వివేకా హత్య కేసు దర్యాప్తు సీబీఐ అధికారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ..విచారణ ముందుకు సాగేనా..!?

Published by
Special Bureau

 

(కడప నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసు దర్యాప్తు నిర్వహిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులకు కరోనా భయం పట్టుకున్నది. కడప సెంట్రల్ జైలు ఆవరణలో గల అతిధి గృహం కేంద్రంగా సీబీఐ అధికారులు వివేకా హత్య కేసులో దోషులను కనుగొనేందుకు ముమ్మరంగా విచారణ ప్రక్రియ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

కేసు దర్యాప్తులో భాగంగా వందలాది మందిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో కేసు విచారణ నిర్వహిస్తున్న ఒక అధికారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆయన కొద్ది రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు అధికారులు గురువారం కరోనా పరీక్షలు చేయించుకోగా ఒకరికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ  అధికారి సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. కేసు దర్యాప్తు అధికారుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం ఆందోళన కల్గిస్తున్నది. దీంతో మిగిలిన అధికారులు కూడా నేడు పరీక్షలు చేయించుకున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం ఆరు నుండి ఏడు వేల వరకూ కేసులు నమోదు అవుతున్నాయి. అదే మాదిరిగా కడప జిల్లాలోనూ రోజుకు 350 నుండి 450 కేసుల వరకూ నమోదు అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వివేకా హత్య కేసు దర్యాప్తును చేస్తున్న అధికారులకు కరోనా పట్టుకోవడంతో రెండవ విడత విచారణకు బ్రేక్ పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. కేసు దర్యాప్తును ఇదే విధంగా కొనసాగిస్తారా లేక విరామం ఇచ్చి వెళ్లి వెళ్లిపోతారా అనేది తేలాల్సి ఉన్నది.

మరో పక్క సీబీఐ అధికారుల దర్యాప్తు సక్రమంగా జరగడం లేదన్న అనుమానాన్ని వివేకా కుమార్తె డాక్టర్ సునీత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆమె కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

This post was last modified on October 2, 2020 12:35 pm

Special Bureau

Share
Published by
Special Bureau

Recent Posts

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మొత్తం పిఠాపురం నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే… Read More

May 9, 2024

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందరి ఫోకస్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది. పిఠాపురం నియోజకవర్గం లో… Read More

May 9, 2024

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి తానే ఉంటానని జగన్మోహన్ రెడ్డి మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. మరోసారి గెలుస్తానని… Read More

May 9, 2024

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను,… Read More

May 9, 2024

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More

May 9, 2024

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More

May 9, 2024

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More

May 9, 2024

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More

May 9, 2024

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More

May 9, 2024

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

రాజ‌కీయాలంటే రాజ‌కీయాలే. చ‌ప్ప‌గా చేస్తామంటే కుద‌ర‌దు. ప్ర‌త్య‌ర్థి ఎత్తుగ‌డ‌లు.. లోతుపాతులు గుర్తిం చి ఇవ‌త‌ల ప‌క్షం అడుగులు వేయాల్సి ఉంటుంది.… Read More

May 9, 2024

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More

May 8, 2024

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తారీకు పోలింగ్. వచ్చే సోమవారమే… Read More

May 8, 2024

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Geethanjali Malli Vachindi OTT: గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు. నిజానికి మంగళవారం అనగా మే… Read More

May 8, 2024

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Heeramandi: హెరామండి వెబ్ సిరీస్ లో ఫరీదన్ అనే వేశ్య పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. మే… Read More

May 8, 2024