ఢిల్లీ మేయర్ ఎన్నికలో గందరగోళం ..బీజేపీ, ఆప్ కౌన్సిలర్ల మధ్య తోపులాట

Published by
sharma somaraju

ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ ఎన్నికలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆప్, బీజేపీ కౌన్సిలర్ లు పోటాపోటీ నినాదాలు, తోపులాటతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అత్యధిక స్థానాలు గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తో పాటు బీజేపీ కూడా తమ అభ్యర్ధిని బరిలోకి దించడంతో ఏమి జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే ఈ ఎన్నికలకు కాంగ్రెస్ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఇటీవల జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో అమ్ ఆద్మీ పార్టీ 134 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీకి 104, కాంగ్రెస్ కు 9 స్థానాలు వచ్చాయి.

Delhi Mayor polls: BJP and AAP councilors clash

 

ఆప్ తమ పార్టీ మేయర్ అభ్యర్ధిగా షెల్లీ ఒబెరాయ్ తో పాటు అశు ఠాకూర్ ను నిలబెట్టింది. బీజేపీ రేఖా గుప్తాను తమ అభ్యర్ధిగా ప్రకటించింది. ప్రొటెం స్పీకర్ గా బీజేపీ కౌన్సిలర్ ను లెఫ్టెనెంట్ గవర్నర్ ఎంపిక చేయడంపై అమ్ ఆద్మీ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సీనియర్లు ఉన్నా ఆయనకు ఎలా ప్రకటిస్తారని ఆప్ ప్రశ్నించింది. బిజేపీ కుట్ర చేయాలనే భావిస్తొందని ఆప్ ఆరోపించింది. ఆప్ ఊహించినట్లుగానే హౌస్ లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

ప్రొటెం స్పీకర్ ముందుగా నామినేటెడ్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం చేయించారు. దీనిపై ఆప్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముందుగా ఎన్నికైన కౌన్సిలర్ లతో ప్రమాణ స్వీకారం చేయించాలని కోరడంతో బీజేపీ, ఆప్ కౌన్సిలర్ ల మధ్య గొడవ ప్రారంభం అయ్యింది. బీజేపీ, ఆప్ కౌన్సిలర్లు పోటాపోటీ నినాదాలు, తోపులాటతో గందరగోళ పరిస్థితి నెలకొంది. హౌస్ లో బీజేపీ గుండాయిజం చేస్తొందని ఆప్ కౌన్సిలర్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సభలో రచ్చకు ఆప్ యే కారణమని బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి మేనాక్షి లేఖి ఆరోపించారు. వారికి (ఆప్ కౌన్సిలర్ లకు) నిబంధనలపై అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమని ఆమె అన్నారు. వారు (ఆప్) మెజారిటీలో ఉన్నప్పుడు, ఎందుకు భయపడతారు అని మీనాక్షి లేఖి ప్రశ్నించారు.

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిజీ కీలక వ్యాఖ్యలు.. తెలుగు రాష్ట్రాల పాలకులు కళ్లు తెరవాలంటూ..

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

Prasanna Vadanam: హీరోగా కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజి బ్యాండు చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్… Read More

May 3, 2024

Nindu Noorella Saavasam 2024 Episode 227: ఆఫీస్ కి వెళ్తున్న అమరేంద్ర కి ఎదురొచ్చిన భాగమతి..

Nindu Noorella Saavasam 2024 Episode 227:  మిస్సమ్మ లోపలి ఏం జరిగింది అని మనోహరి అడుగుతుంది. ఏమీ తెలియనట్టు… Read More

May 3, 2024

Trinayani May 3 2024 Episode 1229: గాయత్రి చీరతో చంద్రశేఖర్ ని కాపాడిన పెద్ద బొట్టమ్మ..

Trinayani May 3 2024 Episode 1229:  నేను చేసిన పనికి కోపం ఉండొచ్చు కదా అని పెద్ద బోట్టమ్మ… Read More

May 3, 2024

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

రెండు కీల‌క ప‌క్షాలు.. అధికారం కోసం కుమ్మేసుకుంటున్నాయి. మాట‌ల తూటాలు పేల్చేసుకుంటున్నా యి. మేనిఫెస్టోలు ప్ర‌క‌టించుకున్నాయి. దీంతో త‌మ త‌మ… Read More

May 3, 2024

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

రాజ‌కీయాల్లో ప్ర‌చారానికి ప్రాధాన్యం ఉంటుంది. ఇది కాద‌న‌లేని వాస్త‌వం. కానీ, ఈ ప్ర‌చారం ఎవరు చేస్తు న్నార‌నేది కూడా ముఖ్య‌మే… Read More

May 3, 2024

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ర‌స‌వ‌త్త‌ర పోరు జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ఎమ్మె ల్యేగా ఉన్న వైసీపీ నాయ‌కుడు, సీనియ‌ర్… Read More

May 3, 2024

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు కౌంట్ డౌన్ షురూ అయింది. మరో 10 రోజుల్లోనే ఏపీలో… Read More

May 3, 2024

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కీలక రాజకీయ… Read More

May 3, 2024

Brahmamudi May 3 2024 Episode 400:రాజ్ బిడ్డ రహస్యంతెలుసుకున్న కావ్య.. కూతురి కోసం అమ్మోరుగా మారిన కనకం.. స్వప్న రివర్స్ ప్లాన్..

Brahmamudi:రాజ్,ఎవరికి తెలియకుండా ఒక వ్యక్తి కి పదిలక్షలు డబ్బులు ఇచ్చి ఇంటికి వస్తాడు. కావ్య కూడ రాజ్ డబ్బులు ఇచ్చిన… Read More

May 3, 2024

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

విశాఖపట్నం పార్లమెంటు సీటు నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న మెతుకుమిల్లి శ్రీ భరత్.. ( గీతం భరత్ )… Read More

May 3, 2024

Nuvvu Nenu Prema May 3 2024 Episode 614:అరవింద ను సేవ్ చేసిన రాజ్, విక్కి..దివ్య భయం..పారిపోయిన కృష్ణ..

Nuvvu Nenu Prema: విక్కీ పద్మావతి ఇద్దరి పెళ్లి రోజు ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. రాజ్ కావ్య ఇద్దరు ఫంక్షన్లో… Read More

May 3, 2024

Krishna Mukunda Murari May 3 Episode 461:ముకుందని అనుమానించిన మురారి.. ముకుందని కృష్ణకి పనిమనిషిగా చేసిన భవాని..

Krishna Mukunda Murari: కృష్ణకి ఏర్పాటు చేసిన ఫంక్షన్ లో సరోగసి మదర్ గురించి మాట్లాడడానికి, ముకుంద ఫ్రెండ్ వస్తుంది.… Read More

May 3, 2024

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

Nagarjuna: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న 'కుబేర' సినిమా నుంచి అక్కినేని నాగార్జున ఫస్ట్ లుక్ విడుదలైంది. తమిళ హీరో… Read More

May 2, 2024

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

Guppedanta Manasu May 2 2024 Episode 1064: మహేంద్ర అనుపమ వసుధార ఒక లాయర్ ని తీసుకుని మను… Read More

May 2, 2024