Social media : సోషల్ మీడియా Social media ఈ రోజుల్లో దీని గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు అంటే ఆశ్చర్యం లేదు..పల్లె నుంచి పట్నం వరకు అందరూ తమ సమయాన్ని పణం గా పెట్టి బ్రతికేస్తున్నారు.చిన్న పిల్లల దగ్గరనుండి మొదలు పెద్దవారి వరకు అందరూ సోషల్ మీడియా కి అంకితమై పోతున్నారు. ఇంతకూ ముందు వరకు కేవలం యువత మాత్రమే ఎక్కువ సమయం గడుపుతున్నారు అని అనుకునేవారు…కానీ ఈ మధ్య కాలంలో వృద్దులు కూడా సోషల్ మీడియా లోనే సమయాన్ని ఎక్కువగా గడిపేస్తున్నారు. అయితే ఈ సోషల్ మీడియా తో ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి.
వ్యాపారం , విద్య, ఉద్యోగ, స్నేహం, కుటుంబాలు ఇలా ఎన్నో అవసరాలకు సోషల్ మీడియా ఉపయోగపడుతున్నప్పటికీ… నష్టాలు అంతకు మించి ఉంటున్నాయి అని చెప్పక తప్పదు.
విద్యార్థులు చదువు పట్ల అసలుశ్రద్ధ పెట్టలేకపోతున్నారు. విద్యార్థుల యొక్క మానసిక పరిపక్వతకూడా దీని వలన దెబ్బతింటుంది. ఆలోచన శక్తి కోల్పోతున్నారు. సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. వారికీ వచ్చిన పనులు కూడా శ్రద్ధ తో చేయలేకపోతారు.
ఏ పని మీద ధ్యాస లేకుండా ఎంతసేపు సోషల్ మీడియా గురించి ,ఫ్రెండ్స్ పెడుతున్న పోస్ట్ లకు లైక్ లు కొట్టడం వారు పెట్టిన వాటికీ ఎన్ని లైక్స్ వచ్చాయో చూసుకోవడం.. చాటింగ్ కొత్త పరిచయాలు ఇలా అనేక రకాలుగా జీవితం దారి తప్పుతుంది. ఇక జాబ్ చేసేవారి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కొంచెం సమయం దొరికిన సోషల్ మీడియాలోకి వెళ్లి పోతున్నారు. ఫోన్ మాట్లాడుతూ కూడా సోషల్ మీడియా లో రిప్లై లు పోస్టులు పెట్టేస్తున్నారు. ఎక్కువ సమయం ఇలా సోషల్ మీడియా లో గడపడం వలన జ్ఞాపక శక్తి కోల్పోతున్నారు..
తరచుగా ఉపయోగించే పదాలు కూడా గుర్తు రావడం లేదని ఈ మధ్య జరిగిన ఒక పరిశోధన లో తెలిసింది. కొన్ని సంఘటనలు, వ్యక్తులను , వారి పేర్లను,ఇలాంటి వాటిని కూడా మర్చిపోతున్నారట. ఇది మాములు విషయం కాదు…తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రయత్న పూర్వకంగా దీని నుండి బయటపడకపొతే అన్ని వయసులవారికి నష్టం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
This post was last modified on March 24, 2021 7:37 pm
Samantha: దక్షిణాదిలో ఉన్న అగ్రతారాల్లో సమంత ఒకటి. దాదాపు దశాబ్దన్నర కాలం నుంచి వరుస సినిమాలు చేస్తూ కెరీర్ ను… Read More
దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు విడతల్లో ఎన్నికల పోలింగ్ పూర్తయింది. మరో మూడు… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. మే 13వ తేదీన అంటే మరో మూడు రోజుల్లోనే… Read More
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత...తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అష్ట కష్టాలు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో.. ఓ పిడుగు లాంటి వార్త వచ్చి పడింది. కేంద్రం చేతిలోకి… Read More
రాజకీయాల్లో నేతల ప్రభావం ఎంత ఉన్నా.. మేనిఫెస్టోల ప్రభావమే ఎక్కువగా చూపిస్తుంది. తాము అధికా రంలోకి వచ్చిన తర్వాత.. ఇది… Read More
Karthika Deepam 2 May 11th 2024 Episode: పారు బంటుని సీక్రెట్ గా కలుస్తూ ఉంటుంది. దీప ఇంట్లో… Read More
Brahmamudi:అపర్ణ ఇంట్లో నుంచి వెళ్లిపోతానని సుభాష్ తో చెప్పడంతో, దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు అపర్ణకు నిజం తెలిస్తే తట్టుకోలేదు… Read More
CM Revanth Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్ మాటలను సొంత చెల్లెలు, కన్న తల్లి కూడా నమ్మడం లేదని… Read More
Nuvvu Nenu Prema:విక్కీ,పద్మావతి చేత అరవింద కోరిక ప్రకారం శ్రీరామనవమి పూజ చేయించడానికి పంతులుగారు వస్తారు. విక్కీ పద్మావతి రెడీ… Read More
Krishna Mukunda Murari:కృష్ణ హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత భవానీ దేవి ఇంట్లో పూజ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. కృష్ణ… Read More
May 11: Daily Horoscope in Telugu మే 11 – వైశాఖ మాసం – శనివారం - రోజు… Read More
YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఆమె సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలపై… Read More
Vijay Deverakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కెరియర్ ఎత్తుపల్లాల గుండా వెళ్తూ ఉంది. గత ఏడాది "ఖుషి" సినిమాతో… Read More
AP Elections: సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వానికి… Read More