Krishna Mukunda Murari: భవాని దేవి ఇంట్లో డైనింగ్ టేబుల్ దెగ్గర అందరూ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే ముకుంద వస్తుంది. ముకుంద రాగానే అందరూ మౌనంగా ఉంటారు. ఏంటి అందరూ ఇప్పటిదాకా బానే మాట్లాడారు కదా ఇప్పుడేంటి ఆపేశారు అని అంటుంది ముకుందా, అప్పుడే అక్కడికి దేవ్ వచ్చి ముకుందా అని పిలుస్తాడు. వెనక్కి తిరిగి ముకుందా దేవ్ ని చూసి షాక్ అవుతుంది. వీడేంటి నిజంగా మా ఇంటికి వచ్చేసాడు అనుకుంటుంది. ఎవరండి మీరు అని అడుగుతుంది రేవతి. ఇక దేవ్ ని పరిచయం చేస్తుంది. ముకుంద మా అన్నయ్య అని చెబుతుంది. ఆ తర్వాత భవాని కి దేవ్ ని మా అన్నయ్య అని పరిచయం చేస్తుంది. మీ అన్నయ్య ఏం చేస్తు ఉంటాడు అని అడుగగా.. కెన్యా లో బిజినెస్ చేస్తున్నాడు అని చెబుతుంది. అదేంటి దగ్గరలో ఇన్ని కంట్రీస్ ఉండగా కెన్యా లో బిజినెస్ చేస్తున్నాడు అని భవాని అడుగుతుంది. ఆ తర్వాత దేవ్ ని ఇంట్లో అందరికీ పరిచయం చేస్తుంది.
కృష్ణ, మురారి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మీ చిన్నమ్మ ఎక్కడ అని అడగగా.. మీరు వచ్చారు కదా ఏసిపి సార్ అల్లం కోసం కోటి వెళ్లి ఉంటుంది అని అంటుంది. ఇక ఈ గ్యాప్ లో మనం ఏదైనా చెయ్యచ్చు అని మురారి కృష్ణ ను దగ్గరకు లాక్కుంటాడు. ఏసిపి సర్ మీరు ఏంటి మనం మీ పెద్దమ్మకి ఇచ్చిన మాట ఏంటి అని కృష్ణ టాపిక్ ని డైవర్ట్ చేస్తుంది. ఈ కేస్ తేలిన తర్వాత మనం ఇద్దరం కలిసి హనీమూన్ కి వెళ్దాము. ఆ హనీమూన్ ఫారిన్ కంట్రీస్ కి వెళ్దామా అని మురారి అడగగా వద్దు ఏసీబీ సర్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కారులో బయలుదేరుదాం. ఎక్కడ ఏ ప్లేస్ నచ్చితే అక్కడ ఆగిపోయి ఎంజాయ్ చేసి వద్దాం. ఒక నెల రోజులపాటు ఇక్కడి వాళ్లతో మనకి సంబంధం లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేసి వద్దామని కృష్ణ అంటుంది.
అలా కృష్ణ మురారి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ముకుంద దేవ్ నీ తీసుకొస్తుంది. దేవ్ తన అన్నయ్య అని మురారి కి ముకుంద పరిచయం చేస్తుంది. దేవ్ ఇప్పుడు అసలైన ఆట మొదలుపెడతాడు. ఇంత అన్యోన్యంగా ఉన్నా వీళ్ళిద్దరిని విడగొట్టాలని నువ్వు అనుకుంటున్నావా ముకుందా చూడు వీళ్లిద్దరూ చిలకా గోరింకల్లాగా ఎంత సంతోషంగా ఉన్నారో అని దేవ్ అంటాడు. దేవ్ మురారి తో నాకు ముకుంద ఎంతో కృష్ణ కూడా అంతే అని అంటాడు. దేవ్ కృష్ణ నీ తన చెల్లెలు అని చెబుతాడు. ఇక మురారిని ఏసీబీ సార్ అని అంటుండగా నన్ను ఏసీబీ సార్ అని పిలవద్దు నన్ను ఆ పేరుతో నా భార్య కృష్ణ మాత్రమే పిలుస్తుంది అని అంటాడు. చూసావా ముకుందా మురారి కి తన భార్య అంటే ఎంత గౌరవమో ఈ విషయంలో మీకు సెల్యూట్ చేయాలనిపిస్తుంది అని అంటాడు. దేవ్ యు కాల్ మీ మురారి అని అంటాడు అప్పుడు దేవ్ బావ అని పిలుస్తాడు. కృష్ణ నాకు చెల్లె లాంటిది కదా సో అందుకే నేను నిన్ను బావ అని పిలుస్తున్నాను. ఓకే ఇట్స్ ఓకే అని మురారి అంటాడు.
బావ ఇక మీ ప్లానఫ్ యాక్షన్ నాకు చెప్పండి ఈ కేసు నుంచి ఎలాగా బయటపడాలో నేను మీకు హెల్ప్ చేస్తాను. కానీ నేను మీకు హెల్ప్ చేస్తున్నానన్న సంగతి ముకుందకు తెలియనివ్వకండి తనని నేను జస్ట్ హేట్ చేస్తున్నాను అని మాత్రమే తెలియాలి. ఇలా మీకు హెల్ప్ చేస్తున్నాను అని తెలిస్తే తను చాలా బాధపడుతుంది. తను ఉన్మాదుగా స్థితిలో ఉంది.ఏదైనా చేసుకోవచ్చు అని దేవ్ ముకుందా వెళ్ళిపోయిన తరువాత చెబుతాడు. బావ ఇక మీ ప్లానఫ్ యాక్షన్ నాకు చెప్పండి ఈ కేసు నుంచి ఎలాగా బయటపడాలో నేను మీకు హెల్ప్ చేస్తాను అని బయటకు వస్తాడు. అప్పుడు మీరు చెబితే నేను ఎప్పటికీ దొరకకుండా ఉంటాను అసలు ఆ సేకరే ఈ దేవ్ నీకు ఎప్పటికీ తెలియని కోకుండా చేస్తాను అని మనసులో అనుకుంటాడు.
ముకుందా కోపంగా ఇంట్లోకి వస్తుంది కదా రేవతి ముకుందా నువ్వు చేసే పని నీకు ఏమైనా న్యాయంగా ఉందా అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా అని రేవతి ముకుంద కి గడ్డి పడుతుంది అత్తయ్య మీరు ఏం మాట్లాడుతున్నారు అని ముకుందా అంటుంది. అప్పుడు భవాని అక్క నీ నువ్వు ఎంతలా నీ వైపు తిప్పుకుంటున్నావో మాకు ఎవరికీ అర్థం కావడం లేదు అనుకుంటున్నావా.. నువ్వు ఇలా చేయడం కరెక్టేనా అని రేవతి అడుగగా.. అత్తయ్య మీ పొజిషన్లో ఉండి కాదు నా స్థానంలో ఉండి మీరు ఆలోచించండి.
నేను చేస్తున్నది కరెక్టే కృష్ణ ఒకప్పుడు మురారిని వదిలేసి వెళ్ళిపోదాం అని అనుకుంది కానీ నేనెప్పుడూ మురారిని వదిలేసి వెళ్ళిపోవాలని అనుకోలేదు. ఇప్పటికీ నేను చెప్పేది ఒక్కటే నాకు మురారి సొంతం కావాలి మురారి పక్కన కృష్ణ ఉన్న నాకు ఏమీ ఇబ్బంది లేదు. నాకు మాత్రం మురారి దక్కి తీరాలి అని ముకుందా తన మనసులో ఉన్న మాటలని కొండ బద్దలు చేసి రేవతి ముందు చెబుతుంది.
Vijay Deverakonda: జయపజయాలతో సంబంధం లేకుండా వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ హీరోగా దూసుకుపోతున్న టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ… Read More
Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మే 9వ తేదీ అత్యంత ప్రత్యేకమైన రోజు. మే 9న సినిమాను విడుదల చేస్తే… Read More
Sai Pallavi: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీ అనగానే ప్రేక్షకులకు మొదట గుర్తుకు వచ్చే పేరు సాయి పల్లవి.… Read More
Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ అనగానే గుర్తుకు వచ్చే పేరు కాజల్ అగర్వాల్. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్… Read More
Indian Student Missing: అమెరికాలో భారతీయ, భారత సంతతి విద్యార్ధులు వరసగా ప్రమాదాలకు గురవ్వడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మొత్తం పిఠాపురం నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందరి ఫోకస్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది. పిఠాపురం నియోజకవర్గం లో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి తానే ఉంటానని జగన్మోహన్ రెడ్డి మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. మరోసారి గెలుస్తానని… Read More
BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను,… Read More
Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More
Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More
కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More
రాజకీయాలంటే రాజకీయాలే. చప్పగా చేస్తామంటే కుదరదు. ప్రత్యర్థి ఎత్తుగడలు.. లోతుపాతులు గుర్తిం చి ఇవతల పక్షం అడుగులు వేయాల్సి ఉంటుంది.… Read More