Categories: Horoscopeదైవం

Today Horoscope: జూన్ 3 – వైశాఖమాసం – రోజు వారీ రాశి ఫలాలు

Published by
sharma somaraju

Today Horoscope: జూన్ 3 – గురువారం – వైశాఖమాసం

మేషం

ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు సంఘంలో పెద్దల నుంచి  రాజకీయా ఆహ్వానాలు అందుకుంటారు. కుటుంబ విషయాలలో కీలక  నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో నూతన అవకాశములు అందుతాయి.

Today Horoscope:

వృషభం

కుటుంబ సభ్యులు ప్రవర్తన  కొంత  ఆశ్చర్యం కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో  పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన ఉన్నత  విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు   నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

మిధునం

బంధు మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు   ఆకస్మిక ధన వ్యయం  సూచనలున్నవి. కుటుంబ సభ్యులు నుండి  అవసరానికి సహాయం అందదు. వృత్తి వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి. ఉద్యోగమున  ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం తప్పదు. ఇతరుల  వ్యవహారాలలో  జోక్యం చేసుకోకపోవడం మంచిది.

కర్కాటకం

చేపట్టిన పనులలో అవరోధాలు కలిగి  నిలిచిపోతాయి. ఆర్ధిక   పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంటా బయటా గందరగోళ పరిస్థితులుంటాయి. మానసిక ప్రశాంతతకు   ఆలయ సందర్శనాలు చేసుకోవడం మంచిది. వృత్తి  ఉద్యోగాలలో పని  ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులకు అందివచ్చిన అవకాశములు చేజారుతాయి.

సింహం

చిన్ననాటి మిత్రులతో పాత విషయాలలో చర్చలు చేస్తారు.  గృహమున వివాహ  శుభకార్యాలు నిర్వహిస్తారు   సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి కుటుంబమున కొన్ని  వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి  ఉద్యోగాలు మరింత పుంజుకుంటాయి వ్యాపారాలు పురోగతి సాధిస్తారు.

కన్య

ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థికంగా మరింత ఉత్సాహకార వాతావరణం ఉంటుంది  సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ మాటకు విలువ పెరుగుతుంది.  సంతాన విద్యా ఉద్యోగ  విషయాలలో అనుకూల ఫలితాలుంటాయి.

తుల

కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలలో  వివాదాలు పెరుగుతాయి. ధన పరంగా ఒడిదుడుకులు పెరుగుతాయి చేపట్టిన పనులు శ్రమతో కానీ  పూర్తికావు. వృత్తి వ్యాపారాలు అంతంతమాత్రంగాసాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర  ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది.

వృశ్చికం

అవసరానికిచేతిలో డబ్బు నిలవదు. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు కలుగుతాయి. దూరప్రాంత బంధువులు నుండి కొంత విలువైన సమాచారం అందుతుంది   బాధిస్తుంది  వృత్తి,ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి  వ్యాపారమున  భాగస్థుల ఒత్తిడి  పెరుగుతుంది. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి.

ధనస్సు

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. రాజకీయ సంబంధిత సమావేశాలకు  ఆహ్వానాలు అందుతాయి. చాలా కాలంగా రావలసిన  బకాయిలు  వసూలు అవుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు.  నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా  సాగుతాయి. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

మకరం

చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఊహించని  ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులు ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపులు చెయ్యడం మంచిది. వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు పెట్టి నష్టపడతారు  సంతాన  విషయాలలో   నూతన సమస్యలు    కలుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది.

కుంభం

నిరుద్యోగ  ప్రయత్నాలు అనుకూలించి నూతన అవకాశములు అందుతాయి. పాత మిత్రులతో దూర ప్రయాణాలు  చేస్తారు. బంధు వర్గం నుండి శుభకార్య  ఆహ్వానాలు అందుతాయి. వృత్తి  ఉద్యోగాలలో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. ఆప్తులతో  విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.

మీనం

కుటుంబ  విషయాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. దీర్ఘ కాలిక రుణ  ఒత్తిడి పెరిగి నూతన ఋణాలు చేస్తారు. చేపట్టిన వ్యవహారాలలో  అధిక  కష్టంతో స్వల్ప   లాభం పొందుతారు. ఆకస్మికప్రయాణ సూచనలు  ఉన్నవి. వృత్తి  ఉద్యోగాలలో ఇతరులతో జాగ్రత్త వ్యవహరించాలి.

నిత్రా యాప్ సౌజన్యంతో…

This post was last modified on June 9, 2021 8:41 am

sharma somaraju

Recent Posts

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

Prabhas: ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా భారీ ఫ్యాన్ బేస్ ను… Read More

May 9, 2024

Client Associates Announces First Close of its Maiden Fund at ~INR 300 Crores with Strong Backing from Domestic Family Offices and UHNIs

Client Associates Announces First Close of its Maiden Fund at ~INR 300 Crores with Strong… Read More

May 9, 2024

Millennials dominate 60% of Investor Base into Fractional Investments: Grip Invest Report

Millennials dominate 60% of Investor Base into Fractional Investments 60% of all investments made are… Read More

May 9, 2024

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

Vijay Deverakonda: జయపజయాలతో సంబంధం లేకుండా వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ హీరోగా దూసుకుపోతున్న టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ… Read More

May 9, 2024

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మే 9వ తేదీ అత్యంత ప్రత్యేకమైన రోజు. మే 9న సినిమాను విడుదల చేస్తే… Read More

May 9, 2024

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

Sai Pallavi: సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీ అనగానే ప్రేక్షకులకు మొదట గుర్తుకు వచ్చే పేరు సాయి పల్లవి.… Read More

May 9, 2024

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ అనగానే గుర్తుకు వచ్చే పేరు కాజల్ అగర్వాల్. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్… Read More

May 9, 2024

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

Indian Student Missing: అమెరికాలో భారతీయ, భారత సంతతి విద్యార్ధులు వరసగా ప్రమాదాలకు గురవ్వడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ… Read More

May 9, 2024

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మొత్తం పిఠాపురం నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే… Read More

May 9, 2024

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందరి ఫోకస్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది. పిఠాపురం నియోజకవర్గం లో… Read More

May 9, 2024

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి తానే ఉంటానని జగన్మోహన్ రెడ్డి మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. మరోసారి గెలుస్తానని… Read More

May 9, 2024

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను,… Read More

May 9, 2024

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More

May 9, 2024

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More

May 9, 2024