Paluke Bangaramayenaa December 25 2023 Episode 108: ఐ హేట్ యు స్వరా నువ్వంటే నాకు చాలా అసహ్యం నిన్ను నా జీవితంలో ఎప్పటికీ క్షమించను అని అభిషేక్ అంటాడు. స్వర ఆ మాటలన్నీ వినుకుంటూ భరిస్తూ ఏడుస్తూ తనని లోపలికి తీసుకువెళ్లి గదిలో పడుకోబెడుతుంది. అలా వస్తూ ఉండగా కాళ్ళకి చెప్పులు కనిపిస్తాయి ఆ చెప్పులు తీస్తూ ఉండగా అభిషేక్ చెయ్యి తాకి టేబుల్ మీద ఉన్న సామాన్లు కింద పడిపోతాయి. కట్ చేస్తే, ఇంట్లో వాళ్ళందరూ ఏమైందని గబగబా అభి రూమ్ లోకి పరిగెత్తుకొస్తారు. వచ్చేసరికి అక్కడ స్వర కనిపిస్తుంది స్వర ఎంత ధైర్యం నీకు మా అన్న ఇంట్లోకి రావద్దన్న గాని ఎందుకు వచ్చావు ఇంకా ఏమి చేయాలని వచ్చావు ఇంకా నిందలు వేయడానికి ఇంకేమైనా మిగిలిపోయాయి అని చందన అంటుంది. లేదండి నేను ఊరికే ఏమీ రాలేదు అభి సార్ తాగి కింద పడిపోయాడు తనను తీసుకువచ్చి పడుకో పెడుతున్నాను అని స్వర అంటుంది. తీసుకొచ్చి పడుకో పెట్టాలనుకున్నావో తన రూమ్లో శాశ్వతంగా ఉండిపోవాలనుకుంటున్నావో ఎవడికి తెలుసు నీలాంటి దానికి ఎన్ని చెప్పినా బుద్దే ఉండదు అయినా అభిషేక్ తాగి వస్తే మమ్మల్ని పిలవాలి గాని నువ్వెలా లోపలికి తీసుకొస్తావు అంటే అభి చెప్పిన మాటలు నీకు ఏమీ గౌరవం లేదా నువ్వు అసలు మనిషివే కాదు పశువు కన్నా హీనంగా ఉన్నావు ఏం చేయడానికైనా వెనక ముందు ఆడట్లేదు అని చందన వాళ్ళ ఆయన అంటాడు.
నేను చెప్తున్నది నిజం అండి అభి సార్ తాగి అక్కడ పడిపోయి ఉన్నాడు నేను తనని తీసుకువచ్చి గదిలో పడుకోబెట్టాను అంతే ఇంకేమీ చేయలేదు అని స్వరా అంటుంది. ఐ మిస్ యు ఝాన్సీ ఆ స్వర వల్లనే నువ్వు పోగొట్టుకున్నాను నా ఉద్యోగం కూడా పోయింది అని అభిషేకం కలవరిస్తూ ఉంటాడు.ఇంకా ఏం మిగిలిందే నా కొడుకుని నాశనం చేశావు ఝాన్సీ ని పొట్టన పెట్టుకున్నావ్ నిన్ను తోడబుట్టిన దాని కంటే ఎక్కువ చూసుకుంది కదే ముందు నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళు అని యశోద అంటుంది. పాపం స్వర చేయని తప్పుకి నిందలు భరిస్తుంది ఇప్పుడు ఏం చేయాలి అని కీర్తి అనుకుంటుంది. చూడు స్వర నువ్వు తప్పు చేసావా లేదా అనేది పక్కన పెడితే అభికి నిన్ను చూస్తే నచ్చట్లేదు నువ్వు కాస్త వాడికి దూరంగా ఉండడం మంచిదమ్మా అని వాళ్ళ బామ్మ అంటుంది. దీనికి మాటలతో చెప్తే ఎందుకు వింటుంది బామ్మ అని చందన స్వర మేడపట్టి లాక్కొచ్చి బయటికి గెంటేస్తుంది.
కట్ చేస్తే, నీకు నీకు బుద్ధి జ్ఞానం చీము నెత్తురు ఏ మాత్రం ఉన్నా సరే నువ్వు ఇంకోసారి లోపలికి వచ్చే ప్రయత్నం చేయవు నువ్వు మనిషివని అనుకుంటున్నాను మాటమీద నిలబడు ఇక్కడే ఉండమని మా అన్నయ్య చెప్పాడు ఇకనుంచి ఇంకోసారి లోపలికి వచ్చే ప్రయత్నం చేసావు నేనే నిన్ను చంపేస్తాను అని చందన అంటుంది.స్వరనీ అలా అంటుంటే కీర్తి నిలబడి చూస్తూ ఏమీ చేయలేని పరిస్థితిలో బాధపడుతూ ఉంటుంది. స్వర బయట కూర్చుని వెక్కివెక్కి ఏడుస్తూ ఉంటుంది. నువ్వు రా కీర్తి తనకు సహాయం చేస్తే బాగోదు అంటూ చందన కీర్తిని తీసుకొని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, అభి ఫుల్లుగా తాగి ఉండడంతో ఏమి సోయ లేకుండా కలవరిస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ అభిషేక్ కి మజ్జిగ తాగిపిస్తుంది అలా మజ్జిగ తాపేయడంతో వాంతులు చేసుకుంటాడు అభిషేక్ యశోద కొన్ని మంచిని తీసుకురా మొహం తుడుద్దాం అని వాళ్ళ అత్తయ్య అంటుంది. వాళ్ల బామ్మ మొఖం మీద నీళ్లు చల్లి మొహం తుడిచి యశోద నువ్వు విని కూర్చోబెట్టు అన్నం తినిపిద్దాము అని అంటుంది. యశోద అభిషేక్ ని లేపి కాస్తంత మెత్తలు వేసి పైకి కూర్చోబెట్టి నాన్న అభి ఒక ముద్ద తిను ఏంట్రా నేను నిన్ను ఈ పరిస్థితిలో చూసి తట్టుకోలేకపోతున్నాను అని బాధపడుతుంది యశోద.
అంత ఆ స్వర వల్లే నేను అమ్మ నా ఝాన్సీ చనిపోయిందని తట్టుకోలేక తాగానమ్మ నా జీవితంలో ఆ స్మరణ క్షమించనమ్మ ఝాన్సీ నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మామా ఝాన్సీ ని మర్చిపోలేక పోతున్నాను మందు తాగితే నైనా కాస్తంత సేపు ఝాన్సీ ని మర్చిపోవచ్చని తాగాను కానీ మర్చిపోలేక పోతున్నాను తనంటే ఎంత ఇష్టమో చెప్పలేనమ్మ అని అభిషేక్ బాధపడతాడు. రేయ్ అభిషేక్ నిన్ను ఈ పరిస్థితుల్లో చూసా తట్టుకోవడానికారా మేము ఇంకా బ్రతికి ఉన్నది మా అందరికీ ధైర్యం చెప్పే నువ్వే ఇలా అయిపోతే మేమేం అయిపోవాలి రా అని వాళ్ళ బామ్మ అంటుంది. ఏం చేయమంటావ్ బొమ్మ ఝాన్సీ లేకపోవడంతో నాకు అంత శూన్యమే కనిపిస్తుంది శూన్యం లాగే ఝాన్సీ కూడా ఎప్పటికీ కనిపించదు కదా నాయనమ్మ అని అభిషేక్ ఏడుస్తాడు.
కట్ చేస్తే, సార్ నేనే ఇంత బాధపడుతున్నాను ఈ పరిస్థితికి రావడానికి కారణం నేనే ఇంక మీ అమ్మ వాళ్లు తట్టుకోలేరు సార్ ఎందుకు మీరు ఇలా తాగారు తప్పు నాదే క్షమించండి సార్ నీకు చెప్పడానికి ఎంతో ప్రయత్నించాను కానీ చెప్పలేకపోయాను ఝాన్సీ మేడానికి ఇలా అవుతుందని నేను అనుకోలేదు సార్ అనే పశ్చాత్తాపంతో ఏడుస్తుంది స్వర. అభిషేక్ వాళ్ళమ్మ అటూ ఇటూ నచ్చజెప్పి అన్నం తినిపించి అభిషేకిని పడుకోబెట్టి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, ఇంతలో తెల్లవారిందిలేచి చూసేసరికి స్వరకి బయట అంతా ఎండగా కనిపిస్తుంది. ఇంతలో కీర్తి వచ్చి స్వర వెళ్లి ఈ డ్రెస్ వేసుకొని రా అని అంటుంది. స్వర వెళ్లి ఆ డ్రెస్ వేసుకొని వచ్చి వచ్చేసరికి ఝాన్సీ మేడం స్కూటీ చూడగానే దుఃఖం పొంగు కొచ్చి నన్ను క్షమించండి అవిశాల్ మిమ్మల్ని చంపేస్తానని బెదిరించి నా చేత అబద్ధం సాక్ష్యం చెప్పించుకున్నాడు
అభిషేక్ సార్ నిజంగానే నేను విశాల్ ని కాపాడడానికి సాక్ష్యం చెప్పానని నమ్ముతున్నాడు ఇప్పుడు నేను ఏం చేయాలి కృష్ణయ్య అమ్మను పిన్ని చంపిందని ఆ విషయాలు సహాయం చేశాడని ఎలాగైనా సరే అభిషేక్ సార్ కి చెప్పాలి సార్ తో చెప్పే ధైర్యం నాకు ఇవ్వు కృష్ణయ్య అని స్వర అంటుంది. మళ్లీ వెళ్లి తన బెడ్ షీట్లు మార్చేస్తూ ఉండగా ఇంతలో ఆర్య నీలకంఠం అక్కడికి వస్తారు. స్వరని ఆ పరిస్థితుల్లో చూసిన ఆర్ ఆర్య అయిపోతాడు. సుర వాళ్ళని చూసుకోకుండా బెడ్ షీట్లు మార్చేసి కూర్చోలే వేసి వెనుకకు తిరిగేసరికి వాళ్ళిద్దరూ కనపడతారు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవేళ నామినేషన్ దాఖలు చేసిన… Read More
సీChandrababu: ఎం జగన్ ప్రభుత్వం చివరి నిమిషంలో తన సొంత కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్దంగా బిల్లులు విడుదల చేసేందుకు సిద్దమైందని..… Read More
Pulavarti Nani: ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఉద్రిక్తతలు చల్లారడం లేదు. చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధి పులవర్తి… Read More
Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 16 నుండి జూన్… Read More
Lok sabha Elections 2024: ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం వారణాసి లో నామినేషన్ దాఖలు చేశారు. మోడీ… Read More
Dhe: ప్రజెంట్ జనరేషన్ లో హీరో మరియు హీరోయిన్స్ కంటే కమెడియన్సే ఎక్కువగా పాపులర్ అవుతున్నారు. హీరో మరియు హీరోయిన్స్… Read More
Super Jodi Winner: జీ తెలుగు సెలబ్రిటీ డాన్స్ రియాలిటీ షో అయిన సూపర్ జోడి గ్రాండ్ ఫినాలే ముగిసింది.… Read More
Inaya: చూపు తెప్పకుండా మాట దాటకుండా చేసే అందం మైమరిపించే పాటు డేరింగ్ అండ్ డాషింగ్ గట్స్ తో ఆకట్టుకున్న… Read More
Balakrishna: నటి మరియు యాంకర్ అయినటువంటి ఉదయభాను మనందరికీ సుపరిషతమే. ఆరోజుల్లో ఆమె అందానికి ఎంతోమంది ఫిదా అయ్యేవారు. కొన్ని… Read More
Jabardasth Sujatha: ప్రజెంట్ జనరేషన్ లో చిన్న యాక్టర్ అయినా పెద్ద యాక్టర్ అయినా... తాము సంపాదించిన దాంట్లో కొంతమేర… Read More
Double Ismart teaser: ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2006వ సంవత్సరంలో "దేవదాసు"… Read More
Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు గత ఏడాది తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే.… Read More
Ajith Kumar: తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలుగా సత్తా చాటుతున్న వారిలో అజిత్ కుమార్ ఒకడు. నిజానికి అజిత్… Read More
Barzan Majid: మానవ అక్రమ రవాణాలో ఆరితేరి, యూరప్ మోస్ట్ వాంటెడ్ గా మారిన బర్జాన్ మాజీద్ అలియాస్ స్కార్పియన్… Read More
Chiranjeevi-Balakrishna: ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి తనదైన ప్రతిభా, స్వయంకృషి, పట్టుదలతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు.… Read More