ నాయ‌కుడు, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కోట‌రీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. పుంగ‌నూరు స‌హా.. పీలేరు,… Read More

May 8, 2024

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

మెగా కుటుంబంలో భిన్న‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం.. ఆయ‌న పోటీ చేస్తున్న ఉమ్మ‌డి తూర్పు… Read More

May 8, 2024