Architectural flaws: ఇల్లు చూస్తే వాస్తు శాస్త్రం ప్రకారం చాలా బాగుంటుంది. కానీ ఆ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుండి అనారోగ్యాలు, అకారణ చికాకులు, గొడవలు, పోలీస్ స్టేషన్ వ్యవహారాలు, లేనిపోని టెన్షన్,పిల్లల ప్రవర్తనలో మార్పు, యాక్సిడెంట్ ఇలా ఏదో ఒక మార్పు జరుగుతూ ఉంటుంది. జాతకం ప్రకారం ఏ దోషం లేకపోయినా కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటే ఆ ఇంటి వాస్తు లోపం లేదా శల్య దోషం, గోచార గ్రహ దోషాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అప్పులు ఎక్కువైపోవడం , చేసిన అప్పులు తీర్చలేక పోవడం, మానసిక క్షోభ, ప్రతి విషయంలో బాగా కృంగిపోవడం, హత్య, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం, పీడకలలు వేధించడం, ఇంట్లో తెలియని రకమైన చెడు వాసనలు రావడం, అవమానాలు, పిల్లలు లేకపోవడం , అనేకమైన వ్యాధుల బారిన పడడం, ఇతరత్రా స్త్రీలపై విపరీతమైన కామ ప్రకోపాలు ఇలాంటివి ఇంట్లో జరిగితే వాస్తు దోషం ఉందని తెలుసుకోవాలి.
వీటితో పాటు పెంపుడు కుక్క అస్తమానం ఒకే దిక్కుకి తిరిగి మొరగడం కూడా ఒక సూచన అనే చెప్పాలి. ఇంట్లోకి పాములు, గబ్బిలాలు రావడం, కాకులు ఎక్కువగా వాలటం, ఆ ఇంటి చుట్టూ పక్కల మాత్రమే కాకులు ప్రదక్షిణ చేయడం కూడా కనబడని వాస్తు లోపాలు కి గుర్తు అని చెబుతున్నారు వాస్తు నిపుణులు. దొంగతనాలు, అగ్నిప్రమాదాలు, అకస్మాత్తుగా సంభవించే ప్రమాదాలు, చర్మ వ్యాధులు, ఉద్యోగం దొరక పోవడం.. అదే విధంగా ఆడపిల్లలు భర్తతో గొడవలు జరిగి పుట్టింటికి చేరుకోవడం, మెట్టినింటి కష్టాలు, భర్త చెడు వ్యసనాల తో పుట్టింటి వారిని పీడించడం ఇవన్నీ వాస్తు దోషాల గా లెక్క వేయబడతాయి.
ఎంత చిన్న ఇల్లు నిర్మాణం కూడా కరెక్ట్ గా వాస్తు ప్రకారం నిర్మించుకొని అందరూ సంతోషంగా ఉండాలి. కొన్ని ఇల్లు చూడటానికి కళా కాంతులు లేకుండా ఉంటాయి. అలాగే కొన్నిచోట్ల అడుగు పెట్టగానే వెళ్ళగానే ఏదో తెలియని భయం గా అనిపిస్తుంటుంది కొన్ని ఇళ్ళల్లో ఆత్మహత్య లేదా హత్య లు జరిగి ఉండవచ్చు. ఇలాంటి సంఘటనలు జరిగినచోట కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే ఆ పిశాచాలు అక్కడ తిష్ట వేసుకుని లేకపోయినా కొన్ని చికాకులు కలుగుతుంటాయి. అంతకు ముందు జరిగింది మనకు తెలియకపోయిన కూడా మనం అక్కడ అడుగు పెట్టగానే మన లో అంతర్లీనంగా ఉన్న శక్తి వాటిని పసిగట్టి మీకు తెలియ చేస్తుంటుంది. అయితే వంశపారంపర్యంగా వచ్చిన ఇళ్ల లో ఇలాంటి సమస్యలు వచ్చిన ఒక పట్టాన వలన వదిలి వెళ్ళలేము. అలాంటప్పుడు అనుభవజ్ఞులైన జ్యోతిష,వాస్తు పండితుల ను పిలిపించి లోపాలేమిటో తెలుసుకుని తగిన పంచలోహ మత్స్యయంత్రాన్ని ఇంటి నాలుగు దిక్కులలో స్థాపితం చేసి, తగిన హోమం శాంతి చేయించుకుంటే సరిపోతుంది.
This post was last modified on September 21, 2021 8:28 pm
May 5: Daily Horoscope in Telugu మే 5 – చైత్ర మాసం – ఆదివారం - రోజు… Read More
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి తరపున ప్రచారానికి అగ్రనేతలు వస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోడీ… Read More
Pushpa: అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న 'పుష్ప 2: ది రూల్' నుంచి రిలీజ్ అయిన మొదటి… Read More
Terrorists Attack: లోక్ సభ ఎన్నికల వేళ జమ్ము – కశ్మీర్ లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. పూంచ్ జిల్లాలోని శశిధర్… Read More
Breaking: లోక్ సభ ఎన్నికల వేళ కర్ణాటకలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహిళ కిడ్నాప్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి,… Read More
CM Ramesh: అనకాపల్లి జిల్లా మాడుగులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ అభ్యర్ధి, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు స్వగ్రామమైన… Read More
Lok Sabha Elections 2024: దేశంలో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి కేంద్రంలో ఇండియా కూటమి ద్వారా అధికారంలోకి… Read More
Madhuranagarilo May 4 2024 Episode 354: చెప్పు రుక్మిణి మమ్మల్ని ఎందుకు వద్దు అంటున్నావ్ చెప్పు కారణమేంటి అని… Read More
BRS: లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు వరస షాక్ లు ఇస్తున్నారు ఆ పార్టీ కీలక నేతలు.… Read More
Malli Nindu Jabili May 4 2024 Episode 639: అరవింద్ మాటలు విని వెళ్లడానికి ఒప్పుకుంటుందా ఏంటి అని… Read More
Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: స్వర అభిషేక్ సినిమాకి బయలుదేరుతారు. అసలు మీకు బండి నడపడం… Read More
Trinayani May 4 2024 Episode 1230: నీ చావు తెలివితేటల వల్ల ఇంకొకరు చచ్చే పరిస్థితి తీసుకురాకు చిట్టి… Read More
Guppedanta Manasu May 4 2024 Episode 1066: రాజివ్ తనలో తానే మాట్లాడుకుంటూ శైలేంద్ర కు ఫోన్ చేస్తాడు… Read More
The Boys OTT: ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డు విన్నింగ్ అండ్ సూపర్ హిట్ డ్రామా సిరీస్ అయిన ది బాయ్స్… Read More
Jagadhatri May 4 2024 Episode 222: నీతో గొడవ పడే టైం ఓపిక రెండు నాకు లేవు సురేష్… Read More