Health: మనిషి లో మానసిక సమస్యలు ఏమైనా వస్తే సరిగా ఆలోచించలేరు , మంచిగా మాట్లాడలేరు సరిగ్గా పని చేసుకోలేరు.
ఇలా రక రకాల సమస్యలు వస్తుంటాయి. చాలా మంది మానసిక సమస్యలు ఉంటే కొన్ని తప్పులు చేస్తారు అని నిపుణులు తెలియచేస్తున్నారు. మానసిక ఆరోగ్యం బాగాలేదు అని అనిపిస్తే కనుక నిర్లక్ష్యం చేయకుండా మానసిక నిపుణులను సంప్రదించి వారి సలహాలు ,సూచనలు పాటిస్తే మీ మానసిక సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని సూచిస్తున్నారు నిపుణులు.
మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈ పొరపాట్లు మాత్రం జరగకుండా చూసుకోండి. మానసిక సమస్య తో ఉన్నవారు ఒత్తిడికి త్వరగా లోనవుతారు. దీంతో సమస్య మరింత తీవ్రమవుతుంది. ఒత్తిడిని తగ్గితే అన్నివిధాలా ఆరోగ్యం కలుగుతుంది. ఆఫీస్, ఇల్లు లేదా ఇంకా ఏ కారణాల వల్ల ఎక్కువ ఒత్తిడి కలిగిన కూడా దాన్ని అదుపు చేసుకోవడానికి బాగా ట్రై చేయండి.మానసిక సమస్యలు ఉన్నవారు సరైన ఆహారం తీసుకోరు. ఈ తప్పు మాత్రం అసలు చేయకండి. మంచి పోషకాహారం తీసుకుంటే మానసిక అనారోగ్య సమస్యల మీద విజయం సాధించవచ్చు.ఆహారం లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహార పదార్థాలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోండి.
మానసిక సమస్యలతో ఉన్నప్పుడు నిద్ర వస్తుంటే మాత్రం ఆపుకోకూడదు. అలా చేయడం మీకు అసలు మంచిది కాదు. రోజుకు కనీసం ఎనిమిది గంటలు హాయి గా నిద్ర పోవాలి.నిద్ర పొతే అన్నిరకాల ఒత్తిళ్లు తగ్గి విశ్రాంతి లభిస్తుంది.ఇలా చిన్న చిన్న విషయాలు మీద శ్రద్ధ పెడితే ఈ సమస్య నుంచి తేలికగా త్వరగా బయటపడవచ్చు. అలా చేయకపోతే మాత్రం సమస్య మరింత ప్రమాదకరంగా తయారవుతుంది.మానసిక సమస్య ఉంది అని అనిపించినవారు డాక్టర్ని సంప్రదించడం లో కానీ, ఒత్తిడి తగ్గించుకోవడం లో కానీ, ఆహారం తీసుకోవడం లో కానీ ,నిద్ర పోవడం లో కానీ నిర్లక్ష్యం చేస్తే సమస్య మరింత తీవ్రమవుతుంది అని గుర్తు పెట్టుకోండి.
This post was last modified on August 21, 2021 11:01 pm
Mahesh Babu: బాహుబలి, RRR సినిమాల తర్వాత దర్శకుడు రాజమౌళితో సినిమాలు చేసేందుకు ఎంతోమంది నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అయితే,… Read More
Guppedanta Manasu May 3 2024 Episode 1065: శైలేంద్ర ఏంటి డాడ్ నన్ను ఎందుకు కొట్టారు అని అడుగుతాడు.… Read More
Malli Nindu Jabili May 3 2024 Episode 638: మీరు తండ్రి కావాలనే కోరిక నెరవేరుతుంది మీకు సంతోషమైన… Read More
Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా నిన్ను దూరం చేసుకోవడానికి కాదు తనతో ప్రేమగా ఉంటుంది తనతో… Read More
Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి గాడు కోటయ్య శవం దగ్గరికి రాకపోయి ఉంటే 5… Read More
Jagadhatri May 3 2024 Episode 221: కళ్యాణ్ మీ అమ్మ ఆరోగ్యం బాగోలేదంట తనని ఎలా చూసుకుంటున్నావు అని… Read More
Swapna kondamma: ప్రస్తుత కాలంలో టాలీవుడ్ సెలబ్రిటీస్ మరియు సీరియల్ సెలబ్రిటీలు సైతం ఒక్కొక్కరిగా దాంపత్య జీవితంలోకి అడుగుపెడుతున్న సంగతి… Read More
Nindu Noorella Savasam: పల్లవి గౌడ.. ఈ పేరును ఎలా పలకడం కంటే అరుంధతి అని పలికితే మన తెలుగు… Read More
Pawan Kalyan: కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవర్ స్టార్ పవన్… Read More
Youtuber Ravi Shiva Teja: సూర్య వెబ్ సిరీస్ లో స్వామి క్యారెక్టర్ ని ఇష్టపడని వారు అంటే ఉండరు.… Read More
Hari Teja: హరితేజ.. బుల్లితెర ప్రేక్షకులకే కాదు వెండి తెర ప్రేక్షకులకి కూడా పరిచయం అవసరం లేని పేరు. పలు… Read More
Heeramandi Review: ప్రస్తుతం ఓటీటీలో సంచలనం రేపుతున్న వెబ్ సిరీస్ హీరామండి డైమండ్ బజార్. నెట్ఫ్లిక్స్ లో బుధవారం అనగా… Read More
Neethone Dance: బిగ్బాస్ రన్నర్ గా నిలిచి మంచి గుర్తింపు సంపాదించుకున్నట్టు అఖిల్. ఒకప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్… Read More
Venkatesh-Roja: అత్యధిక చిత్రాల నిర్మాత దివంగత దగ్గుబాటి రామానాయుడు రెండవ కుమారుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన దగ్గుబాటి వెంకటేష్.. చాలా… Read More
Ananya Agarwal: మజిలీ.. 2019లో విడుదలైన సూపర్ హిట్ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా మూవీ ఇది. యువ సామ్రాట్ అక్కినేని… Read More