OTT Horror Thriller: నవీన్ చంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్ని దశాబ్దాల కాలం నుంచి హీరోగా అలరిస్తూ వస్తున్నాడు నవీన్ చంద్ర. సీతారామం దర్శకుడు హను రాఘవపూడి ఫస్ట్ మూవీ అందాల రాక్షసి తో కథానాయకుడిగా పరిచయమైన నవీన్ చంద్ర అనంతరం హీరోగా, విలన్ గా, సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ మంచి పేరును సంపాదించుకున్నాడు. అయితే ఆ బేబీ కూడా ఈయనకి పెద్దగా గుర్తింపు ఇవ్వలేదు. అందాల రాక్షసి మూవీ అనంతరం నవీన్ చంద్ర అనేక సినిమాల్లో నటించినప్పటికీ వాటి ద్వారా ఈయనకి ఎటువంటి ఉపయోగం లేదు.
గత ఏడాది కలర్స్ స్వాతి తో కలిసి నటించిన మంత్ ఆఫ్ మధు కూడా బాగానే ఆకట్టుకున్నప్పటికీ ఈ సినిమా ద్వారా ఈయనకి మంచిగా గుర్తింపు రాలేదు. ఈ సినిమా అటు థియేటర్లలో ఇటు ఓటిటిలో కూడా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఇక ఈయన థియేటర్ రిలీజ్ సినిమాల కంటే ఓటీటీల కంటెంట్ తోనే ఎక్కువగా ప్రేక్షకులకి పరిచయం అవుతున్నాడు. అమ్ము, రిపీట్ సినిమాలతో పాటు పరంపర వెబ్ సిరీస్ తో ఎంతగానో ఆదరించాడు. అమ్ములు లో గ్రే షేడ్స్ క్యారెక్టర్ చేసిన నవీన్ చంద్ర క్రైమ్ రివేంజ్ థ్రిల్లర్ వచ్చిన రిపీట్లో నటనతో అలరించాడు. ఇక పరంపర సిరీస్ నవీన్ చంద్రకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రెండు సీజన్లతో పరంపర నవీన్ చంద్ర కెరీర్ లో మంచి సిరీస్ గా నిలిచాయి.
ప్రస్తుతం దానికంటే కొత్తగా మరియు విభిన్నంగా గుర్తిండిపోయే సిరీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వచ్చేసాడు నవీన్ చంద్ర. ప్రస్తుత కాలంలో హర్రర్ థ్రిల్లర్లకు ప్రేక్షకులు ఎంతగానో ఎట్రాక్ట్ అవుతున్నారు. ఇక అలా ఎట్రాక్ట్ అయ్యే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుందనే చెప్పుకోవచ్చు. అలా హారర్ క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఓటీటిలో ప్రేక్షకులను భయానికి గురి చేయడానికి వచ్చేసింది ఇన్స్పెక్టర్ రిషి దట్ సిరీస్. ప్రముఖ ఓటిటి సమస్య అమెజాన్ ప్రైమ్ లో మార్చ్ 29 అనగా నేడు నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.
దాదాపు 35 నుంచి 60 నిమిషాల విడివి తో పది ఎపిసోడ్స్ ఉన్నా ఈ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సిరీస్ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మనుషులకు గూడు పెట్టె ఓ రాకాసి దయ్యం కాథ నేపథ్యంలో ఈ సిరీస్ రూపొందాయి. ఇక ఈ సిరీస్ లో నవీన్ చంద్ర తో పాటు సునైనా, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ, కుమార్ తదితరులు కీలక పాత్రలు వహించారు. ఇక క్రైమ్ అండ్ సూపర్ నేచురల్ కథతో రూపొందిన ఈ సిరీస్ కు నందిని ఎస్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా ఓటీటీలో ఏ విధమైన రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి మరి.
BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను,… Read More
Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More
Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More
కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More
రాజకీయాలంటే రాజకీయాలే. చప్పగా చేస్తామంటే కుదరదు. ప్రత్యర్థి ఎత్తుగడలు.. లోతుపాతులు గుర్తిం చి ఇవతల పక్షం అడుగులు వేయాల్సి ఉంటుంది.… Read More
May 9: Daily Horoscope in Telugu మే 9 – వైశాఖ మాసం – గురువారం - రోజు… Read More
AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More
AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తారీకు పోలింగ్. వచ్చే సోమవారమే… Read More
Geethanjali Malli Vachindi OTT: గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు. నిజానికి మంగళవారం అనగా మే… Read More
Heeramandi: హెరామండి వెబ్ సిరీస్ లో ఫరీదన్ అనే వేశ్య పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. మే… Read More
Project Z OTT: యంగ్ హీరో సందీప్ కిషన్ విభిన్నమైన కథనంతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ పేరే ప్రాజెక్ట్… Read More
Aavesham OTT: తమిళ్ స్టార్ నటుడు ఫాహిద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన ఆవేశం చిత్రం బ్లాక్ బస్టర్ అయిన… Read More
Adah Sharma Bastar OTT: అదాశర్మ ప్రధాన పాత్ర పోషించిన బస్తర్ ది నక్సల్ స్టోరీ సినిమా వివాదాస్పదమైనది. సుదీప్తో… Read More