Relationships ఈ సృష్టిలో స్త్రీ, పురుషుల మధ్య ఆకర్షణ కలగడం అనేది చాల సహజమైన విషయం. అది సృష్టి ధర్మం కూడా ఇందులో ఎలాంటి సందేహము లేదు.అయితే ఆ ఆకర్షణ పెళ్లికి ముందు మొదలైతే దాన్ని ప్రేమ అంటారు. పెళ్లి తర్వాత నమ్మిన భాగస్వామిని కాదని మరొకరితో ప్రేమ అంటే మాత్రం దానికి అక్రమ సంబంధం అని కచ్చితం గా చెప్పవలసిందే. గత కొంతకాలంగాఈ అక్రమ సంబంధా లు ఎక్కువగా ఉండడం తో పాటు దానికి సంబంధించిన సంఘటనలు కూడా చాలానే బయటకు వస్తున్నాయి.
కొందరు ఆడవారు ఏకంగా ఈ అక్రమ సంబంధం మోజులో పడిపోయి కట్టుకున్న భర్తలను కూడా పథకం ప్రకారం చంపేసిన సంఘటనలు చాలనే ఉన్నాయి.అయితే ఇక్కడ గమనించ వలిసింది ఏమిటంటే… అక్రమ సంబందం పెట్టుకుని ఎన్నో ప్లాన్ లు వేసి భర్తను చంపినా ఏ ఒక్కరు కూడా అక్రమ సంబందం కొనసాగించడం కాదు కదా కనీసం బయట తిరగడానికి కూడా లేకుండా జైలు లో మగ్గిపోతున్నారు… అక్రమం ఎప్పుడు అక్రమమే అని గుర్తు పెట్టుకోండి.. అయితే… అసలు ఈ ఘటన లు ఎందుకు జరుగుతున్నాయి దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటో నిపుణులు వివరిస్తున్నారు…. వాటిగురించి ఇప్పుడు తెలుసుకుందాం..
జీవన విధానం కావొచ్చు , స్త్రీ, పురుషులు కలిసి పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉండటం కావచ్చు, సామాజికరణ కావొచ్చు … ఇలా కారణాలు ఏవైనకూడా ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇంతకీ పెళ్లి తర్వాత కూడా భార్య లేదా భర్త వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం కోసం ఎందుకు ఆరాటపడుతున్నారు?జీవితాలను నాశనంచేసుకుంటూ ఇలాంటి సంబంధాల వైపు ఎందుకు ఆకర్షితులవుతారు అనే అంశం మీద ఈ మధ్య ఒక సర్వే చేశారు …అక్రమ ఆకర్షణ పడవలలో పడి చక్కని కాపురాలనూ కల్లోలంగా చేసేసుకుంటున్నారు.
జీవితం అలా దారి తప్పకుండా ఉండాలంటే.. ఆ పరిస్థితులను తట్టుకుని నిలబడటం కచ్చితం గా తెలిసుండాలి….తన జీవిత భాగస్వామి తో కాకుండా మరో వ్యక్తి పట్ల ఆకర్షణ అసలు ఎందుకు మొదల వుతుందనే దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. వాటిల్లో ఈ అంశాలు కూడా కొంతవరకు కారణమవుతున్నాయి అని చెప్పక తప్పదు. ఆడవాళ్లు కానీ మగవాళ్ళు కానీ తమ భాగస్వామిని ఇతరులతో పోల్చిచూసుకుంటూ ఉంటారు అందం, ఆహార్యం, అలవాట్లు, మాటతీరు, ఉద్యోగం, ప్రేమను వ్యక్తం చేసే తీరు వరకూ ఎన్నోకారణాలు ఉంటాయి.
This post was last modified on March 18, 2021 8:20 pm
Trinayani May 4 2024 Episode 1230: నీ చావు తెలివితేటల వల్ల ఇంకొకరు చచ్చే పరిస్థితి తీసుకురాకు చిట్టి… Read More
Guppedanta Manasu May 4 2024 Episode 1066: రాజివ్ తనలో తానే మాట్లాడుకుంటూ శైలేంద్ర కు ఫోన్ చేస్తాడు… Read More
The Boys OTT: ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డు విన్నింగ్ అండ్ సూపర్ హిట్ డ్రామా సిరీస్ అయిన ది బాయ్స్… Read More
Jagadhatri May 4 2024 Episode 222: నీతో గొడవ పడే టైం ఓపిక రెండు నాకు లేవు సురేష్… Read More
Laapata Ladies OTT First Review: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకురాలిగా… Read More
8 Am Metro OTT: మల్లేశం మూవీతో దర్శకుడు రాజ్ రాచకొండ మంచి గుర్తింపును పొందిన సంగతి తెలిసిందే. ప్రియదర్శి… Read More
Janhvi Kapoor: జాన్వీ కపూర్.. ఇండియన్ సినీ ప్రియులకు ఈ ముద్దుగుమ్మను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ నిర్మాత… Read More
Dhe Celebrities: ఢీ షో.. ఇది ఇప్పుడు మొదలైన షో కాదు.. గత కొన్ని సంవత్సరాలుగా ఈ షో ఈటీవీ… Read More
Small Screen: ప్రజెంట్ జనరేషన్ లో ఎక్కువగా పెళ్లిళ్లు వైపుకు మగ్గుచూపుతు చిన్నవయసులోనే కొంతమంది పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇక ఇదిలా… Read More
Anchor Shyamala: ప్రస్తుత కాలంలో బుల్లితెర నటులు మరియు ఇతర రంగాలకి చెందిన ప్రముఖులు సోషల్ మీడియా మధ్యమాలలో గట్టిగా… Read More
Manasichi Choodu: సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుని అనంతరం బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి తమకంటూ ప్రత్యేకమైన… Read More
Pushpa 2 lyrical Video Response: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పరిచయం అవసరం లేని పేరు. బన్నీ కెరీర్… Read More
Trisha: చెన్నై బ్యూటీ త్రిష కృష్ణన్ ను సౌత్ సినీ ప్రియలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దాదాపు… Read More
Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అఖండ మూవీతో బిగ్… Read More
Karthika Deepam 2 May 4th 2024 Episode: ఊరు వెళ్తున్న వాళ్లని వెనక్కి తీసుకొచ్చి బాధ్యత కూడా తీసుకున్నారంటగా?… Read More