Trinayani March 19 2024 Episode 1192: సుమనని చంపి ఉలొచిని మనమే సాదుకుందాం అంటున్న  నైని..

Published by
siddhu

Trinayani March 19 2024 Episode 1192:  ఇంత చిన్న గాయగానికి భయపడితే ఎలా ఈ సంఘటన నుండి బయటికి రండి లేదంటే ఎవ్వరికి వారు పచ్చతపనతో ఉంటున్నారు అని లలితా దేవి అంటుంది.పెద్దమ్మ రెస్ట్ తీసుకోండి అని విశాల్ తనని తీసుకువెళ్తాడు.వాళ్ల ప్లాన్ సక్సెస్ అయిందని సంతోషపడతారు ముగ్గురు.కట్ చేస్తే,స్వామి లలిత పెద్దమ్మ రక్తం ఈ కర్చీపు అంటే లా చేసాం చూడండి అని వల్లభ అంటాడు. జండా పట్టుకొచ్చినట్టు ఈ రక్తం అంటిన గుడ్డను పట్టుకొస్తే ఫలితం ఏంటి వల్లభ అని అఖండస్వామి అంటాడు.మీకు చూపిద్దామని తీసుకొచ్చాం స్వామి అని తిలోత్తమ అంటుంది.లలితా దేవి గాయత్రి దేవి అక్క చెల్లెలు అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అని అఖండ స్వామి అంటాడు.వాళ్ళిద్దరూ అక్కాచెల్లెలే కానీ తండ్రులు వేరు స్వామి అని తిలోత్తమ అంటుంది.తండ్రులు తల్లులు వేరైనా రక్తం ఒకటే కదా తిలోత్తమ

Trinayani Today Episode March 19 2024 Episode 1192 highlights

ఈ గుడ్డ తీసుకువెళ్లి మీ ఇంట్లో ఉన్న గాయత్రి పాప మీద కప్పితే గాయత్రీ దేవా కాదా తెలిసిపోతుంది అని అఖండ స్వామి అంటాడు.రక్తమంటిన గుద్ధ నా బిడ్డ మీద కప్పుతారేంటని నైని అంటుంది కానీ అనుకోకుండా పడిందని అనుకోవాలి అని తిలోత్తమ అంటుంది.రేపు నామకరణం కాబట్టి అంత బిజీగా ఉంటారు మమ్మీ అని వల్లభ అంటాడు.  పేరు పెట్టేటప్పుడు ఆ పాపని ఒకచోట కూర్చోబెడతారు అప్పుడు ఈ గుడ్డ ఆ పాప మీద పడేటట్టు చేస్తే ఫలితం తెలుస్తుంది అని అఖండ స్వామి అంటాడు.సరే స్వామి అంటూ తిలోత్తమ వెళ్ళిపోతుంది.రేపు కనుక ఆ గుడ్డ గాయత్రి మీద పడితే జరిగే పరిణామాన్ని ఎవరు ఆపలేరు అని అక్కడ స్వామి అనుకుంటాడు.కట్ చేస్తే,గాయత్రి ఆడుకుంటూ ఉండగా ఉలోచి వచ్చి తనని ఆడిస్తూ ఉంటుంది.ఉలొచ్చి దాక్కుంటూ ఉండగా గాయత్రి పాపా వెళ్లి తనని చూస్తుంది.వీళ్ళందరూ బాగా ఆడుకుంటున్నారని చప్పట్లు కొడతారు.

Trinayani Today Episode March 19 2024 Episode 1192 highlights

ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నారు అని తిలోత్తమ అంటు0ది. ఉలోచి గాయత్రి ఆడుకుంటున్నారు అని దురంధర అంటుంది. ఉలిచితో గాయత్రి పాప ఆడుకుంటుందా అని విశాల్ అంటాడు. మీరేమీ భయపడకండి మా అక్క చెల్లెల కన్నా వాళ్ళిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటారు అని నైని అంటుంది. ఆడుకుంటే పర్వాలేదు నైని ఆడుకుంటూ వెళ్లి గాయత్రి పాప ఉలోచి తోక మీద కాలు వేస్తే కాటేస్తుంది అప్పుడు పెను ప్రమాదం వస్తుంది అని తిలోత్తమ అంటుంది. అలా జరగకూడదు అని ఉలోచిని పిలుస్తుంది సుమన. ఆడుకోనీలే సుమీ అని దురంధర అంటుంది.  ఆడుకుంటూ గాయత్రి పాప ఉలోచి నీ తొక్కి చంపేస్తే నేను పిల్లలు లేని దానిలా మీలాగా మిగిలిపోవాల్సిందేనా అని సుమన అంటుంది. అత్తయ్య మాట్లాడింది ఏంటి నువ్వు అంటున్నది ఏంటి అని విక్రాంత్ అంటాడు. తనకి ఎంత చెప్పినా అర్థం కాదురా అని విశాల్ అంటాడు. ఉలోచి ఎక్కడున్నావ్ బయటికి రా అని పిలుస్తుంది సుమన. ఇక్కడే ఆడుకుంటు అన్నారు కదా సోఫాల కింద ఉంటుంది చూడు నైని అని విశాల్ అంటాడు. నైని వెతుకుతూ ఉండగా సోఫా కింద కనిపిస్తుంది గాయత్రి సోఫా కింద వంగపడి ఏం చూస్తున్నావ్ అమ్మ అని గాయత్రి  ని నైని ఎత్తుకుంటుంది.

Trinayani Today Episode March 19 2024 Episode 1192 highlights

ఉదయం నేను దాచి పెట్టిన చాకు చూస్తారా పూసల దండ బాక్స్ కూడా ఇక్కడే ఉంది అని టెన్షన్ పడుతుంది సుమన. సోఫా కిందకి ఉలిచి వెళ్ళు ఉండొచ్చు అందుకే గాయత్రి చూస్తూ ఉండొచ్చు అని విశాల్ అంటాడు. సోఫా కింద ఉలిచి మాత్రమే ఉందంటారా అని డమ్మక్క అంటుంది. ఉలొచి మీ అమ్మ బాధపడుతుంది బయటికి రా అని విశాల్ అంటాడు. ఆడుకొనియండి బావగారు పిల్లలే కదా అని సుమన అంటుంది. ఉలూచికి పాలు తాగించాలి కదా సుమన అని నైని అంటుంది. నేను తర్వాత పడతాను లే అక్క మీరు వెళ్ళండి అని సుమన అంటుంది. నీ కంగారు చూస్తుంటే నాకెందుకో డౌట్ గా ఉంది అని నైని ఉలొచిని పిలుస్తుంది. వద్దక్క అని సుమన అంటుంది. నైని వద్దంటే పిలుస్తావ్ ఏంటి అని తిలోత్తమ అంటుంది. పిలుస్తున బయటికి రావట్లేదు ఏదో ఉండే ఉంటుంది చూస్తాను అంటే వద్దంటారేంటి అని నైని అంటుంది. ఒకవేళ స్పృహ తప్పిందేమో అని దురంధర అంటుంది. పిలిచిన బయటికి రావట్లేదు కాబట్టి చెల్లి సోఫా మనమే జరుపుదాం అని హాసిని అంటుంది. సోఫా జరపొద్దు అని వల్లభ హాసినిని పట్టుకుంటాడు నైనిని సుమన పట్టుకుంటుంది.

Trinayani Today Episode March 19 2024 Episode 1192 highlights

ఇంత కంగారు పడుతున్నారంటే ఏదో జరుగుతుంది అని విక్రాంత్ సోఫా ని పక్కకు జరుపుతాడు. అక్కడ కత్తి బాక్స్ ఉంది అందులో నక్లీస్ ఉందా అని దురంధర అంటుంది. ఉలోచి నువ్వు పక్కకెళ్ళు అని నైని అంటుంది. ఉలోచి పక్కకు వెళ్ళిపోగానే కత్తి తీసి ఆ బాక్స్ ఓపెన్ చూస్తుంది కాళీ బాక్స్ ఉంది అని నైని అంటుంది. ఇక్కడ ఎందుకు పెట్టారు అని హాసిని అంటుండు. దాచి పెట్టారు అందుకే కంగారు పడ్డారు అని విశాల్ అంటాడు.మా చెల్లిని చంపేసి ఉలోచిని మనమే సాదుకుందాం బాబు గారు అని నైని సుమన  మెడకి కత్తి పెట్టి చెప్పు ఎందుకు ఇలాంటి పని చేశావు అని అడుగుతుంది. పూసల దండ తెగడం పెద్ద వదిన జారిపడి బొటనవేలు కోసుకుపోవడం ఇదంతా సుమన చేసిన పని అని దురంధర అంటుంది. ఇందులో మా అత్తకి మా ఆయన కూడా బాగా ఉంది కదా అని హాసిని అంటుంది. నైని ముందు సుమనని వదులు ఏది జరిగినా మమ్మల్ని నిందిస్తారు ఎందుకు లలితా దేవి అక్కని పిలువు విశాల్ తనని అడుగుతాము అని తిలోత్తమ అంటుంది.

Trinayani Today Episode March 19 2024 Episode 1192 highlights

నైని వదిలేయ్ పెద్దమ్మ బాధపడుతుంది అని విశాల్ అంటాడు.ఏదిజరిగిన మమ్మల్ని నిందిస్తారు ఎందుకు అని తిలోత్తమ వల్లభని తీసుకుని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, చాప తీసుకొని వెళ్ళిపోతే నేను పడుకోవాలి అని సుమన అంటుంది. పాపకు పాలు పట్టనే లేదు అప్పుడే నిద్ర పోతావా అని విక్రాంత్ అంటాడు. మీరు ముందు బయటికి వెళ్ళండి అని సుమన అంటుంది. లలితాదేవి పెద్దమని ఎందుకే అలా చేశారు మా అమ్మ మీరు కలిసి అని విక్రాంత్ అంటాడు. ఇంతలో నైని వచ్చి చెల్లి ఎందుకు ఇదంతా చేసావు చెప్పు అని అడుగుతుంది. నేనేమీ చేయలేదు అయినా నీకు ముందే తెలిసిపోతుంది కదా పెద్దగా మరణం వస్తే తప చిన్న చిన్నవి నీకు కనిపించవా నిజం చెప్పలేదు అని సుమన అంటుంది.నాకు తెలుసు కానీ మీకు చెప్పలేదు అని నైని అంటుంది. అబద్దాలు చెప్పకు అక్క పెద్ద ప్రమాదం తప్ప కత్తి గీసుకుపోవడాలు నీకు కనిపించవు అని సుమన అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

This post was last modified on March 19, 2024 10:35 am

siddhu

Recent Posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More

May 8, 2024

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తారీకు పోలింగ్. వచ్చే సోమవారమే… Read More

May 8, 2024

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Geethanjali Malli Vachindi OTT: గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు. నిజానికి మంగళవారం అనగా మే… Read More

May 8, 2024

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Heeramandi: హెరామండి వెబ్ సిరీస్ లో ఫరీదన్ అనే వేశ్య పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. మే… Read More

May 8, 2024

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Project Z OTT: యంగ్ హీరో సందీప్ కిషన్ విభిన్నమైన కథనంతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ పేరే ప్రాజెక్ట్… Read More

May 8, 2024

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Aavesham OTT: తమిళ్ స్టార్ నటుడు ఫాహిద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన ఆవేశం చిత్రం బ్లాక్ బస్టర్ అయిన… Read More

May 8, 2024

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Adah Sharma Bastar OTT: అదాశర్మ ప్రధాన పాత్ర పోషించిన బస్తర్ ది నక్సల్ స్టోరీ సినిమా వివాదాస్పదమైనది. సుదీప్తో… Read More

May 8, 2024

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Niharika Latest Post: మెగా డాటర్ నిహారిక మనందరికీ సుపరిషతమై. మొదటిగా హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… Read More

May 8, 2024

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Karthika Deepam: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ పౌచ్ బాధలు ఒక వెండి ధర నటీనటులే కాదు బుల్లితెర వారు కూడా… Read More

May 8, 2024

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Aadapilla: పూర్వకాలంలో భార్య మరియు భర్తల మధ్య జరిగిన గొడవలను కేవలం నాలుగు గోడలకి మాత్రమే పరిమితం చేసేవారు. ఇక… Read More

May 8, 2024

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Shoban Babu: ఆనాటి సోగ్గాడు శోభన్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. శోభన్ బాబుకి మరియు కృష్ణరాజుకి… Read More

May 8, 2024

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Siri Hanumanthu: టెలివిజన్ పరిశ్రమలో.. ఎంటర్టైనింగ్ ఇండస్ట్రీలో సిరి గురించి తెలియని వారు అంటే ఉండరు అనే చెప్పుకోవచ్చు. బుల్లితెర… Read More

May 8, 2024

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Tasty Teja: బిగ్బాస్ రియాల్టీ షో ద్వారా ఎంతోమంది పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అలా ఈ కార్యక్రమం ద్వారా… Read More

May 8, 2024

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

వైసీపీ అగ్ర‌ నాయ‌కుడు, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కోట‌రీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. పుంగ‌నూరు స‌హా.. పీలేరు,… Read More

May 8, 2024